For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముద్దు పెట్టుకోవటం వలన కలిగే 10 అమేజింగ్ ఆరోగ్య ప్రయోజనాలు

|

ముద్దు పెట్టుకోవటం అనేది ఒక సాధారణ మానవ లక్షణంగా ఉంది. సులభమయిన మార్గంలో మీ ప్రేమను వ్యక్తం చేయటానికి సహాయంగా ఉన్న ఒక విశ్వ భాష. ముద్దు పెట్టుకోవటం అనేది వేర్వేరుగా ఉంటుంది! ముద్దు అనేది వ్యక్తి మీద ఆదారపడి బిన్నంగా ఉంటుంది. తల్లి ముద్దు మరియు మీ ప్రేయసితో పంచుకునే ముద్దు ఒకేలా ఉండదు. ఇక్కడ మీరు మీ ప్రియమైన వారిని ముద్దు పెట్టుకోవటానికి మరో కారణం ఉంది. అలాగే ముద్దు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఒక ముద్దు ఒక డాక్టర్ ని దూరంగా ఉంచేందుకు సహాయ పడుతుందంటే చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే మీరు మీ ప్రియమైన వారి మీద ప్రేమ చూపటానికి ఒక నిశ్శబ్ద మార్గం. లాకింగ్ పెదవుల యొక్క మానసిక ప్రభావం మీ ఆరోగ్యాన్ని పెంచడంలో సహయపడుతుంది. ముద్దు అనేది మానసిక,ఉద్వేగము మరియు శారీరక ఆరోగ్యాన్ని పెంచడానికి శక్తివంతముగా ఉంటుంది.

READ MORE: ముద్దు పెట్టుకొనేటప్పుడు ప్రతి జంట చేసే తప్పిదాలు

ముద్దు వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోతారు. ఇది మీ జీవితంలో సానుకూల కంపనాలను తెస్తుంది. అలాగే అన్ని విషయాలలో మీకు అనుకూల మానసికస్థితిని కలిగిస్తుంది. ఇక్కడ ప్రయత్నించటానికి విలువ కలిగిన ముద్దు ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. మొత్తం మీద ఇది చౌకగా మరియు పొదుపుగా ఉంటుంది.

READ MORE: మొదటి సారిగా కిస్ చేయడానికి కొన్ని చిట్కాలు

ఒత్తిడి ఉపశమనానికి

ఒత్తిడి ఉపశమనానికి

ముద్దు పెట్టుకోవటం వలన మీ శరీరంలో ఎపినెర్ఫిన్ పెంచడానికి సహాయం చేస్తుంది. మొత్తం రక్తం ప్రవాహన్ని పెంచటానికి సహాయపడి, మీరు విశ్రాంతిగా ఉండటానికి సహాయం చేస్తుంది. ముద్దు అనేది మానసికంగా మరియు శారీరకంగా ఒత్తిడి మీద పోరాటం చేయటానికి ఒక శక్తివంతమైన ఔషధంగా ఉంది.

 రక్తపోటును తగ్గిస్తుంది

రక్తపోటును తగ్గిస్తుంది

ముద్దు మనస్సు రిలాక్స్ గా ఉంచటానికి డిమాండు చేస్తుంది. అంతేకాక మీరు ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఒక ముద్దు కోసం సిద్ధంగా మరియు సహజంగా ఉంటుంది. ఇది ఒక మార్గం. ముద్దు అనేది మీ రక్తపోటు తగ్గించడానికి ఉత్తమ మరియు సులువైన మార్గం.

 రక్త ప్రసరణను పెంచుతుంది

రక్త ప్రసరణను పెంచుతుంది

ఎపినెఫ్రిన్ విడుదల అవటం వలన రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణను పెంచటానికి సహాయపడుతుంది. ఇది ముద్దు యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. భౌతికంగా మీ గుండె రేటును పెంచుతుంది. అలాగే ఈ పెరిగిన రక్త ప్రవాహం అన్ని శరీర భాగాలకు చేరుకుంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ముద్దు వలన ప్రేమ బదిలీ అవటమే కాకుండా బాక్టీరియా కూడా బదిలీ అవుతుంది. ఒక భాగస్వామి నుంచి మరొకరికి బాక్టీరియా బదిలీ అవటం వలన వారి రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక ముద్దు పెట్టుకోవటం వలన ఇమ్యునోగోబ్లిన్ A (IgA) విడుదలలో మెరుగుదల సంభవిస్తుంది.

 సంబంధం బలోపేతం

సంబంధం బలోపేతం

ముద్దు సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్ మరియు ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు మీ సంబంధంను మరింత బలంగా చేయడానికి సహాయం చేస్తాయి."మీ కడుపులో సీతాకోకచిలుకల భావన" మీరు ఆశించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

 రక్త నాళాలు వెడల్పుగా లేక పెద్దగా

రక్త నాళాలు వెడల్పుగా లేక పెద్దగా

ముద్దు పెట్టుకోవటం వలన రక్త నాళాలు వెడల్పుగా అవుతాయి. ఇది రక్త ప్రసరణను పెంచటానికి సహాయం చేస్తుంది. అలాగే మిమ్మల్ని ఆరోగ్యకరముగా ఉంచుతుంది. ఇది ముద్దు యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.

విశ్వాసాన్ని పెంచుతుంది

విశ్వాసాన్ని పెంచుతుంది

మీ కార్యాలయ కష్టం వదిలేయండి. ముద్దు మరియు మీలో మీ నమ్మకం యొక్క స్థాయిని పెంచుతుంది. ప్రియమైన అనే భావన మీ నమ్మకం స్థాయిని నిర్ణయించటంలో ఒక గొప్ప పాత్రను కలిగి ఉంటుంది. జీవితంలోని వ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధాలు మరింత నమ్మకాన్ని పెంచుతాయి.

 మీ ముఖ కండరాల టోన్

మీ ముఖ కండరాల టోన్

మీరు మీ తల్లిదండ్రుల నుంచి ముద్దును అయితే ఆశించకండి. ఇది మీ భాగస్వామితో ఉన్నప్పుడు సాధారణంగా జరుగుతుంది. ముద్దు పెట్టుకోవటం వలన ముఖ కండరాలకు పని కలుగుతుంది. ముద్దు సమయంలో మీ వ్యాయామ నియమం ఉంటుంది.

కేలరీల బర్న్

కేలరీల బర్న్

ఖచ్చితంగా,మీ వ్యాయామం సెషన్ స్థానంలో దీన్ని భర్తీ చేయవచ్చు. కానీ ఒక బలమైన ముద్దు 8-16 కేలరీలను బర్నింగ్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ముద్దు వలన మీ జీవక్రియ రేటు సాదారణం కన్నా రెండు రెట్లు పెరుగుతుంది. ఇది ముద్దు పెట్టుకోవటానికి మరో ఆసక్తికరమైన కారణం.

తదుపరి స్థాయికి తీసుకువెళ్ళుతుంది

తదుపరి స్థాయికి తీసుకువెళ్ళుతుంది

ముద్దు పెట్టుకోవటం అనేది ఆటలో ఒక భాగం. అది ఎటువంటి సమయంలోనైనా మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు మీకు ముద్దు లాభాల జాబితా జోడించడానికి చాలా ఎక్కువ ఉంటాయి.

English summary

10 Amazing Health Benefits Of Kissing

Kissing is a common human trait and a universal language that will help in expressing your love in the easiest way. Kiss varies! It differs depending on the person whom you are kissing. The kiss to your mother will not be the same as that you share with your lover.
Desktop Bottom Promotion