Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గుడ్ న్యూస్: క్యాన్సర్ తో పోరాడే దివ్యౌషధం మీ చేతుల్లోనే..!
ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. దీన్ని ముందుగానే గుర్తించే అవకాశం లేదు. అలాగే ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో.. చెప్పలేం. అయితే..జీవితంలో క్యాన్సర్ మన దరి చేరకుండా కాపాడే ఉపాయం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది కూడా చాలా సింపుల్ గా, ఇంట్లో తయారు చేసుకునే దివ్యౌషధం. మనం రోజూ వంటకాల్లో వాడే పదార్థాలే.. కేవలం నాలుగు పదార్థాలను కలుపుకుని తీసుకోవడం వల్ల క్యాన్సర్ భయానికి దూరంగా ఉండవచ్చు.
పసుపు క్యాన్సర్ కణాలతో పోరాడుతుందని తేల్చిన 10 ఇయర్స్ స్టడీస్

ఈ పవర్ ఫుల్ ఔషధం తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే ఛాన్సే లేదని తాజా అధ్యయనాల ద్వారా నిరూపించారు. 5000 వేలకంటే ఎక్కువ మెడికల్ స్టడీస్ జరిగాయి. ఈ పదార్థం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే ఒకవేళ మీ శరీరంలో ఏ రకమైన క్యాన్సర్ కణాలు పెరుగుతున్నా.. వాటిని నాశనం చేస్తుంది.
సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్, పావు టీస్పూన్ నల్ల మిరియాలు, అరటీ స్పూన్ అల్లం, అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే కాబట్టి.. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక కప్పులో ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేయాలి. దీన్ని మీట్, సలాడ్స్, పెరుగు, సూప్ లలో కలుపుకుని తీసుకోవచ్చు. అయితే రోజుకి ఒక్కసారి ఈ పదార్థం మీ డైట్ లో ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ నివారించవచ్చు. క్యాన్సర్ తో బాధపడుతున్నవాళ్లు రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకోవడం మంచిది. చూశారుగా ఎంతతేలిగ్గా.. ప్రాణాంతక క్యాన్సర్ ని అరికట్టవచ్చు. ఇప్పటి నుంచే ఈ పదార్థాన్ని మీ ఆహారంలో చేర్చుకుని క్యాన్సర్ భూతాన్ని తరిమికొట్టండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications