For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ టీల కంటే హేర్బల్ టీలతో ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలు...

|

నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైంది. మ‌నిషికి ప్ర‌శాంతంగా ఉండ‌టంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవ‌డానికి హెర్బ‌ల్ టి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

సాధారణంగా టీ, కాఫీలు అనారోగ్యమని చెబుతుంటారు. కానీ హెర్బల్ టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్థాలలో టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. హెర్బల్ టీ మంచి ఆరోగ్యానికి పొందవచ్చు. హెర్బల్ టీ రోజులో మూడు నాలుగు సార్లు త్రాగవచ్చు.

అలసటగా అనిపించినప్పుడు చాలా మంది టీ తాగాలనుకుంటారు. అయితే సాధారణ టీకి బదులు హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు, హెల్త్ కి కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీలో రకరకాల వనమూలికలు ఉంటాయి. ఇది రుచికరమే కాక అనేక ఔషధాలు మెండుగా ఉంటాయి. హెర్బల్ టీ తాగడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హెర్బల్ టీ త్రాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. మరి హెర్బల్ టీ త్రాగడం వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

జలుబు మరియు దగ్గు తగ్గిస్తాయి:

జలుబు మరియు దగ్గు తగ్గిస్తాయి:

ఎల్డర్ టీ హెర్బ్ తో తయారుచేసే హెర్బట్ టీ వల్ల డిస్ కంజెస్టెంట్ సమస్యలను నివారించుకోవచ్చు. నాజల్ ప్యాసేజ్ ను ఫ్రీ చేస్తుంది. అంతే కాదు ఇది దగ్గు మరియు ఆస్తమాను నివారిస్తుంది. మరియు ఇది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి చెమట పట్టేలా చేస్తుంది. వైరస్ ను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

హెర్బట్ టీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ కరిగిస్తుంది.

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే ప్రారంభ లక్షణాలు నివారిస్తుంది. జింజర్ హెర్బట్ టీ ఫీవర్ తగ్గిస్తుంది. హీలింగ్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ:

యాంటీ ఇన్ఫ్లమేటరీ:

హెర్బట్ టీ యాంటీ ఇన్ఫ్లమేటీరీ లక్షణాలు పుష్కలంగా ఉంటం వల్ల రుమటాయిక్ మొటిమలను నివారిస్తుంది . బ్లడ్ బెజల్ వైండింగ్ పెయిన్ నివారిస్తుంది. ఆర్ధరైటిక్ పేషంట్ జింజ్ టీ తీసుకోవచ్చు

ఐరన్ బూస్టింగ్ పవర్స్:

ఐరన్ బూస్టింగ్ పవర్స్:

హెర్బట్ టీలో మినిరల్స్, ఐరన్, క్యాల్షియం, సిలికా అధికంగా ఉంటాయి. టీలో ఉండే ఐరన్ కంటెంట్ ఎర్రరక్తకణాలు ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది. క్యాల్షియం అండ్ సిలికా హెల్తీ బోన్స్, హెయిర్, నెయిల్స్, మరియు దంతాలకు సహాయపడుతుంది .

నిద్రలేమి నివారిస్తుంది:

నిద్రలేమి నివారిస్తుంది:

చమోమెలీతో తయారుచేసే హెర్బట్ టీ నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉండే అమోనియా యాసిడ్ శరీరంను రిలాక్స్ చేస్తుంది. మంచి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

టిష్యు సెల్స్ ను బలోపేతం చేస్తుంది:

టిష్యు సెల్స్ ను బలోపేతం చేస్తుంది:

హెర్బట్ టీ టిష్యు సెల్స్ ను స్ట్రాంగ్ చేస్తుంది.

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్:

హెర్బట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఏజింగ్ ప్రొసెస్ ను తగ్గిస్తుంది . పొల్యూషన్ మరియు ఫ్రీరాడికల్స్ వల్ల సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది

కిడ్నీ హెల్త్ కు మంచిది.

కిడ్నీ హెల్త్ కు మంచిది.

హేర్బట్ టీలు కిడ్నీలను శుభ్రపరుస్తాయి. కిడ్నీలోని మలినాలను తొలగిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

యాంటీ డిప్రెజెంట్ :

యాంటీ డిప్రెజెంట్ :

హెర్బట్ టీ యాంటీడిప్రెజెంట్స్ గా పనిచేస్తుంది. ఇది బ్రెయిన్ కెమికల్స్ ను స్టిములేట్ చేస్తుంది . డిప్రెషన్ తగ్గిస్తుంది.

బ్రెయిన్ హెల్త్:

బ్రెయిన్ హెల్త్:

హెర్బట్ టీ నెర్వస్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది మరయు జ్ఝాపకశక్తి మరియు బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది.

English summary

11 Amazing Benefits Of Herbal Tea For Health

Tea has been embraced wholeheartedly by the world and this has given rise to many variants of tea, especially herbal teas. Herbal teas taste great, provide hydration and are made with herbs that are specifically beneficial for the skin. They are your best choice in chilly winters.
Story first published: Saturday, February 20, 2016, 14:52 [IST]
Desktop Bottom Promotion