For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలకు బ్రెస్ట్ లో కనిపించే మార్పులు హెల్త్ పై ప్రభావం చూపుతాయా ?

|

సాధారణంగా మహిళల్లో అందంగా, శరీర సౌష్టవం, ఆరోగ్యంలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం మహిళల శరీరంలో జరిగే హార్మోనుల మార్పుల వల్ల. మహిళల శరీరంలో నిరంతరం జరిగే మార్పులు హార్మోనుల అసమతుల్యత వల్లే. మానసిక, శారీరక మార్పులకు ప్రధాన పాత్ర వహించేది హార్మునులే. మహిళ ఆరోగ్యంగా గురించి మాట్లాడాలంటే శరీరకంగా మరియు మానసికంగా బ్రెస్ట్ (ఛాతీ లేదా రొమ్ముల్లో)మార్పులు వస్తుంటాయి.

ఉదాహరనకు ప్రతి నెలలోనూ బ్రెస్ట్ ఎక్సామిన్ చేసుకోవడం ప్రతి ఒక్క మహిళా అలవాటు చేసుకోవాలి . రెగ్యులర్ బ్రెస్ట్ చెకప్స్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు. మహిళల్లో వచ్చే ప్రాణాంతక సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. కాబట్టి, దీని గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అంతే కాదు బ్రెస్ట్ హెల్త్ ను బట్టి మహిళల శరీరంలో అంతర్గతంగా ఏలాంటి మార్పులు చెందుతున్నాయి మరియు ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవచ్చు . అందువల్ల మహిళల ఆరోగ్యం గురించి బ్రెస్ట్ ఏం చెబుతుందన్న విషయాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము .

భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!

నిప్పల్స్ క్రాంప్, నిప్పల్స్ డిశ్చార్జ్ సడెన్ మరియు వేగంగా బ్రెస్ట్ గ్రోత్, బ్రెస్ట్ ష్రింకింగ్ మరియు బ్రెస్ట్ కలర్లో మార్పులు మరియు బ్రెస్ట్ షేప్ లో మార్పులు జరుగుతాయి . బ్రెస్ట్ హెల్త్ లో కొన్ని మార్పులు హెచ్చరిక సంకేతాలు కాకపోయినప్పటికీ, కొన్నివార్నింగ్ లక్షణాలుగా గుర్తించాలి. 30ఏళ్ల తర్వాత బ్రెస్ట్ సైజ్ చూడటానికి నార్మల్ గా ఉన్నా..కూడా ప్రతి 6నెలలకొకసారి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకోవడం మంచిది.

స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

మహిళలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను గమనిస్తుండాలి మరియు ఆరోగ్యంగా, క్లీన్ గా ఉంచుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, హార్ట్ అటాక్ సమస్యలుండవు.

బ్రెస్ట్ పెద్దగా పెరగడం:

బ్రెస్ట్ పెద్దగా పెరగడం:

పీరియడ్స్ లో హార్మోనుల ప్రభావం వల్ల బ్రెస్ట్ సైజ్ క్రమంగా పెరుగుతుంది . బ్రెస్ట్ సైజ్ పెరగడానికి అధిక బరువు కూడా ఒక కారణం అవుతుంది.

ష్రింకింగ్ బ్రెస్ట్:

ష్రింకింగ్ బ్రెస్ట్:

రోజులో ఎప్పుడైనా సరే అద్దం ముందు నిల్చొని ఛాతీని గమనించినట్లైతే రెండు ఒకే సైజులో ఉండాలి. ఒకటి పెద్దగా, మరొకటి ష్రింక్ అయినట్లు కనిపిస్తే అది అనారోగ్యానికి హెచ్చరిక సంకేతంగా గుర్తించాలి. అలాగే బరువు తగ్గించుకొనే క్రమంలో డైట్ మరియు ట్రిక్స్ కూడా కారణం అవుతాయని గుర్తించాలి . అలాగే బ్రెస్ట్ లో ఫ్యాట్ టిష్యులు ష్రింక్ అవ్వడం వల్ల కూడా ఛాతీ చిన్నగా కనిపిస్తుంది .

 బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్:

బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్:

ప్రెగ్నెన్సీ తర్వాత సహజంగా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీ లేకున్నా, కూడా బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటే అధిక బరువు పెరగడం లేదా సడెన్ గా బరువు తగ్గడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి

ఛాతీభాగంలో దురదగా అనిపించడం:

ఛాతీభాగంలో దురదగా అనిపించడం:

స్తనాల మీద దురుదగా అనిపిస్తుంటే చర్మం అలర్జీకి గురైనట్లు గుర్తించాలి . లేదా బ్రా మెటీరియల్ రియాక్షన్ లేదా బాడీకి ఉపయోగించే ప్రొడక్ట్స్, స్ప్రే రియాక్షన్ వల్ల ఛాతీలో దురద, రాషెస్ కు కారణం అవ్వొచ్చు.

బ్రెస్ట్ హెయిర్:

బ్రెస్ట్ హెయిర్:

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడటం చాలా సాధారణంగా మారింది. దీనికి కారణం పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ . ఇడి ఓవరీస్ లేదా అడ్రినల్ గ్రంథులు మేల్ హార్మోనులను ఎక్కువగా విడుదత చేస్తాయి. దాంతో సిస్ట్ లు ఏర్పడుతాయి.

నిప్పల్స్ దగ్గర దురదగా అనిపించడం:

నిప్పల్స్ దగ్గర దురదగా అనిపించడం:

నిప్పల్స్ వద్ద దురదగా అనిపించడం . ఇది మందుల ప్రభావం లేదా డ్రై స్కిన్ వల్ల నిప్పల్స్ వద్ద దురదకు కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ డేట్స్ దగ్గరపడుతున్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు బయటపడుతాయి. ఇలాంటి లక్షణాలకు భయపడాల్సిన అవసరం లేదు.

బ్రెస్ట్ సైజ్ లో ఒకటి పెద్దగా ఉండటం :

బ్రెస్ట్ సైజ్ లో ఒకటి పెద్దగా ఉండటం :

సాధరణంగా రెండు ఒకే సైజులో ఫర్ఫెక్ట్ గా ఏ మహిళలోనూ కనిపించవు. కానీ ఉన్నసైజు కంటే ఏ ఒక్కటి పెద్దగా కనిపించినా వెంటన్ హెచ్చరిక సంకేతంగా గుర్తించి డాక్టర్ ను కలవాలి.

 మహిళల బ్రెస్ట లో కణుతులు:

మహిళల బ్రెస్ట లో కణుతులు:

చాతీక్రిందిభాగంలో లంప్స్ చిన్నగా మరియు మొటిమలు వలే ఉన్నట్లైతే అది కేవలం మిల్క్ డక్ట్స్ గా గుర్తించాలి. కానీ బ్రెస్ట్ లో కణుతులు పెద్దగా మరియు నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి.

డిశ్చార్జ్:

డిశ్చార్జ్:

నిప్పల్స్ నుండి డిశ్చార్జ్ అవ్వడం ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణం . కానీ మామూలుగా ఉన్నప్పుడు డిశ్చార్జ్ గ్రీన్ కలర్లో అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.

ఛాతీ వద్ద వీన్స్ పెద్దగా కనబడుతుంటే:

ఛాతీ వద్ద వీన్స్ పెద్దగా కనబడుతుంటే:

వీన్స్ (సిరలు) చాలా సాధారణంగా కనబడుతుంటాయి. ఫెయిర్ స్కిన్ ఉన్న వారిలో మరింత ఎక్కువగా కనబడుతాయి.

English summary

10 Things Your Breast Says About Your Health

10 Things Your Breast Says About Your Health,A woman's breasts change throughout her lifespan and all these changes are more than just hormonal ups and downs. Breast changes speak volumes about a woman's health and, in some situations, the breast will indirectly tell you if you are sick.
Story first published: Friday, January 22, 2016, 16:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more