For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిని రెగ్యులర్ గా తింటే, లోబిపితో చింతించాల్సిన పనిలేదు !

|

ప్రస్తుత కాలంలో చాలా మంది లో బ్లడ్ ప్రెజర్ లేదా లో బిపికి గురి అవుతున్నారు. బిపి సాధారణ స్థాయి (నార్మల్)కంటే కూడా ఇంకా తక్కువ ఉండటమే మంచిది! అయితే ఒకటి బిపి 90/60mmHg కంటే తక్కువ ఉండి, కళ్ళు మసకలుగా కనబడటం, కళ్ళుతిరగడం, ఒళ్ళు చల్లబడి చెమటలు పోయటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు దానిని అస్వస్థత తాలూకు లోబిపి గా భావించవచ్చు.

లోబిపి (లోబ్లడ్ ప్రెజర్ ను) కొన్ని ప్రత్యేకమైన ఆహారాలతోనే కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఆహారాలు ఒత్తిడిని క్రమబద్దం చేసి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

సహాజంగా లోబిపితో బాధపడేవారు , అదనపు ఉప్పు పదార్థాలు లేదా అదనపు స్వీట్ తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ తిరిగి పునరుద్దరించబడుతుంది .

ఈ రెండు పదార్థాలు మాత్రమే కాదు వీటితో పాటు మరికొన్ని ఇతర పదార్థాలు కూడా వెంటనే మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఇది వెంటనే ప్రభావం చూపుతుంది . లోబిపిని కంట్రోల్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను మీకోసం తెలుగు బోల్డ్ స్కై కొన్ని పరిచయం చేస్తున్నది. ఇవి ప్రెజర్ ను నార్మల్ లెవల్స్ కు తీసుకొస్తుంది . మరి ఈ ఫుడ్స్ లిస్ట్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం..

తరచూ లోబిపికి గురి అవుతన్నారా!?

1. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్:

1. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో చాలా ముఖ్యమైన మినిరల్స్ తో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది.

2. ఓట్స్:

2. ఓట్స్:

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది తక్షణ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

3. డార్క్ చాక్లెట్:

3. డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ మీ హార్ట్ ఆరోగ్యానికి మేలు చేయడం మాత్రమే, వీటిని మనం ఖచ్చితంగా తీసుకోవల్సిన ఒక లోబ్లడ్ ప్రెజర్ ఫుడ్ .

4. నట్స్:

4. నట్స్:

మన శరీరానికి అవసరం అయ్యే శక్తిని మరియు వ్యాధినిరోధకతను వెంటనే అందించే నట్స్ ఇవి. చాలా వరకూ అన్ని రకాల నట్స్ బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తాయి . అందువల్ల వీటిని మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి.

5. లీన్ మీట్ :

5. లీన్ మీట్ :

స్కిన్ తొలగించిన మాంసాహారం . ఉదాహరణకు టర్కీ, చికెన్ మరియు ఫిష్ వంటి ఆహారాలు లోబిపి ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి . లోబ్లడ్ ప్రెజర్ కు ఇది ఒక బెస్ట్ ఫుడ్.

6. వెజిటేబుల్స్ :

6. వెజిటేబుల్స్ :

వెజిటేబుల్స్ ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ను పుష్కలంగా అందిస్తాయి. తాజా కూరలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. హెల్తీ వెజిటేబుల్స్ తో ప్రారంభించడం వల్ల లోబిపిని కంట్రోల్ చేస్తుంది.

7. ఫ్రూట్స్ :

7. ఫ్రూట్స్ :

లోబిపితో బాధపడే వారు ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఫ్రూట్ లోబ్లడ్ ప్రెజర్ పేషంట్స్ కు చాలా మేలు చేస్తాయి.

8. బ్లాక్ ఫుడ్స్:

8. బ్లాక్ ఫుడ్స్:

బ్లాక్ గ్రేప్స్, బ్లాక్ డేట్స్ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది . ఇవి బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. వీటిని మీ ప్రెజర్ డైట్ లో జోడించడం వల్ల మీ హార్ట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

9. సిట్రిక్ ఫుడ్:

9. సిట్రిక్ ఫుడ్:

సిట్రిక్ ఫుడ్స్ ఆరెంజ్ వంటి వాటిల్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల వీటిని ముఖ్యంగా వేసవి సీజన్ లో ఎక్కువగా తీసుకోవడం శరీరంకు అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా లోబిపి వారికి ఎక్కువ సహాయకారిగా పనిచేస్తుంది.

10. తృణధాన్యాలు:

10. తృణధాన్యాలు:

తృణధాన్యాలు వైట్ ఫుడ్స్ కంటే బెటర్ గా ఉంటాయి. లోబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారు ఇలాంటి ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

11. గార్లిక్:

11. గార్లిక్:

వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. లో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే ఆహారాల్లో ఇది కూడా ఒక ఉత్తమ ఆహారం.

12.బీట్ రూట్:

12.బీట్ రూట్:

ఐరన్ పుష్కలంగా ఉండే మరో హెల్తీ ఫుడ్ బీట్ రూట్. ఇది ఆరోగ్యానికి మరియు లోబిపికి చాలా మేలు చేస్తుంది .

13. ఎక్సోటిక్ జ్యూస్:

13. ఎక్సోటిక్ జ్యూస్:

ఎక్సోటిక్ జ్యూస్ లను వెజిటేబుల్స్ తో తయారుచేస్తారు లోబిపితో బాధపడే వారే ఇలాంటి ఎక్సోటిక్ జ్యూస్ లకు తేనె మిక్స్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

English summary

13 Foods For Low Blood Pressure Patients

When you have low blood pressure, there are certain foods to consume if you want to regulate the pressure and live healthy. Normally, a person suffering from low blood pressure will consume foods that are salty or extra sweet to help bring up the insulin.
Story first published: Monday, April 20, 2015, 15:09 [IST]
Desktop Bottom Promotion