For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెగటివ్ ఎమోషన్స్ ఆరోగ్యానికి ఎవిధంగా హాని చేస్తాయి..

By Super
|

భావోద్వేగాలు మీ శరీరంపై ఎంత ప్రభావాన్ని చూపుతాయో మీకు తెలుసా? సరే, దీని తర్కం చాలా చక్కటి సులువైనది. మనసు, శరీరం అనుసంధాని౦చబడి ఉంటుంది. ఇవి ఒకదానికొకటి ప్రభావితమౌతాయి.

భావోద్వేగాలు మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? సరే, అనుకూల భావోద్వేగాలు మంచి రసాయన భావనలను విడుదల చేస్తాయి, ప్రతికూల భావోద్వేగాలు ఒత్తిడి కలిగించే హర్మోలను, ఎడ్ర్నలిన్ ను విడుదల చేస్తాయి. అయితే అవి మొత్తం చెడు కావు, అవి విడుదలైనపుడు మీ శరీరం ఒత్తిడికి గురౌతుంది.

అందువల్ల, ప్రతికూల భావోద్వేగాలు మీ శరీరంపై ప్రభావాన్ని చూపిస్తాయి అనేది ఒక సాంకేతిక పరమైన నిజం. ఒత్తిడిని తగ్గించుకుని, జీవితాన్ని హాయిగా గడపండి అని మన పెద్దలు చెపుతూనే ఉంటారు, కానీ వారి మాటలను మనం పట్టించుకోం, ఈరోజు శరీరానికి, మనసుకు మధ్య ఉన్న అసలైన సంబంధాన్ని సైన్స్ నిరూపించింది.

ప్రతికూల భావోద్వేగాలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వింటే మీరు ఆశ్చర్యపోతారా? చదివి తెలుసుకోండి....

కోపం లివర్ ని బలహీనపరుస్తుంది

కోపం లివర్ ని బలహీనపరుస్తుంది

కొద్దిపాటి కోపం కూడా కాలేయానికి ఆరోగ్యకరం కాదు అని నిపుణులు చెప్పారు. కోపం వల్ల అజీర్తి, డయేరియా, స్త్రీలలో రుతుక్రమ సమస్యలు కుడా వస్తాయి. ఎప్పుడైతే మీరు కోపాన్ని అణచివేస్తారో, అది మీ కాలేయం పై ప్రభావం చూపించవచ్చు.

బాధలు మీ ప్లీహానికి భంగం కలిగిస్తాయి

బాధలు మీ ప్లీహానికి భంగం కలిగిస్తాయి

అలసట, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ ఉద్వేగాల వల్ల మీ పొట్టకు దగ్గరగా ఉండే ప్లీహం ప్రభావితమౌతుంది.

ఆనందం మీ హృదయంపై ప్రభావం చూపుతుంది

ఆనందం మీ హృదయంపై ప్రభావం చూపుతుంది

అవును, ఆనందం ఎక్కువైనపుడు కొన్నిసార్లు మీ హృదయం షాక్ కి గురౌతుంది! ఒత్తిడి అనుకూలమైనదైనా, ప్రతికూలమైనదైనా కంగారు, నిద్రలేమి, హృదయ సంబంధ సమస్యలు వంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉంటాయి.

విపరీతమైన ఆలోచనలు

విపరీతమైన ఆలోచనలు

ఇదొక విషయం గురించి మీకు నిద్ర పట్టకపోయినా మీ ప్లీహం పై దాని ప్రభావం ఉంటుంది. మీ జీర్ణశక్తి మందగిస్తుంది. మీ చర్మం పాలి పోతుంది.

భయం మీ కిడ్నీలను ఆందోళన పరుస్తుంది

భయం మీ కిడ్నీలను ఆందోళన పరుస్తుంది

మీరు ఆందోళనగా ఉన్నపుడు, మీరు సరిగా మూత్రవిసర్జన చేస్తారా? ఆందోళన, ఎక్కువ భయం మీ కిడ్నీలపై నేరుగా వత్తిడి తెస్తాయి. భవిష్యత్తు గురించి భయపడినా మీ కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందన్న నిజం మీకు తెలుసా?

అధిక బాధ మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది

అధిక బాధ మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది

మీరు బాధగా ఉన్నపుడు, మీ వూపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. మీరు ఎగ్జాస్ట్ అయినా, క్రుంగి పోయినా, శ్వాసలో ఇబ్బందిగా ఉంది ఏడుపోచ్చినట్టు అనిపిస్తుంది.

షాక్ మీ హృదయాన్ని, కిడ్నీలను చంపుతుంది

షాక్ మీ హృదయాన్ని, కిడ్నీలను చంపుతుంది

మీరు షాక్ అయినపుడు, ఎడ్రేనలిన్ అధికంగా ప్రవహించడం వల్ల గుండె, కిడ్నీలకు చాలా ప్రమాదం. ఎక్కువ ఉద్వేగం మిమ్మల్ని చంపుతుంది కూడా.

నవ్వు వత్తిడిని తగ్గిస్తుంది

నవ్వు వత్తిడిని తగ్గిస్తుంది

మీరు నవ్వినపుడు, మీరు ప్రేమించినపుడు మీ వత్తిడి మాయమౌతుంది, మీ ఒత్తిడి తగ్గి మీరు ఆనందంగా ఉన్నపుడు మీ భయం మాయమౌతుంది. అందువల్ల, ఈ అనుకూల భావోద్వేగాలు మీ జీవితాన్ని కాపాడి, మీ జీవిత కాలాన్ని పెంచుతాయి. మీ ఆలోచనలను పంచుకోండి, మీ అనుకూల భావోద్వేగాల వల్ల మీరు ఉద్వేగానికి గురికాకుండా ఉంటారు.

English summary

How Negative Emotions Harm Your Body: Health Tips in Telugu

Do you know how emotions affect your body? Well, the logic is pretty simple. The mind and the body are connected. Each affects the other.
Desktop Bottom Promotion