For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి వ్యక్తులు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను ఎక్కువ ఫేస్ చేస్తారు .!?

|

సహజంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు ఎక్కువ మంది గురి అవుతుంటారు. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు యూటిఐ ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఇలా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురి అవ్వడానికి ముందు యూరిన్ పాస్ చేసే సమయంలో భరించలేని నొప్పి, మంట ఎక్కువగా భాదిస్తాయి. ! తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ కు ఎలాంటి వారు గురౌతుంటారు ?

యూరిన్ ట్రాక్ కు ఇన్ఫెక్షన్ సోకడమే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ , యూరిన్ ట్రాక్ అంటే బ్లాడర్ నుండి కిడ్నీలు లేదా యురెత్రా వరకూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ కు గురి అవ్వడం, నొప్పి ఎక్కువగా బాధించడం , ప్రైవేట్ పార్ట్స్ (వైజినాలో) మంటగా అనిపించడం జరుగుతుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎవరిలో వచ్చినా, లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉంటాయి. ప్రైవేట్ పార్ట్స్ లో నొప్పి, బర్నింగ్ సెన్షేషన్, ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతారు. ముఖంగా సెక్సువల్ ఇంటర్ కోర్స్ సమయంలో , యూరిన్ పాసింగ్ సమయంలో ఫ్యూయల్ స్మెల్, తరచూ మూత్ర విసర్జన చేయడం, వైజినల్ ఇరిటేషన్ మొదలగు కారణాల వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

కొంత మందిలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ పైన సూచించిన లక్షణాలతో పాటు, బ్లడ్ పడటం, పెల్విక్ పెయిన్, స్టొమక్ పెయిన్ వికారం, ఫీవర్ వంటి లక్షణాలు కనబడుతాయి .

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు ఇటువంటి లక్షణాలు మహిళల్లో సహజం. అయితే పురుషుల్లో కూడా ఈ లక్షణాలు కనబడుతాయి.యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు అనేక కారణాలున్నాయి. వాటిలో ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎటువంటి వ్యక్తి ఎక్కువగా గురి అవుతుంటారు.

 సెక్సువల్ గా యాక్టివ్ గా ఉన్నవారిలో :

సెక్సువల్ గా యాక్టివ్ గా ఉన్నవారిలో :

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు ముఖ్యమైన కారణం సెక్సువల్ ఇంటర్ కోర్స్ , ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్ వల్ల ప్రీక్వెంట్ గా యూటిఐ కు గురౌతారు. సెక్స్యువల్ ఇంటర్ కోర్స్ కు ముందు తర్వాత పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం.

 50 ఏళ్ళు పైబడిన మగవారిలో

50 ఏళ్ళు పైబడిన మగవారిలో

50ఏళ్ళ వయస్సు పైబడిన పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథులు పెరగడం వల్ల , యూరిన్ పాసేజ్ డిఫికల్ట్ గా మారుతుంది. యురెత్రాలో స్పెస్ తక్కువగా ఉండటం వల్ల యూటిఐ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది.

మహిళల్లో పోస్ట్ మోనోపాజ్ తర్వాత :

మహిళల్లో పోస్ట్ మోనోపాజ్ తర్వాత :

రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం, మహిళల్లో మోనోపాజ్ తర్వాత ప్రీక్వెంట్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటారు. అందుకు ముఖ్య కారణంలో మోనోపాజ్ తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడం వల్ల యూటిఐ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

సెన్సిటివ్ బేబీస్ లో

సెన్సిటివ్ బేబీస్ లో

చిన్న పిల్లల్లో స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. వారి చర్మం మీద చెమట, పీనిస్ వద్ద మురికి చేరినప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. ఇది బ్యాక్టీరియ వల్ల మాత్రమే వస్తుంది.

 సీనియర్ సిటిజెన్స్ లో :

సీనియర్ సిటిజెన్స్ లో :

వయస్సైన వారిలో లేదా సీనియర్ సిటిజెన్స్ లో బ్లాడర్ మరియు కిడ్నీ ఫంక్షన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల మరింత ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది.

డయాబెటిస్ పేషంట్స్ లో :

డయాబెటిస్ పేషంట్స్ లో :

డయాబెటిక్ కు ముఖ్య కారణం యూటిఐ ఇన్ఫెక్షన్స్ . డయాబెటిక్ పేషంట్స్ లో ముఖ్యంగా వచ్చే ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. డయాబెటిక్ వారిలో బ్లాడర్ వీక్ గా ఉండటం వల్ల యూరిన్ డిఫికల్ట్ గా మారుతుంది.

జాబ్స్ లో బిజీగా గడుపే వారిలో :

జాబ్స్ లో బిజీగా గడుపే వారిలో :

కనీసం రెస్ట్ రూమ్ బ్రేక్ తీసుకోలేంత బిజీ జాబ్స్ తో గడుపుతుంటారో అలాంటి వారు యూరిన్ పాస్ చేయకుండా ఎక్కువ సమయం హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల, యూటిఐ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

English summary

7 Types Of People Who Get Urinary Tract Infections Often!

If you are someone who has been affected with urinary tract infections before, you would be familiar with the unbearable pain and burning sensation it causes in your private parts! Did you know that UTI can be caused more often in certain types of people?
Desktop Bottom Promotion