For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టడీ : ఉప్పు తక్కువైనా.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్..!!

By Swathi
|

ఎక్కువగా సాల్ట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని, గుండె సంబంధిత సమస్యల రిస్క్ పెరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ తక్కువగా ఉప్పు తీసుకున్నా.. కొన్ని అనారోగ్య సమస్యలు హార్ట్ ఎటాక్, స్ట్రోక్ తో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు.. హెచ్చరిస్తున్నాయి.

Low SALT INTAKE may raise risk of heart attack

హై బ్లడ్ ప్రెజర్ ఉన్నవాళ్లు మాత్రమే ఉప్పు తక్కువగా తీసుకోవాలని.. ఈ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఎంత మొత్తంలో సాల్ట్ తీసుకుంటున్నారు అనేది గమనించాలని సూచించారు. 90 శాతం మంది అమెరికన్లు.. ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకుంటున్నారట.

కానీ.. రోజుకి ఒక వ్యక్తి 1 టీ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే 2300 ఎమ్ ఎల్ కంటే సోడియం రోజుకి తీసుకోవాలి. అంతకు మించితే.. ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. 49దేశాల్లో 1లక్షా 30 మంది కంటే ఎక్కువ మంది.. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నారట.

Low SALT INTAKE may raise risk of heart attack

అయితే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు, ఎక్కువ మొత్తంలో సాల్ట్ తీసుకోవడం వల్ల.. ఎక్కువగా స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని.. ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి హైబ్లడ్ ప్రెజర్ ఉన్నవాళ్లు మాత్రమే.. పరిమితి కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఎలాంటి సమస్యా లేని వాళ్లు.. సరైన మోతాదులో తీసుకోవాలట. కాబట్టి ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.

English summary

Low SALT INTAKE may raise risk of heart attack, stroke, and death

Low SALT INTAKE may raise risk of heart attack, stroke, and death. But recently has been proven that also low intake of salt may cause some problems as well including heart attack, stroke and even death.
Story first published:Thursday, September 1, 2016, 16:51 [IST]
Desktop Bottom Promotion