For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో పాదాలు వెచ్చగా ఉంచుకోవడానికి..రక్తప్రసరణ మెరుగుపరుచుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...!

ఎక్కువ చలి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. పోషకాల లోపం, అనీమియా, డయాబెటిస్, హైపోథైరాయిడిజం, నరాల సమస్యలు, పాదాలను మరింత బలహీనంగా మార్చుతుంది. చలి ప్రభావం చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. చర్మం పగుళ్ల

By Lekhaka
|

చలికాలంలో శరీరం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చలికి ,అనేక ఆనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. వార్మ్ జాకెట్స్, బూట్స్ కాళ్లకు తగినంత వెచ్చగా వేసుకోవాలి. ఈ సంవత్సరం అంటే చాలా మందికి ఇష్టం. చలికాలంలో చాలా మందికి కాళ్ళలో విపరీతమైన చలి, వనుకు పుడుతుంది,

ఇటువంటి పరిస్థితిలో , పాదాలు మరీ చల్లగా ఉంటే రక్తపస్రరణ నెమ్మదిగా జరుగుతుంది. అందువలన పాదాలు ఎప్పుడే వెచ్చగా ఉంచడం మంచిది. అతివేడి, అతిచల్లని, అతికఠిన ప్రదేశాలపై నడవవద్దు. పొగతాగితే, పాదాలకు రక్తపస్రరణ సరిగా జరగదు. శరీర బరువు తగ్గించుకుంటే పాదాల శ్రమ తగ్గుతుంది. పిక్కలను, కాళ్లను చాచడం ద్వారా పాదాల శ్రమ తగ్గుతుంది. కాలి కండరాలు విశ్రాంతిగా ఉంటాయి.

These Home Remedies Help Fight Cold Feet Effectively During Winters

చలికాలంలో పాదాలు వెచ్చగా ఉండాలంటే బెటర్ ట్రీట్మెంట్ ఇంట్లోనే ఉంది, హోం రెమెడీస్ బాగా పనిచేస్తాయి. వవెంటనే ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఇవి సురక్షితమైనవి కూడా , వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

వాతావరణంలో ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉండటం వల్ల రక్తప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల పాదాలకు మొదట చలికి తట్టుకోవాలి. చేతులు కూడా చల్లగా మారిపోతాయి. కాబట్టి, పాదాలకు, చేతులుకు తగినంత వెచ్చదని కలిగించడం చాలా అవసరం, వెచ్చగా స్కాక్సులు, గ్లౌజులు వేసుకోవడం మంచిది.

ఎక్కువ చలి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. పోషకాల లోపం, అనీమియా, డయాబెటిస్, హైపోథైరాయిడిజం, నరాల సమస్యలు, పాదాలను మరింత బలహీనంగా మార్చుతుంది. చలి ప్రభావం చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. చర్మం పగుళ్లు ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది. చలికాలంలో పాదాల చల్లాగా లేకుండా, వెచ్చదనం కోసం కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

హాట్ ఆయిల్ మసాజ్ :

హాట్ ఆయిల్ మసాజ్ :

కొద్దిగా నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని, గోరువెచ్చని చేసుకోవాలి. గోరెవెచ్చని నూనెను మాదాలకు, అప్లై చేసి 10 నిముషాలు మసాజ్ చేయాలి. తర్వాత కాటన్ సాక్సులు వేసుకోవాలి. ఇలా రాత్రి నిద్రించడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పాదాలు వెచ్చగా మారుతాయి.

హాట్ అండ్ కోల్డ్ వాటర్ హైడ్రోథెరఫీ:

హాట్ అండ్ కోల్డ్ వాటర్ హైడ్రోథెరఫీ:

ఒక బకెట్ లో వేడినీళ్లు, మరో బకెట్ లో చల్లనీళ్లు తీసుకోవాలి. పాదాలను ఒకసారి వేడి నీటి బకెట్ లో ముంచి 10 నుండి 1 5 నిముషాలు అలాగే ఉండాలి. తర్వాత చల్లనీటి బకెట్ లో ముంచాలి. ఇలా చేసిన తర్వాత తేమను పూర్తిగా తుడిచి, సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేస్తుంటే బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది. పాదాలు వెచ్చగా ఉంటాయి.

అల్లం:

అల్లం:

అల్లం మరో నేచురల్ రెమెడీ, ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బాడీని వెచ్చగా మార్చుతుంది. రెండు మూడు స్పూన్ల అల్లం ముక్కలును ఒక గ్లాసు వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఉడికిన తర్వాత క్రిందికి దింపుకుని, గోరువెచ్చగా చేసి, తాగాలి.

.గ్రీన్ టీ

.గ్రీన్ టీ

.గ్రీన్ టీ బెస్ట్ హోం రెమెడీ, ఇది బాడీని వెచ్చాగా మార్చుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. పాదాలు, చేతులు వెచ్చగా మారుతాయి. రోజుకు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగాలి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో గ్రీన్ టీ బెటర్ ఆస్షన్ .

 ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ :

రెండు మూడు స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను స్నానం చేసే బకెట్ నీళ్ళలో వేసి అందులో పాదాలను 10 నిముషాలు ముంచాలి. ఎప్సమ్ సాల్ట్ లో ఉండే మెంగ్నీషియం బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. పాదాలు చల్లగా లేకుండా వెచ్చగా మార్చుతుంది.

వ్యాయామం:

వ్యాయామం:

వ్యాయామం ముఖ్యంగా కాళ్ళకు పాదాలకు సంబందించి వ్యాయమం చేయాలి. హీల్ మీద పడవడం, వేళ్ళ మీద నడవడం, పాదాలను క్లాక్ వైజ్ లో రొటేట్ చేయడం. యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, పాదాలు వెచ్చగా మారుతాయి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇవి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు పాదాలను మరియు చేతులను గోరువెచ్చగా మార్చుతుంది. ఆకుకూరలను రోజూ తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.

 డ్రైడ్ ఆప్రికాట్ :

డ్రైడ్ ఆప్రికాట్ :

ఆప్రికాట్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఎండిన డ్రైనట్స్ తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పాదాలు గోరువెచ్చగా మారుతాయి.

డేట్స్ :

డేట్స్ :

ఎండు ఖర్జూరాలు రెగ్యులర్ గా తినడం వల్ల ఐరన్ లోపంను తగ్గిస్తుంది, అనీమియా నివారిస్తుంది. పాదాలు, చేతులను వెచ్చగా మార్చుతుంది. వింటర్లో డేట్స్ తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాల్లో ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి, వీటి వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది. శరీరం వెచ్చగా మారుతుంది.

English summary

These Home Remedies Help Fight Cold Feet Effectively During Winters

The chilly cold winter is here. It's time to get those warm jackets out and flaunt your boots too. Though most of us love this season, there are a few sections of people who dread it as the cold weather makes their feet and hands almost numb.
Story first published: Monday, December 19, 2016, 8:28 [IST]
Desktop Bottom Promotion