For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైఫ్ లాంగ్ లివర్ హెల్తీగా ఉండాలంటే, ఎండు ద్రాక్ష రెమెడీ ఫాలో అవ్వండి..!

శరీరంలో చేరే హానికరమైన వ్యర్థాలను తొలగించడానికి లివర్ చాలా కష్టపడాల్సి వస్తుంది. హానికరమైన టాక్సిన్స్ ను తొలగించడానికి కొన్ని ఆహారాలు , బెవరేజస్ ఉన్నాయి. వీటి ద్వారా కాలేయంను శుభ్ర పరుచుకోవచ్చు.

By Super Admin
|

శరీరంలో చేరే హానికరమైన వ్యర్థాలను తొలగించడానికి లివర్ చాలా కష్టపడాల్సి వస్తుంది. హానికరమైన టాక్సిన్స్ ను తొలగించడానికి కొన్ని ఆహారాలు , బెవరేజస్ ఉన్నాయి. వీటి ద్వారా కాలేయంను శుభ్ర పరుచుకోవచ్చు.

కాలేయం సరిగా పనిచేయలేదంటే హెపటైటిస్, సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే కొన్ని డ్రగ్స్ (మెడికేషన్స్ )కూడా లివర్ ను వీక్ గా మార్చుతుంది.

How To Use Raisins To Cleanse Liver

కాబట్టి, కాలేయంను శుభ్రపరచుకోవడానికి ఇక్కడ ఒక సింపులో హోం రెమెడీ ఉంది..

How To Use Raisins To Cleanse Liver

స్టెప్ # 1: ఒక మట్టి పాత్ర తీసుకుని, అందులో గుప్పెడు ఎండుద్రాక్ష వేయాలి. తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి .

How To Use Raisins To Cleanse Liver

2 . వాస్తవానికి రెండూ రేషియోను మెయింటైన్ చేయడం ఉత్తమం. అరగ్లాసు ద్రాక్ష తీసుకుంటే, ఒకటిన్నర గ్లాసు వాటర్ ను మిక్స్ చేయాలి. ఒక బాగం ద్రాక్షకు మూడు బాగాల ఎండు ద్రాక్ష అవసరం.

How To Use Raisins To Cleanse Liver

3. వాటర్ ను ఒక 5 నిముషాలు మూత పెట్టి బాయిల్ చేయాలి. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపుకుని, వంటగదిలో ఒక రోజంతా అలాగే ఉంచాలి.

How To Use Raisins To Cleanse Liver

4. మరుసటి రోజు ఉదయం, ఈ వాటర్ ను వడగట్టి, పరగడపును తాగాలి. ఇలా ఒక వారం తర్వాత తిరిగి చేయాలి. దాంతో కాలేయం శుభ్రపడుతుంది.

How To Use Raisins To Cleanse Liver

5. ఈ హోం రెమెడీని ఉపయోగించేటప్పుడు లిక్కర్, జంక్ ఫుడ్ మరియు స్మోక్ చేయకపోవడం మంచిది. అప్పుడే బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

How To Use Raisins To Cleanse Liver

Liver has a lot of work to do which includes elimination of harmful toxins. Occasionally, it is better to give a break to the ingestion of toxins through food and beverages and help your liver cleanse itself.
Story first published: Thursday, October 20, 2016, 7:17 [IST]
Desktop Bottom Promotion