Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో ఇలాంటి ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి
వేసవి సెలవులంటే పిల్లలకే కాదు, పెద్దలకు కూడా చాలా ఇష్టం . ఎందుకంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా సేద తీరే సమయం. స్కూల్స్, కాలేజస్ సెలవులివ్వడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు విశ్రాంతి తీసుకోవడం, ఇష్టమైన పనులు చేయడం, ఇష్టమైన ప్రదేశాలకుకు వెళ్లడం చేస్తుంటారు. అంతే కాదు, కుటుంబ సభ్యలతోకలి సంతోషంగా గడపడానికి బోలెడెంత సమయం ఉంటుంది.
కాబట్టి , ఈ సీజన్ లో వివిధ రకాల వెరైటీ ఆహారాలను మీద ప్రయోగాలు చేసి, కొత్త టేస్ట్ చేయడం కూడా ఒక ఇష్టమైన పనే. అయితే ఈ వేసవి కాలంలో తీసుకొనే ఆహారాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే జీర్ణ సమస్యలకు గురిచేస్తాయ. వేసవి ఉష్ణగ్రతలకు మనం తీసుకొనే ఆహారాలు సరిపడకపోతే, శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. బాడీ హీట్ వల్ల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
అందువల్ల, అలాంటి బాడీ హీట్ ను గురిచేసే కొన్ని ఆహారాలకు, నిద్రలేమి సమస్యలకు , చీకాకును కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. అటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు, వేసవి సీజన్ లో తప్పనిసరిగా తినడకూడని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

స్టేల్ లేదా రాత్రి తినగ మిగిలిన ఆహారాలు:
వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో హుమిడిటి వల్ల ఆహారాల మీద బ్యాక్టీరియా చాలా త్వరగా ఏర్పడుతుంది. కాబట్టి ఆహారాలను ఎక్కువగా మిగలచేయక, అప్పటికప్పుడు వేడిగా తయారుచేసుకోవాలి. ఫ్రెష్ గా , హోం మేడ్ ఫుడ్ ను తయారుచేసుకుని తినడం మంచిది.

స్పైసీ ఫుడ్స్:
మన భారతీయులు స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతారు . అయితే అటువంటిఆహారాలు , పొట్టనొప్పి, విరేచనాలకు కారణమవుతుంది. కాబట్టి, వేసవి సీజన్ లో పచ్చిమిర్చి,

ఫ్రైడ్ , జంక్ ఫుడ్స్:
వేసవి కాలంలో ఫైడ్ , జంక్ ఫుడ్స్ కు కఠినంగా దూరంగా ఉండటం మంచిది . ఇలాంటి ఆహారపదార్థాలు ఊబకాయంకు గురిచేయడం మాత్రమే కాదు, ఎసిడిటికి గురిచేస్తుంది . వేసవిలో అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

టీ , కాఫీలు:
హాట్ బెవరేజస్ లో టీ మరియు కాఫీలు వేసవికాలంలో సాద్యమైనంత వరకూ తగ్గించడం మంచిది. ఈ వేడి పానియాల్లో ఉండే కెఫిన్ బాడీని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది . ముఖ్యంగా వేసవిలో శరీరానికి హానికలిగిస్తుంది.

సాస్:
సాస్ లో ముఖ్యంగా చీజ్ సాస్ ను తినకుండా నివారించాలి. ఇవి శరీరానికి క్యాలరీలను జోడించడం మాత్రమే కాదు, వికారంగా మరియు కడుపుబ్బరానికి గురి చేస్తుంది .

పాప్ సిల్స్ :
వేసవి కాలంలో చల్లగా పాప్ సిల్స్ తీసుకోవడం ఎంజాయ్ గా నే ఉంటుంది కానీ , వీటిలో ఉపయోగించే ఆర్టిఫిషియల్ కలర్ వల్ల శరీరానికి కార్సినోజనిక్ కు అందిస్తాయి .

ఆర్టిఫిషియల్ కలర్ స్వీట్స్ :
ఆర్టిఫిషియల్ కలర్స్, మిక్స్ చేసిన ఆహారాలు నోరూరిస్తుంటాయి . వీటికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది . వీటికి బదులుగా ఫ్రెష్ జ్యూస్ లు, హోం మేడ్ షర్బత్ లకు స్వయంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

ఫ్రోజోన్ యోగర్ట్:
లోఫ్యాట్ ఫ్రోజోన్ యోగర్ట్ శరీరాన్ని కూల్ చేస్తుందని మీరు అనుకుంటారు . కానీ ఒక విలైన సలహా ఏంటంటే ఇంట్లో తయారుచేసేన నార్మల్ పెరుగు, జ్యూస్ లను లేదా ప్రూట్ పాప్స్ ను తీసుకోవడం మంచిది.కాబట్టి, వేసవిలో ఏలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు అన్న విషయం తెలుసుకొన్నారుగా...వీటిని గుర్తుంచికుని, వేసవి ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది...



Click it and Unblock the Notifications