For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి హాని కలిగించే మహిళల బ్రా గురించి కొన్ని వాస్తవాలు

|

బ్రాలు ప్రమాదకరంగా ఉంటాయా? ఇటీవల జరిగిన ఒక అధ్యయనం అవుననే చెప్పుతుంది. టైట్ గా ఉండే బ్రాలు మద్దతును అందించటంలో విఫలం అవుతాయి. అవి బ్యాక్ పెయిన్ మరియు ఊపిరి ఆడకుండా చేయటం వంటి అనేక సమస్యలను కలిగిస్తాయి. అవును, బ్రాలు మద్దతును అందిస్తాయి. కాని అవి నొప్పి, అసౌకర్యం మరియు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. జీవితంలో బయటకు వెళ్లి పనిచేసే మహిళలకు ఈ మద్దతు వ్యవస్థ లేకుండా పనిచేయటం ఊహించటం కష్టం కావచ్చు. కానీ ఇప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఎవరికైనా మార్పు ప్రాధాన్యతలను చేయవచ్చు.

READ MORE: స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

సరైన సైజ్ లో బ్రా ధరించకపోతే రొమ్ము క్యాన్సర్ వంటి ఆరోగ్య ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు. మీరు బహుశా వాడుకను తగ్గించుకోవటం లేదా కనీసం ఇంట్లో ఉన్నప్పుడు బ్రాను తొలగించాలని సలహా ఇస్తున్నారు.

READ MORE: బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్

మీకు ఒక చెడు బ్రా చాలా చికాకుపెట్టే బోవేల్ సిండ్రోమ్, కండరాల నొప్పి మరియు ప్రసరణ సమస్యలకు కారణమవుతుందని తెలుసుకొంటే ఆశ్చర్యం కలుగుతుంది. బ్రాలకు సంబంధించి పరిశోధనను శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నారు. వారి పరిశోదనలో కనుగొన్న ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 1

ఒక అధ్యయనం ప్రకారం బ్రా ధరించటం అనేది మెలటోనిన్ స్థాయిలు తగ్గుదలకు సంబంధం ఉందని తేలింది. మెలటోనిన్ అనేది వృద్ధాప్యం, నిద్ర, రోగనిరోధక శక్తి మరియు క్యాన్సర్ మీద పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మాకు తెలుసు.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 2

ఒక బ్రా రొమ్ము కణజాలంనకు వేడిని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ కారక హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 3

ఒక బ్రా ధరించటం అనేది ఆరోగ్య ప్రమాదాలలో ఒకటి అని చెప్పవచ్చు. బ్రా వలన ఛాతీ ప్రాంతంలో గడ్డలూ మరియు తిత్తుల హాని పెరుగుతుంది.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 4

ఇటీవల ఒక అధ్యయనంలో బ్రా అనేది రొమ్ము క్యాన్సర్ కి కారకం కావచ్చని తెలిసింది. ఒక పరిశోదనలో రెండు గ్రూపులుగా మహిళలను విడతీస్తే, ఒక గ్రూప్ మహిళలు బ్రాను ధరించారు. పగలంతా బ్రా ధరించిన మహిళల్లో ప్రమాద కారకం కనీసం 111 సార్లు ఎక్కువగా ఉందని తెలిసింది.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 5

ఫాన్సీ బ్రాలు వాడటం వలన ఆ ప్రాంతంలో ఎక్కువ ఒత్తిడి కలిగి జీర్ణ వ్యవస్థ కలత చెందుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 6

కొంత మంది మహిళలు బ్రా ధరించినప్పుడు ఊపిరి ఆడకుండా ఉండి శ్వాస సమస్యలు ఏర్పడతాయి. అంతేకాక కఠిన కండరాలు మరియు పక్కటెముక మరియు ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి పెరుగుతుంది.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 7

బ్రా ని ఎప్పుడు ధరించని గిరిజన మహిళలలో నిర్వహించిన మరో అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం వారికీ చాలా తక్కువ అని నిర్ధారించారు.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 8

బ్రా కారణంగా వెన్నునొప్పి ప్రమాదం కూడా పెరుగుతుంది. మీకు బ్రా సరిగ్గా సెట్ కాకపొతే మీ భుజాలు, మెడ మరియు మీ వెనుక బాగంలో ఒత్తిడి ఉంచవచ్చు.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం 9

అవును, బ్రాలు చర్మం చికాకుపరచటం మరియు గడ్డలు,ఎర్రదనం వంటి చర్మ సమస్యలకు కారణమవుతాయి. ఇది బ్రా ధరించటం వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలలో ఒకటి.

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

మహిళలు ధరించే బ్రాల గురించి కొన్ని వాస్తవాలు

నిజం

టైట్ బ్రాలను ధరించడంలో కొంత మందిలో చాలా అసౌకర్యానికి గురి అవ్వడంతోపాటు కండరాలు, మరియు పక్కటెముకల్లో ఇబ్బందికరంగా నొప్పిని భరిస్తుంటారు.

English summary

Ten Reasons To Burn Your Bra : Health Tips in Telugu

10 Reasons To Burn Your Bra : Health Tips in Telugu. Health Effects Of A Wrong Bra Size Health experts go on to say that breast cancer can also be one of the health risks of wearing a bra. They advise to remove it at least when you are at home if you can't possibly minimize the usage.
Desktop Bottom Promotion