For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ మిల్క్ లో పెప్పర్, టర్మరిక్ వేసి తాగితే వింటర్ వచ్చే దగ్గు ..జలుబు మాయం

వంటగదిలోని మసాలా దినుసుల్లో పసుపుకు పురాతన కాలం నుండి మంచి ఆధారణ ఉంది, పుసుపున వివిధ వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగించేవారు. అలాగే దగ్గు, జలుబు నివారించడంలో ఒక పాపులర్ హోం రెమెడీ. గోరువెచ్చని పాలలో పసు

By Lekhaka
|

వంటగదిలోని మసాలా దినుసుల్లో పసుపుకు పురాతన కాలం నుండి మంచి ఆధారణ ఉంది, పుసుపున వివిధ వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగించేవారు. అలాగే దగ్గు, జలుబు నివారించడంలో ఒక పాపులర్ హోం రెమెడీ. గోరువెచ్చని పాలలో పసుపు, బ్లాక్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి తాగితే మరింత ఎఫెక్టివ్ గా దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కాంబినేషన్ డ్రింక్ నిజంగా పనిచేస్తుందా అన్న సందేహం మీకు రావచ్చు?

చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో హోం రెమెడీస్ ఉపయోగించే విషయంలో చాల మందికి అనేక సందేహాలు కలిగించే. ఈ హోం రెమెడీస్ నిజంగానే పనిచేస్తాయి. ఫలితం ఉంటుందా అని సందేసిస్తుంటారు?

Can Hot Milk With Haldi & Pepper Actually Treat Cough?

ఏదో ఒక సందర్భంలో ఇటువంటి హోం రెమెడీస్ ను తప్పనిసరంగా ప్రయత్నించు ఉంటారు, అవి సరైన ఫలితాలను అందివ్వకపోవడం వల్ల అసహనానికి గురి అవుతుంటారు. అవి కాదని మరో నేచురల్ రెమెడీని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే హోం రెమెడీస్ ను ఉపయోగించేటప్పుడు వాటిని ఎంత మోతాదులో, ఏవిధంగా ఉపయోగించాలి తెలుసుకున్నట్లేతే మంచి ఫలితాలను అందిస్తాయి. మీ సందేహాలను కూడాపటాపంచలు చేస్తాయి.

మరి అలాంటి నమ్మకం మీలో కూడా కలగాలంటే ప్రస్తుత చలికాలంలో సహజంగా ఎదుర్కునే జలుబు , దగ్గుకు ఉపశమనం కలిగించే నేచురల్ రెమెడీని మీరు ప్రయత్నించాల్సిందే. వేడి పాలలో పసుపు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నిజంగా ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం...

వేడి పాలలో పెప్పర్ పౌడర్, పసుపు వేసి తాగితే కోల్డ్ నుండి తక్

ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

జలుబు, దగ్గు నివారణకు ఉపయోగించే ఈ నేచురల్ రెమెడీకి ½టీస్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కు 2 టీస్పూన్ల పసుపును ఒక కప్పు వేడి పాలలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పాలను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ హోం రెమెడీ ఎలా పనిచేస్తుంది:వేడి పాలలో వేసే పసుపు, మిరియాల పొడి గొంతు నొప్పిని, దగ్గు జలుబు లక్షణాలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

వేడి పాలలో పెప్పర్ పౌడర్, పసుపు వేసి తాగితే కోల్డ్ నుండి తక్

వేడి పాలు గొంతులో ఉండే గల్ల ఏర్పడకుండా చేస్తుంది, లేదా వదులు చేస్తుంది., దాంతో గొంతులో రిలీఫ్ అవుతుంది. ఇరిటేషన్, దగ్గు జలుబు నివారించుకోవచ్చు.

పెప్పర్ మరియు పసుపు రెండింటిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జలుబు, దగ్గుకు కారణమయ్యే , ఇన్ఫెక్షన్ కుకారణమయ్యే బ్యాక్టీరియాన నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

కాబట్టి, ఈ చలికాలంలో జలుబు, దగ్గు లక్షణాలు కనబడితే వెంటనే హాట్ మిల్క్, పెప్పర్ రెమెడీని ప్రయత్నించి చూడండి!

English summary

Can Hot Milk With Haldi & Pepper Actually Treat Cough?

Many a times, certain home remedies for disorders make us question whether they are just one of those numerous myths that exist everywhere, or if they actually do what they say, right?
Desktop Bottom Promotion