For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్, డయాబెటిస్ ని అరికట్టే అమేజింగ్ డ్రింక్..!!

4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే.. ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది.

By Swathi
|

మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కదూ. అయితే.. ఈ మునక్కాడలే కాదు.. మునగ ఆకులోనూ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. దీన్ని మోరింగా, హార్స్ రాడిష్ ట్రీ అని పిలుస్తారు. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి.

moringa leaves

4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే.. ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది. ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు.

cancer

క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు నివారించడానికి చాలామంది న్యాచురల్ రెమిడీస్.. ని ఎంచుకుంటున్నారు. కీమోథెరపి వంటి ట్రీట్మెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తాయి. కాబట్టి.. న్యాచురల్ రెమిడీ.. చాలా ఎఫెక్టివ్ గా ఈ భయంకరమైన వ్యాధులను నివారిస్తాయి. మరి మునగాకు ఉపయోగించి.. క్యాన్సర్, డయాబెటిస్ ని ఎలా నివారించాలో చూద్దాం..

diabetes

కావాల్సిన పదార్థాలు
మునగాకు అరకప్పు
నీళ్లు ఒక కప్పు

తయారు చేసే విధానం
1 లేదా రెండు కప్పుల నీటిని బాగా మరిగించాలి. ఇప్పుడు అందులో శుభ్రం చేసిన మునగాకులను వేయాలి. కాసేపు ఈ మిశ్రమం ఉడికేలా జాగ్రత్తపడాలి. తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి.. చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ నీటి నుంచి.. ఆకులను సపరేట్ చేయాలి. నీటిని కప్ లో తీసుకుని.. ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి.

English summary

This Common Herb Can Prevent Cancer & Treat Diabetes

This Common Herb Can Prevent Cancer & Treat Diabetes. The word 'cancer' is enough to fill us with dread, as we all know how dangerous this fatal disease can be.
Story first published: Monday, October 17, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion