For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అశ్వగంధ తినాల్సిందే..!!

|

ఆశ్వగంధ అనే మూలిక మా జీవితాల్లోకి వచ్చిన అత్యంత అద్భుతమైన మూలికలలో ఒకటి. ఈ మూలికను చిన్న పరిమాణంలో తీసుకుంటే మన ఆరోగ్యం, మనస్సు మీద ఎఫెక్టివ్ గా ప్రభావాన్ని చూపుతుంది. మన దేశంలో ఎక్కువగా పెరిగే 'అశ్వగంధ'ను 'కింగ్ ఆఫ్ ఆయుర్వేద' అని కూడా పిలుస్తారు. దీన్ని 'ఇండియన్ జిన్సెంగ్' అని కూడా అంటారు.

దీనికి 'గుర్రపు వాసన' అనే పేరు సైతం ఉంది. 'అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి' మొదలైన ఎన్నో రకాల ఆయుర్వేద మందుల తయారీలోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అశ్వగంధను హెర్బల్ ఔషధంగా వాడుతున్నారు. కేవలం మన దగ్గరే కాకుండా అమెరికా, ఆఫ్రికా దేశాల్లో 'యాంటీ ఇన్‌ఫ్లామేటరీ మందుగా' దీన్ని ఉపయోగిస్తున్నారు.

ఒక నెలలో లైంగిక సమస్యలకు చెక్ పెట్టే అశ్వగంధ టిప్స్ ..

ఇది చూడటానికి వంకాయ చెట్టులా ఉంటుంది. కాయలు బటాణి గింజలంత సైజులో ఎర్రగా కాస్తాయి. ప్రధానంగా దీని దుంపలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ దుంపలు వగరు కొంచం చేదు, రుచులతో ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీని గుణాలు వర్ణించడం బ్రహ్మ తరం కూడా కాదు అంటుంటారు. మన దేశంలో ఎక్కువగా పెరిగే 'అశ్వగంధ'ను 'కింగ్ ఆఫ్ ఆయుర్వేద' అని కూడా పిలుస్తారు. దీన్ని 'ఇండియన్ జిన్సెంగ్' అని కూడా అంటారు.

ఈ రోజుల్లో పని ఒత్తిడి, మానసిక ఆందోళనతో సెక్స్ లైఫ్ కు దూరమవుతున్నారు. ఒక వేళ ప్రయత్నించినా దంపతుల మధ్య సంత్రుప్తి కరమైన సుఖం దక్కటం లేదని వాపోతుంటారు. అయితే మనకు తెలసిన ఇంటి వైద్యంతో సెక్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

ఆయుర్వేదంలో అశ్వగంధ మనిషిలో సెక్స్ కోరికలను తీర్చటమే కాదు మంచి శక్తిని కూడా అందిస్తుందని సూచిస్తున్నారు. మరి అశ్వగంధను ఏవిధంగా తీసుకోవాలంటే...అశ్వగంధ పౌడర్ లో ఓ పావుకిలో నెయ్యిని కలిపి, ఆ మిశ్రమాన్ని గాలిచొరబడని డబ్బలో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ పాలలో లేదంటే గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల సెక్స్ లైఫ్ మెరుగుపుతుంది. దీంతో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా...

MOST READ: సెక్స్ చేసేటప్పుడు మగవారు అడిగే ప్రశ్నలు ఇవే

కోల్పోయిన జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది

కోల్పోయిన జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది

అనేక ఔషధ గుణాలకు నిలయంగా ఉన్న అశ్వగంధ మొక్క వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతాయి. జ్ఞాపకశక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగా అశ్వగంధ పేరుగాంచింది. కోల్పోయిన జ్ఞాపకశక్తిని వృద్ధి చేసే గుణం దీనికి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

స్త్రీలలో రక్తాన్ని శుభ్రపరిచి, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. చిటికెడు పల్లేరు కాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణంతో కలిపి ఈ పొడిని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకుని నిద్రించే సమయంలో తాగితే మగవారిలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఈ విధంగా కనీసం 10 నుంచి 15 రోజుల పాటు వాడితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.

శరీరంలో నాడీ సంబంధిత ప్రసరణ మెరుగు పడుతుంది

శరీరంలో నాడీ సంబంధిత ప్రసరణ మెరుగు పడుతుంది

అశ్వగంధ మొక్కకు చెందిన ఎండిన వేర్లను కొద్దిగా నీటిలో వేసి 45 నిమిషాల పాటు వేడి చేసి బాగా కలిపితే అశ్వగంధ టీ తయారవుతుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో నాడీ సంబంధిత ప్రసరణ మెరుగు పడుతుంది. ప్రతి రోజూ ఉదయాన స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఒక కప్పు అశ్వగంధ టీని అందిస్తే వారి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే గుణాలు అశ్వగంధ టీకి ఉన్నాయి.

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉండే సహజ సిద్ధ స్టెరాయిడ్‌లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తాయి.

MOST READ:ఈ హీరోయిన్లు చూపించకూడనివి అన్నీ చూపించారుMOST READ:ఈ హీరోయిన్లు చూపించకూడనివి అన్నీ చూపించారు

యాంటీ ఆర్థరైటిస్ గా పనిచేస్తుంది

యాంటీ ఆర్థరైటిస్ గా పనిచేస్తుంది

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థరైటిస్, యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. మత్తును కలిగించే ఔషధంగా అశ్వగంధను ఉపయోగిస్తున్నారు. శరీరానికి పుష్టిని, బలాన్ని ఇవ్వడంతోపాటు పొట్ట సంబంధిత వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

 ఒత్తిడిని నివారిస్తుంది.

ఒత్తిడిని నివారిస్తుంది.

ఒత్తిడిని నివారిస్తుంది. నీరసాన్ని, నిస్సత్తువను దరిచేరనీయదు. కండరాల వ్యాధులకు ఉపశమనంగా పనిచేస్తుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అశ్వగంధ పొడిని చక్కెరతో కలిపి నెయ్యితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది.

స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది.

స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది.

స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. పళ్లని గట్టి పరచడంతోపాటు దంత క్షయం రాకుండా చూస్తుంది.

 కడుపులో ఏర్పడే అల్సర్స్‌కి ఔషధంగా పనిచేస్తుంది

కడుపులో ఏర్పడే అల్సర్స్‌కి ఔషధంగా పనిచేస్తుంది

కురుపులకి, కడుపులో ఏర్పడే అల్సర్స్‌కి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతోపాటు లివర్ సంబంధ వ్యాధుల్ని అరికడుతుంది. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉన్నాయి.

 బీపీని, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

బీపీని, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

బీపీని, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు దూరమవుతాయి.

MOST READ:వైజాగ్ బీచ్ లో బాహుబలితో రాత్రంతా గడిపా.. సెక్స్ లో పీక్స్ చూశా MOST READ:వైజాగ్ బీచ్ లో బాహుబలితో రాత్రంతా గడిపా.. సెక్స్ లో పీక్స్ చూశా

అశ్వగంధను మోతాదుకు మించి తీసుకుంటే

అశ్వగంధను మోతాదుకు మించి తీసుకుంటే

అశ్వగంధను మోతాదుకు మించి తీసుకుంటే గుండె, అడ్రినల్ గ్రంథులపైన ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ వ్యాధులకు దారి తీసేలా చేస్తుంది.

ఉత్తమ సంతానప్రాప్తికి :

ఉత్తమ సంతానప్రాప్తికి :

స్త్రీలు పీరియడ్స్ అయిన నాలుగో రోజు నుండి పరగడపున అశ్వగంధ చూర్ణాన్ని 10 గ్రాముల మొతాదుగా అరగ్లాస్ వేడి చేసి ఆవుపాలలో తాగుతూ భర్తతో ఆ డేట్స్ లో కలవడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

లైంగిక సమస్యలన్నీ తగ్గిపోతాయి.

లైంగిక సమస్యలన్నీ తగ్గిపోతాయి.

పురుషులు 1/4 క్వాంటింటీ నెయ్యిలో ఒక బాగంలో అశ్వంధను మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని గాలి చొరవడానికి కంటైనర్ మూత పెట్టి పెట్టాలి. ఒక నెలరోజుల పాటు గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలన్నీ తగ్గిపోతాయి.

వంద్యత్వం నివారిస్తుంది:

వంద్యత్వం నివారిస్తుంది:

అశ్వగంధ పౌడర్ ను 3, 4 గ్రాములు తీసుకుని, అదే క్వాంటింటీ పంచదరాను కూడా పాలలో మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల పురుషుల్లో నపుంసకత్వాన్ని నివారిస్తుంది.

అంగస్తంభన, లో లిబిడో, శీఘ్ర స్ఖలన సమస్యకు :

అంగస్తంభన, లో లిబిడో, శీఘ్ర స్ఖలన సమస్యకు :

అశ్వగంధ పౌడర్ కు నెయ్యి, పంచదార, మరియు నెయ్యిని మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఇది వీర్యావర్తకమైన మందుగా పనిచేస్తుంది. దాంతో స్పెర్మ్ క్వాలిటి, స్మెర్మ్ కౌంట్ మరియు వీర్యకణాలు చురుకుగా కదలడానికి సహాయపడుతుంది.

English summary

How to Use Ashwagandha As a Sexual Rejuventor..?

Ashwagandha is both a rasayana herb, meaning one that aids the quality of life and longevity, as well as an adaptogen, a herb that improves one’s ability to cope with stress. It also increases Nitric oxide production which is helpful in dilating blood vessels which is a key factor in maintaining penile erection, which explains its traditional use as a sexual rejuvenator.
Desktop Bottom Promotion