For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రింగ్ వార్మ్ గురించి తెలుసుకోవల్సిన కొన్ని వాస్తవాలు..

By Super
|

సాధారణంగా చర్మం మీద ఒక రింగ్ ఆకారలంలో ఎరుపు రంగులో దురదపెట్టినట్లు లేదా సాఫ్ట్ పేల్ గా ఉన్నట్లు కనిపిస్తే అప్పుడు దాన్ని రింగ్ వార్మ్ గా గుర్తించాలి. ఈ ఇన్ఫెక్షన్ ను మన చర్మంలో ఎక్కడైన కనుగొనవచ్చు . ఈ రింగ్ వార్మ్ నే తెలుగులో తామరగా చెబుతుంటారు.

సాధారణంగా తామర గజ్జల్లోను, చంకల్లోను పిరుదలమీద, నడుముచుట్టూ వ్యాపించడం దురద కలిగించడం చూస్తాము. అయితే శరీరం మీద ఇతరచోట్ల తామర రాదనీ కాదు, కాని శరీరంలో ఎక్కడైతే ఎక్కువ చెమట పట్టుతుందో, గాలి, వెలుతురూ తగలకుండా ఉంటుందో అటువంటి చోట్ల తామరకి సంభందించిన ఫంగస్ ఏర్పడుతుంది.

ringworm

అలాగే శరీరంన్ మీద దెబ్బలు తగిలి గాయం ఎరాడినచోట, చర్మం అనారోగ్యంగా ఉన్నచోట ఫంగస్ తెలికిగా చోటు చేసుకుని పెరుగుతుంది. అలాగే శరీరం మీద దెబ్బలు తగిలి గాయం ఏర్పడినచోట, చర్మం అనారోగ్యంగా ఉన్నచోట ఫమ్గాసు తెలికిగా చోటు చేసుకుని పెరుగుతుంది.

శారీరకంగా బలహీనంగా ఉన్నవారిలో కూడా ఈ తామర తెలికిగా వస్తుంది. అలాగే గాలి అడకుండా ఎప్పుడూ దుస్తులు వేసుకునే వారిలో తామర తెలికిగా వస్తుంది. సాధారణంగా ఒకరికి తామర ఉంటే వారితో కలసిమెలసి వుండే వారికి తామర తెలికిగా సంక్రమిస్తుంది. కాని మంచి అరోగ్యం ఉండి, శరీర శుభ్రతను జాగ్రత్తగా పాటిస్తూ, వదులుగా ఉండే దుస్తులు ధరిస్తూ, గాలి వెలుతురూ తగలేటట్లు చూసుకుంటూ ఉండే వారితో ఉన్న వారికి తామర సంక్రమించడం అరుదు.

ringworm

అలాగే శరీరంన్ మీద దెబ్బలు తగిలి గాయం ఎరాడినచోట, చర్మం అనారోగ్యంగా ఉన్నచోట ఫంగస్ తెలికిగా చోటు చేసుకుని పెరుగుతుంది. అలాగే శరీరం మీద దెబ్బలు తగిలి గాయం ఏర్పడినచోట, చర్మం అనారోగ్యంగా ఉన్నచోట ఫమ్గాసు తెలికిగా చోటు చేసుకుని పెరుగుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిలో కూడా ఈ తామర తెలికిగా వస్తుంది.

అలాగే గాలి అడకుండా ఎప్పుడూ దుస్తులు వేసుకునే వారిలో తామర తెలికిగా వస్తుంది. సాధారణంగా ఒకరికి తామర ఉంటే వారితో కలసిమెలసి వుండే వారికి తామర తెలికిగా సంక్రమిస్తుంది. కాని మంచి అరోగ్యం ఉండి, శరీర శుభ్రతను జాగ్రత్తగా పాటిస్తూ, వదులుగా ఉండే దుస్తులు ధరిస్తూ, గాలి వెలుతురూ తగలేటట్లు చూసుకుంటూ ఉండే వారితో ఉన్న వారికి తామర సంక్రమించడం అరుదు.

ringworm

తామరకి సంభందించిన ఒక రకమైన ఫంగస్ చర్మం పైపావురల్లోనే పెరగవచ్చు; మరొక రకమైన ఫంగస్ చర్మం పొరలను చేధించుకుని మరింత లోపలకి ప్రయానించవచ్చు. వ్యాధి లక్షణాలను కలిగించవచ్చు. తామర కేవలం చర్మానికి రావాడేమీకాదు, వేళ్ళకు, గోళ్ళకి, కళ్ళకు కూడా వస్తుంది.

ముందే మనం తెలుసుకున్నట్లుగా ఫంగస్ అనేక రకాలు ఉన్నాయి. కునుక దాన్ని బట్టి అవి శరీరంలో పెరిగే స్థలాలు, కలిగించే వ్యాధి లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. అయితే ఈ ఫంగస్ ను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

ringworm

ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ కు ఎక్కువగా గురి అవుతుంటారు. పెద్దల్లో కూడా చర్మం చాలా సెన్సిటివ్ గా లేదా లేతగా ఉన్న వారిలో కూడా ఈ రింగ్ వార్మ్ వాప్తి చెందుతుంది. రింగ్ వార్మ్ అనే వార్మ్స్ (నులిపురుగులు కాదు)అయితే ఇది ఇక ఫంగస్. ఇన్ఫెక్షన్ కలిగించే ఒక ఫంగస్ . దీన్ని యాంటీ ఫంగల్ మెడికేషన్స్ తో చికిత్స చేసుకోవచ్చు .

మందుల షాపుల్లో ఈ యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ అవసరం లేకుండానే అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, వీటితో పాటు, ఆయిట్ మెంట్ మరియు సొల్యూషన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

English summary

Facts About Ring worms That You Should Be Aware

Ringworm is a fungal infection that's extremely common in human beings today. Otherwise known by researchers as dermatophytosis, infection is dominantly found on the skin tissue along with other bodily parts like the crotch area, scalp and even the nails and feet.
Desktop Bottom Promotion