For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారిలో సెక్స్యువల్ స్టామినా పెంచే హెర్బ్స్ అండ్ రెమెడీస్ ..!

|

ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు 'లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు 'డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.

సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి.

ఆయుర్వేదం ప్రకారం సెక్స్యువల్ సమస్యలకు కారణం కఫ. శరీరంలో కఫ పెరిగితే వ్యాధినిరోధక శక్తి మీద మరియు మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, పురుషుల్లో లోసెక్స్యువల్ స్టామిన సమస్యలను నివారించుకోవడానికి కొన్నిన్ని నేచురల్ హెర్బ్స్ మరియు రెమెడీస్ ఉన్నాయని సూచిస్తున్నారు. మరి అటువంటి హై పొటెన్షియల్ హెర్బ్స్ మరియు రెమెడీస్ ఏంటో తెలుసుకుని, లోసెక్స్యువల్ స్టామినా సమస్యను నివారించుకోవచ్చు. లోసెక్స్యువల్ స్టామినా పెంచే హెర్బ్స్ అండ్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది.

బాదం:

బాదం:

బాదంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, క్యాల్షియం, మరియు విటమిన్ బి2 అత్యధికంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఫిట్ గా మరియు హెల్తీగా ఉండటానికి సహాయపడుతాయి. ఇంకా బాదంలో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. . ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒకటి రెండు బాదంలను తినడం వల్ల పురుషుల్లో స్టామినా పెంచుతుంది.

అశ్వగంధ:

అశ్వగంధ:

సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ వేసవిలో దాహార్తిని తీర్చడం మాత్రమే కాదు, సెక్స్యువల్ సమస్యలను నివారించడంలో ఇది గ్రేట్ ఎక్సలెంట్ రెమెడీ . పురుషుల్లో లిబిడో పెంచుతుంది . ఇది నేచురల్ వయాగ్రాల పనిచేస్తుంది. రిలాక్స్ చేస్తుంది మరియు బ్లడ్ సప్లైని పెంచుతుంది. . సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తుంది . మొత్తం సెక్స్యువల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. వాటర్ మెలోన్ లో న్యూట్రీసియన్స్, అమినో యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది సెక్స్ పవర్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఫిగ్స్ :

ఫిగ్స్ :

ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

Ginseng(ఒక విధమైన మూలిక):

Ginseng(ఒక విధమైన మూలిక):

ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

అవొకాడో:

అవొకాడో:

ఇది బట్టర్ ఫ్రూట్జ. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

అరటి పండు:

అరటి పండు:

అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

యాలకులు:

యాలకులు:

ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

English summary

Ayurvedic Remedies to Improve Sexual Stamina in Men

Many men across the globe are identified with low stamina that affects their sexual life greatly. Low libido, lesser stamina, erectile dysfunction, low ejaculation are some of the sexual problems faced by men .
Story first published: Tuesday, July 19, 2016, 16:40 [IST]
Desktop Bottom Promotion