For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ క్యాన్సర్ ను నివారించే నేచురల్ రెమెడీస్

|

చర్మ కాన్సర్ కాన్సర్ లో చాలా ఎక్కువ వైవిద్యభరితమైనది. ఈ ఆధునిక యుగంలో ఈవిధమైన కాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళను మీరు అనేకమందిని చూడవచ్చు. చర్మ కాన్సర్ కి కారణం ఏమిటి? చర్మ కాన్సర్ కి ప్రధాన కారణం సూర్యరశ్మి. ఎక్కువ సమయం మీ చర్మం సూర్యరశ్మి బారిన పడితే, మీరు చర్మ కాన్సర్ కి గురైనట్టు భావించాలి. వివిధ రకాల సన్ స్క్రీన్ లోషన్లతో మీ చర్మం కప్పబడి ఉన్నప్పటికీ, మీ చర్మం కొన్ని మార్గాల ద్వారా చర్మ కాన్సర్ కి గురికావడం మీరు చూడవచ్చు.

అమెరికన్స్ లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ చర్మ కాన్సర్ తో బాధపుతున్నారని ఘంటాపధంగా చెప్పవచ్చు. అయితే భయపెట్టని ఈ కాన్సర్ కి ప్రత్యామ్నాయాన్ని అనుసరిస్తారు. అందువల్ల ఇది సర్వ సాధారణం, ఇది నిజంగా అంత ప్రభావవంతమైనది కాదు. ఎక్కువ ప్రభావితమైన చర్మ ప్రదేశం వివిధ రకాల చర్మ కాన్సర్ లను సూచిస్తుంది.

Natural Remedies For Skin Cancer

మూలకణ కాన్సర్లు చర్మం బైటి భాగం దిగువన ఏర్పడే కణాలలో కాన్సర్ పరిస్థితిని ఏర్పతుచేస్తాయి. పొలుసుల కణాలు బాహ్యచర్మం మధ్యభాగాన్ని ఆక్రమిస్తాయి, అక్కడ కాన్సర్ పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ మధ్య కాలంలో బాగా కనిపించే ఈ చర్మ కాన్సర్ నివారించ తగ్గది. నిజానికి ఈ చర్మ కాన్సర్ నివారణకు అనేక రకాల సహజ నివారణలు అందుబాటులో ఉన్నాయి.

టాపికల్ అయోడిన్ చికిత్స: చర్మ కాన్సర్ నివారణకు కనిపించే గృహ వైద్యాలలో అద్భుతమైన నివారణలలో ఒకటి. మీరు కొద్దిపాటి అయోడిన్ ని తీసుకుని ఒక చిన్న బ్రష్ ని ఉపయోగించి చర్మ కాన్సర్ ప్రభావితమైన ప్రదేశంలో దీనిని అప్లై చేయండి. ఇలా రోజుకు మూడు నుండి నాలుగుసార్లు చేయండి. చివరికి కాన్సర్ ప్రభావిత ప్రాంతం ముదురు బ్రౌన్ రంగుకు మారి, చర్మం పొర ఊడిపోవడం చూడవచ్చు. ఇలా కొన్ని రోజులు చేసినట్లైతే, చర్మ కాన్సర్ ని దాదాపు నివారించవచ్చు. ఇది చర్మ కాన్సర్ ని నివారించడానికి ఒక ప్రయత్నం, పరీక్షా విధానం మాత్రమే.

శుభ్రమైన నైల్ పాలిష్: చర్మ కాన్సర్ కి ఇది చాలా ఆశక్తికరమైన సహజ నివారణ. మీకు శుభ్రమైన నైల్ పాలిష్ అందుబాటులో ఉంటె, ఒక నైల్ పాలిష్ ని కొనుగోలు చేయండి. ఈ పాలిష్ ని మీ గోళ్ళమీదే కాకుండా, చర్మ కాన్సర్ ప్రభావిత ప్రాంతంలో కూడా అప్లై చేయండి. చర్మం దాదాపు పై పొర తొలగిపోయి, కాన్సర్ నయమవుతుంది.

నీళ్ళు: నీళ్ళు మీ ఆన్ని సమస్యలకు అద్భుతమైన చికిత్స. మీరు రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఇది మీ శరీరంలోని టాగ్జిన్స్ ని బైటికి పంపించి, మీ శరీరం ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. మనకి వచ్చిన ఏ సమస్యకైన మనకు అందుబాటులో ఉండే చికిత్స నీళ్ళు.

డిటాక్సీఫైంగ్ మిశ్రమం: బ్లడ్ రూట్, బర్డాక్ రూట్స్, చపర్రల్ దాన్డేలియోన్, ఎచినేషియ ఫ్రాన్గులా, అల్లం, లికో రైస్, రెడ్ క్లవర్, వయొలెట్ ఆకులు సమాన నిష్పత్తిలో మిశ్రమం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెండు కాప్సిల్స్ లాగా చేసి రోజుకు రెండు కాప్సిల్స్ తీసుకోవాలి.

English summary

Natural Remedies For Skin Cancer

Skin cancer is quite a raging variant of cancer. You will find a lot of people suffering from this cancer type in the modern world. Why is skin cancer caused? Most common cause of skin cancer is sun.
Story first published: Thursday, May 15, 2014, 16:54 [IST]
Desktop Bottom Promotion