For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ట్రిక్ట్ పెయిన్ ని క్షణాల్లో మాయం చేసే హోం రెమెడీ..!

న్యాచురల్ రెమెడీ.. గ్యాస్ట్రిక్ట్ పెయిన్ ని చాలా తేలికగా నివారిస్తుంది. అల్లం చాలా న్యాచురల్ ఇంగ్రిడియంట్. ఇది పొట్టలో వేధించే గ్యాస్ట్రిక్ పెయిన్ సెకన్లలో నివారిస్తుంది.

By Swathi
|

చాలా ఇష్టమైన ఆహారం లేదా హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత సడెన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. గ్యాస్ట్రిక్ట్ పెయిన్ ఉంటే.. చాలా అసౌకర్యంగా, ఇబ్బందికరంగా మారుతుంది. చాలా తరచుగా వాష్ రూంకి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఈ సమస్య నివారించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాం.

Get Rid Of Gastritis Pain In Seconds With This One Natural Ingredient

ఒకవేళ మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే.. న్యాచురల్ పదార్థాన్ని ఉపయోగించడం మంచిది. న్యాచురల్ రెమెడీ.. గ్యాస్ట్రిక్ట్ పెయిన్ ని చాలా తేలికగా నివారిస్తుంది. అల్లం చాలా న్యాచురల్ ఇంగ్రిడియంట్. ఇది పొట్టలో వేధించే గ్యాస్ట్రిక్ పెయిన్ సెకన్లలో నివారిస్తుంది.

అల్లంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. అలాగే అల్లం రకరకాల వ్యాధులను నివారిస్తాయి. అందులో గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా ఒకటి. నొప్పితో పాటు వికారం, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు కూడా ఇబ్బందిపెడతాయి. పొట్టలో గ్యాస్ చేరుకున్నప్పుడు ఈ సమస్యలు కనిపిస్తాయి.

ginger

అల్లంలో జింజెరోల్స్ ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ట్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే.. అల్లంను ఉపయోగించి చూడండి.. ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు.

1. ఒక చిన్న ముక్క అల్లం తీసుకోవాలి. సన్నగా తురుముకోవాలి.
2. ఒక గిన్నెలో నీటిని మరిగించాలి. ఇప్పుడు అందులో అల్లం తురుము కలపాలి.

hot water


3. గిన్నెపై మూతపెట్టాలి. 10 నిమిషాలు అలాగే వదిలేయాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి.
5. ఒక టీస్పూన్ తేనె కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి.
6. ఈ మిశ్రమాన్ని తాగాలి. అల్లం ముక్కలను నమలాలి.

English summary

Get Rid Of Gastritis Pain In Seconds With This One Natural Ingredient

Get Rid Of Gastritis Pain In Seconds With This One Natural Ingredient. There are certain natural ingredients that help cure gastritis pain very quickly. This article talks about one such ingredient.
Story first published: Monday, December 12, 2016, 16:52 [IST]
Desktop Bottom Promotion