For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీస్టోన్స్ ని పర్మనెంట్ గా తొలగించే నిమ్మ, ఆలివ్ ఆయిల్ డ్రింక్..

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.. వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ కాలేకపోతాయి. అందుకే.. ఎక్కువ కాలం నొప్పి, బాధను ఫేస్ చేస్తుంటారు.

By Swathi
|

కిడ్నీ స్టోన్స్ కలిగి ఉండటం అనేది చాలా నొప్పితో కూడిన సమస్య. అందుకే.. కిడ్నీల్లో స్టోన్ ఏర్పడిన వెంటనే వాటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తారు. కిడ్నీ స్టోన్స్ తొలగించుకోవడానికి చాలా సలహాలు వినిపిస్తుంటాయి.

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.. వాటిని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ కాలేకపోతాయి. అందుకే.. ఎక్కువ కాలం నొప్పి, బాధను ఫేస్ చేస్తుంటారు. అయితే.. కిడ్నీల్లో రాళ్లు తేలికగా కరిగించడానికి ఒక ఎఫెక్టివ్ హోం రెమిడీ ఉంది.

Lemon and olive oil to fight kidney stones

ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగడం వల్ల.. త్వరగా.. కిడ్నీ స్టోన్స్ ని పర్మనెంట్ గా కరిగించుకోవచ్చు. మరి చాలా తేలికగా కిడ్నీ స్టోన్స్ కరిగించే హోంమేడ్ జ్యూస్ ఏంటో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

lemon juice

నిమ్మరసంలో, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. కిడ్నీ స్టోన్స్ శాశ్వతంగా తొలగిపోతాయి. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేసినా.. మళ్లీ వస్తుంటాయి. కానీ.. ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా తీసుకుంటే.. ఆ సమస్య ఉండదు.

olive oil

ఆలివ్ ఆయిల్, నిమ్మరసంలో ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల.. బ్లడ్ స్ట్రీమ్ ని డెటాక్స్ చేసి.. శరీరంలో పీహెచ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. కాబట్టి.. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా కిడ్నీ స్టోన్స్ ని నివారిస్తుంది.

English summary

Lemon and olive oil to fight kidney stones

Lemon and olive oil to fight kidney stones. This treatment made of lemon and olive oil is one of the most popular remedies for kidney stones.
Story first published: Friday, October 28, 2016, 16:47 [IST]
Desktop Bottom Promotion