For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఎదుర్కొనే మానసిక సమస్యలు

By Super Admin
|

మానసిక సమస్యలను స్త్రీ, పురుషులిద్దరిలో మానసిక సమస్యలుంటాయి. అయితే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా బాధపడుతున్నట్లు నిపుణుల అభిప్రాయం. పురుషుల కంటే స్త్ర్రీలే ఎక్కువగా ఎలాంటి విషయాల్లో మానసింకగా సమస్యలు ఎదుర్కుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పురుషుల కంటే స్త్రీలు ఎదుర్కును మొదటి మానసిక సమస్య పోష్ట్ ట్రూమ్యాటిక్ స్ట్రెస్ డిజార్డర్ . ఈ సమస్యను పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే అనుభవిస్తున్నట్లు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. స్త్రీలు, ట్రూమ మరియు లైంగిక పరంగా నిరాశక్తి, నిరాకరణ వంటి మానసిక సమస్యలు పురుషుల కంటే స్గ్రీలలోనే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.

Mental Health Issues That Are More Common In Women

మానసిక సమస్య అంటే యాంక్సైటి డిజార్డర్ , ఆందోళ కలుగుతుంది. దాంతో పానిక్ ఫోబియా, సపరేషన్ యాక్సైటి. వంటి సమస్యతో పురుషుల కంటే స్త్రీలలోనే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో కనుగొన్నారు.

Mental Health Issues That Are More Common In Women

పురుషుల కంటే స్త్రీలలే ఎక్కువ డిప్రెషన్ కు లోనవుతుంటారని కనుగొన్నారు. ఎందుకంటే మహిళల్లో వారి జీవిత కాలంలో శరీరంలో జరిగే మెనుష్ట్రుయేషన్, ప్రెగ్నెన్సీ, మోనోపాజ్ వంటి అనేక మార్పుల వల్ల హార్మోనుల్లో అసమతుల్యతలు, హార్మోనుల లోపంతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ డిప్రెషన్ కు లోనవుతున్నారు . బయోలాజికల్ మార్పుల వల్ల స్త్రీల జీవిత కాలంలో డిప్రెషన్ కు కారణమవుతున్నది.

Mental Health Issues That Are More Common In Women

అలాగే మహిళలు ప్రసవానంతరం శరీరంలో మార్పులు, ప్రసవంలో డిప్రెషన్ తో బాధపడుతారు. ఇంకా ప్రీమెనుష్ట్రువల డిజార్డర్ తో బాధపడుతుంటారు. మహిళలు చాలా సామాజికపరంగా కూడా సెంటిమెంటల్ గా కూడా చాలా సున్నిత స్వభావం కలిగి ఉండటం వల్ల ప్రతి విషయాన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు. ఇటువంటి కొన్ని విషయాల్లో కూడా డిప్రెషన్ కు లోనవుతుంటారు.

Mental Health Issues That Are More Common In Women

పరిశోధనల ప్రకారం,పురుషల కంటే మహిళలు యాక్సైటీ డిజార్డర్ తో బాధపడతారు. మహిళు, ఎక్కువగా టెన్షన్, బాధలు, పెయిన్స్, భయం, ఆందోళనకు గురౌతుంటారని వెల్లడి చేస్తున్నారు. శరీరంలో కొన్ని హార్మోనులు కూడా మహిళల్లో డిప్రెషన్, యాక్సైటీ డిజార్డర్స్ కు దారితీస్తుందని నిర్ధారించారు.

Mental Health Issues That Are More Common In Women

మహిళలు ఎదుర్కునే మరో సాధారణ మానసిక సమస్య ఈటింగ్ డిజార్డర్స్ . సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఎక్కువ బరువు పెరగడం, బాడీ షేప్ లో , మొత్తం శరీర ఆకారం మారిపోడం వంటి శారీరక మార్పులు కూడా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుంది. దాంతో బులిమియా, అనోరెక్సియా అనే మానసిక సమస్యను ఎదుర్కుంటున్నట్లు కనుగొన్నారు.

English summary

Mental Health Issues That Are More Common In Women

Men and women both suffer from certain mental health issues. However, there are certain mental illnesses that women are more prone to suffer from than men. Let us discuss the health issues that women are more prone to suffer from than men.
Story first published:Friday, October 28, 2016, 18:42 [IST]
Desktop Bottom Promotion