For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ లాంగ్ దంతాలు స్ట్రాంగ్ గా, హెల్తీగా ఉండాలంటే 13 ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!

దంతాలు వదులైనట్లు ఎలా తెలుస్తుంది? అందుకు కొన్ని లక్షణాలున్నాయి, ఆహారం తినేటప్పుడు, అసౌకర్యంగా ఉండటం, దంతచిగుళ్ళు, ఎర్రగా వాచి ఉండటం, దంతాల చుట్టూ ఇన్పెక్షన్, రెడ్ గా ఉండటం, దంతాల నొప్పి మొదలగు లక్షణా

|

దంతాల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోపోతే, దంత సమస్యలు చుట్టు ముడుతాయి. అరోగ్య సమస్యల్లో అత్యంత బాధకరమైన సమస్య దంత సమస్యలు . దంత సమస్యలు వివిధ రకాలుగా బాధిస్తుంది. ముఖ అందంలో దంతాలు ప్రధాణ పాత్ర పోషిస్తాయి. అటువంటి దంతాలు గారకట్టినా, పాచి పట్టినా..లేదా ఎల్లో కలర్లో మారినా దంతాలు చూడటానికి అందంగా కనిపించవు. ఇంకా దంతాలు వదులైతే అందంతో పాటు, ఆరోగ్యం కూడా చెడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు నమిలి తినాలంటే దంతాలు చాలా అవసరం. దంతాలు వదులవ్వడానికి కారణం దంతాలకు సపోర్టివ్ గా ఉండే ఎముకలు వీక్ గా మారినప్పుడు దంతాలు వదులౌతాయి. ఇటువంటి పరిస్థితిని వైద్యపరిభాషలో పెరియోడోంటమ్ అని పిలుస్తారు .

దంతాలను సంరక్షించుకోవడానికి, దంతాలు వదులవ్వకుండా ఉండాలంటే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి దాంతాలకు, దంతాలకు సపోర్ట్ ఇచ్చే ఎముకలకు సంబంధించిన కణాలు సాప్ట్ గా మార్చి, దంతాలు వదులై, షేక్ అవుతుంటాయి. ఇటువంటి సమస్యను నివారించుకోవడానికి ఈ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతుంది. దంతాలు షేక్ అవ్వడానికి కారణం, ఎక్కువ దంతాలు ఏర్పడటం, లేదా గమ్ క్లీనింగ్, దంతా ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ , ఆర్ధోడోంటిక్ ట్రీట్మెంట్ , ఏజింగ్, దంతశుభ్రత పాటించకపోవడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటివన్నీ దంత సమస్యలకు దారితీస్తుంది. దంతాలు షేక్ అవ్వడానికి కారణమవుతాయి.

13 Home Remedies For Teeth Shaking

దంతాలు వదులైనట్లు ఎలా తెలుస్తుంది? అందుకు కొన్ని లక్షణాలున్నాయి, ఆహారం తినేటప్పుడు, అసౌకర్యంగా ఉండటం, దంతచిగుళ్ళు, ఎర్రగా వాచి ఉండటం, దంతాల చుట్టూ ఇన్పెక్షన్, రెడ్ గా ఉండటం, దంతాల నొప్పి మొదలగు లక్షణాల బట్టి, దంతాలు వదులైనట్లు గుర్తిస్తారు. వదులై, షేక్ అవుతున్న దంతాలను నేచురల్ గా ఎలాంటి ట్రీట్మెంట్ ను తీసుకోవాలి? ఇక ముందు దంతాలు వదులు కాకుండా , స్ట్రాంగ్ టీత్ ఏర్పడుటకు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఓరల్ హైజీజ్ :

ఓరల్ హైజీజ్ :

నోట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా దంతాలు వదులౌతాయి. ఎప్పుడూ మౌత్ వాష్, దంతాలకు బ్రష్ చేయడం , భోజనం చేసిన ప్రతి సారి నోటిని శుభ్రపరచుకోవడం మంచిది.

బ్లాక్ పెప్పర్, పసుపు:

బ్లాక్ పెప్పర్, పసుపు:

చిగుళ్ళు, దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే పెప్పర్ పౌడర్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి చిగుళ్ళ మీద మసాజ్ చేయాలి. ఇలా చేసిన అరగంట తర్వాత బోజంన చేయాలి. ఇది దంతాల వాపు, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

టేబుల్ సాల్ట్ , ఆవనూనె:

టేబుల్ సాల్ట్ , ఆవనూనె:

ఈ రెండింటి కాంబినేషన్ రెడీ దంతాలు షేక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఒక టీస్పూన్ టేబుల్ సాల్ట్, లో కొద్దిగా ఆవనూనె మిక్స్ చేసి, చిగుళ్ళకు అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేయాలి. వదులైన దంతాలకు ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ.

ఆమ్లా ఫ్రూట్:

ఆమ్లా ఫ్రూట్:

ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్స్ , దంత సమస్యలు, చిగుళ్ళ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వదులైన దంతాలను స్ట్రాంగ్ గా మార్చడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ రసాన్ని వాటర్ తో మిక్స్ చేసి దంతాలు శుభ్రం చేసుకోవాలి. ఆమ్లా జ్యూస్ కూడా తాగొచ్చు..

 ఓరిగానో ఆయిల్ :

ఓరిగానో ఆయిల్ :

ఇది ఇన్ఫ్లమేషన్ , నొప్పిని తగ్గిస్తుంది. దాంతో దంతాలు వదులు కాకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓరిగానో ఆయిల్ ను చిగుళ్ళు దంతాలకు అప్లై చేయడం వల్ల దంత సమస్యలను నేచురల్ గా నయం చేస్తుంది. దంతాలు షేక్ కాకుండా నివారిస్తుంది.

 ఉప్పు ఉపయోగించాలి:

ఉప్పు ఉపయోగించాలి:

ఒక గ్లాసు నీటిలో ఉప్పు వేసి కరిగించి, ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ఉప్పులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ.

లిక్విడ్ డైట్ :

లిక్విడ్ డైట్ :

సాలిడ్ ఫుడ్ ను తినడానికి కష్టంగా భావిస్తుంటే, స్మూత్ గా ఉడికించిన వెజిటేబుల్స్, చికెన్ సూప్ వంటివి తీసుకుంటే మంచిది. నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది, వాపు తగ్గిస్తుంది. అదే సమయంలో శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ అందుతాయి.ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

పెప్పర్ మింట్ ఆయిల్ :

పెప్పర్ మింట్ ఆయిల్ :

పెప్పర్ మెయింట్ ఆయిల్ ను చిగుళ్ళు, దంతాలకు అప్లై చేయడం వల్ల నొప్పి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, దాంతో దంతాలు షేక్ కాకుండా నివారించుకోచ్చు. దంతాలకు పెప్పర్ మింట్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయాలి. చిగుళ్ళ వాపు, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వదులై, షేక్ అవుతన్న దంతాలకు ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

వదులైన దంతాలను స్ట్రాంగ్ గా మార్చడంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వ్యాధినిరోధకత పెంచుతాయి, ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. రెగ్యులర్ డైట్ , సలాడ్స్ రూపంలో తీసుకోవడం మంచిది.

అసిడిక్ ఫ్రూట్స్ ను అవాయిడ్ చేయాలి:

అసిడిక్ ఫ్రూట్స్ ను అవాయిడ్ చేయాలి:

అసిడిక్ నేచర్ కలిగిన అసిడిక్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ ను తినకూడదు, ఇవి దంతాల యొక్క ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. దంతాలను మరింత సెన్సిటివ్ గా , షేక్ అయ్యేందకు కారణమవుతాయి. కాబట్టి, అసిడిక్ నేచర్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

లవంగం నూనె:

లవంగం నూనె:

దంతాల నొప్పి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో , చిగుళ్ళ సమస్యలను నివారించడంలో లవంగం నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దంతాలు స్ట్రాంగ్ గా మార్చుతుంది. దంతాల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దంతాల షేక్ కాకుండా నేచురల్ గా తగ్గిస్తుంది.

 ప్రొబయోటిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

ప్రొబయోటిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి:

దంతాలు వదులు కాకుండా, స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రొబయోటిక్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ప్రొబయోటిక్ ఫుడ్స్ బ్యాక్టీరియా చేరకుండా గౌట్ నివారిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది. ప్రోబయోటిక్ సప్లై చేస్తుంది.

 టీత్ వైటనింగ్ కిట్స్ :

టీత్ వైటనింగ్ కిట్స్ :

టీత్ వైటనింగ్ కిట్ లో బ్లీచింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల టీత్ ఎనామిల్ దెబ్బతీస్తుంది. దంత కణాలకు హాని కలితగిస్తుంది,. దంతాలు వీక్ గా మార్చుతుంది. కాబట్టి, వీటిని అవాయిడ్ చేయాలి.

English summary

13 Home Remedies For Teeth Shaking

Loose teeth is a disease that invades the tissues surrounding teeth. It also affects the bone supporting the teeth. Medically this condition is called as periodontum. Fortunately, there are effective home remedies for loose teeth that we will share with you today.
Desktop Bottom Promotion