For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరగడుపున "టీ" తాగడం వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ..!

|

ప్రతి రోజూ ఉదయం మనం తీసుకునే ఆహార, పానీయాలతోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున వాటర్ తాగడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చు. అనేక వ్యాధులతో పోరాడే శక్తి వాటర్లో ఉన్నాయి. రోజూ ఉదయం పరగడపున ఒకగ్లాసు నీళ్ళు తాగడం వల్ల వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇది అలవాటు మాత్రమే కాదు, ఒక వ్యసనం కూడా. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే కాలీపొట్టతో, పరగడుపున టీ తాగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.

వారికోసమే ఈ ఆర్టికల్. రోజూ ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల కలిగే డిస్ అడ్వాంటేజెస్ ను తెలుసుకోవడం వల్ల అనేక సీరియస్ హెల్త్ సమస్యలను నుండి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. పరగడుపున టీ తాగడం వల్ల పొందే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం...

స్టొమక్ బ్లోటింగ్ :

స్టొమక్ బ్లోటింగ్ :

రోజు ఉదయం పరగడపును బ్లాక్ టీ తాగడం వల్ల స్టొమక్ బ్లోటింగ్ (కడుపుబ్బరం)గా అనిపిస్తుంది. దాంతో అసౌకర్యంగా ఉంటుంది. ఆరోజంతా చురుకుగా ఉండలేరు.

ఆకలి తగ్గిపోతుంది:

ఆకలి తగ్గిపోతుంది:

రోజూ పరగడపున టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దాంతో ఆకలి తగ్గిపోతుంది.

ఎసిడిటి:

ఎసిడిటి:

టీ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి, పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటికి కారణమవుతుంది.

వామిటింగ్ సెన్షేషన్ :

వామిటింగ్ సెన్షేషన్ :

టీలో ఉండే టానిన్స్ రోజంతా వాంతి అయ్యేట్లు ఫీలింగ్ కలిగిస్తుంది. పరగడుపున టీ తాగడం వల్ల వాంతులు వికారంగా అనిపిస్తుంది.

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ :

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ :

రోజూ 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం ఉంది.

అలసట:

అలసట:

మిల్క్ టీ తాగడం వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. అలాగే తరచూ మూడ్ మారుతుంటుంది.

అల్సర్ :

అల్సర్ :

ప్రతి రోజూ చాలా స్ట్రాంగ్ టీ తాగే వారిలో అల్సర్ కు దారితీస్తుంది. స్టొమక్ అల్సర్ కారణమవుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలు:

గ్యాస్ట్రిక్ సమస్యలు:

ప్రతి రోజూ ఉదయం జింజర్ టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి .

అజీర్తి:

అజీర్తి:

టీలో కెఫిన్, ఎల్ థైనిన్స్ మరియు థయోఫిలైన్ అధికంగా ఉండటం వల్ల అజీర్తికి కారణమవుతుంది.

ఓసియో ఫాగల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది:

ఓసియో ఫాగల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది:

వేడి వేడి టీ తాగడం వల్ల ఓసియో ఫాగల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది: రోజూ వేడి వేడిగా బ్లాక్ టీ తాగడం వల్ల ఓసిఫాగల్ క్యాన్స రిస్క్ పెరుగుతుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడించారు.

బోన్స్ డ్యామేజ్ అవుతాయి:

బోన్స్ డ్యామేజ్ అవుతాయి:

టీ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు డ్యామేజ్ అవుతాయి . ఎక్కువగా టీ తాగడం వల్ల 47ఏళ్ళ మహిళ దంతాలు కోల్పోయినట్లు, దంతాలు పెళుసుగా మారినట్లు రీసెంట్ గా న్యూ ఇంగ్లాండ్ జనరల్ మెడిసిన్స్ విషయాలను ప్రచురించారు.

నిద్రలేమి :

నిద్రలేమి :

టీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. 5 నుండి 8 కప్పుల టీ తాగే వారిలో దీర్ఘ కాలంలో నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. టీని పరిమితంగా తీసుకోవడం డ్యూరియాటిక్ సమస్యలుండవు. రాత్రుల్లో నిద్రంచడానికి ముందు కెఫిన్ డ్రింక్ తాగకపోవడం వల్ల నిద్రబాగా పడుతుంది. లేదంటే నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

English summary

Having Tea Empty Stomach In The Morning Can Give You Threatening Disease

Having Tea Empty Stomach In The Morning Can Give You Threatening Disease,Having a tea empty stomach in the morning can give you this dangerous and life threatening disease.
Story first published: Wednesday, October 12, 2016, 13:24 [IST]
Desktop Bottom Promotion