For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్స్ మరియు బిపిని నివారించే డిటాక్స్ డ్రింక్

|

సాధారణంగా ఒక జబ్బుకు ఒక మందు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కొన్ని సాదారణ జబ్బులకు , మల్టిపుల్ జబ్బులకు ఒక మందు ఉపయోగిస్తుంటారు. కానీ దీర్ఘకాలిక, ప్రాణాంతక (బిపి, డయాబెటిస్, ఫ్యాట్ బర్నింగ్ మరియు మెటబాలిజం) వంటిజబ్బులకు ఒకే మందు వాడటం అనేది అసహజం. కానీ అది సాద్యమవుతుందని అంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు.

అందుకు మీకు కావల్సింది నిమ్మరసం, తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్ , దాల్చిన చెక్క మరియు వాటర్ .

ఎలా తయారుచేయాలి: రెండు చెంచాలా నిమ్మరసంలో 2చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్, ఒక గ్లాసు నీటిలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.

నిద్రలేవగానే ఈ మిశ్రమాన్ని త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమం యొక్క డ్రింక్ ఎప్పటికప్పడు ఫ్రెష్ గా తయారుచేసుకొని త్రాగాలి. దీన్ని నిల్వ చేసి తీసుకోకూడదు. తాజాగా మాత్రమే తీసుకోవాలి.

నిమ్మరసం జీవక్రియలను ఆల్కలైజ్ చేస్తుంది, ఆపిల్ సైడర్ వెనిగర్ బిపి కంట్రోల్ చేస్తుంది, తేనె జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు దాల్చిన చెక్క బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది.

అయితే ఈ కాంబినేషన్ డ్రింక్ మీరు త్రాగాలంటే మీ డాక్టర్ ను సంప్రదించి తర్వాత తీసుకోవాలి . ఒక నెలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే , అద్భుతమైన ఫలితాన్ని మీరే గమనించవచ్చు.

దానిమ్మ+నిమ్మరసం:

దానిమ్మ+నిమ్మరసం:

గ్రీన్ టీలో కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంత్స్ కలిగిన దానిమ్మ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది .ఇంకా ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క చుక్కను ఎంజాయ్ చేస్తూ త్రాగాలి మరియు టాక్సిన్స్ ను తొలగించుకోవాలి.

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ జీవక్రియలను డిటాక్సిఫై చేస్తుంది . మరింత బెటర్ రిజల్ట్ కోసం నిమ్మరసం జోడించాలి. .

ఆకుకూర జ్యూస్:

ఆకుకూర జ్యూస్:

ఫ్రూట్ జ్యూస్ యొక్క స్వీట్ టేస్ ను మీరు గ్రహించాలంటే ఫ్రూట్ జ్యూసుల కంటే ఆకుకూరల జ్యూస్ ఉత్తమం. మరియు ఇందులో షుగర్స్ ఉండవు మరియు టాక్సిన్స్ ను గ్రేట్ గా తొలగిస్తుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ వంటి హైడ్రేటింగ్ ఫ్రూట్స్ ను తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది . మీ ఈవెనింగ్ స్నాక్ గా స్ట్రాబెర్రీస్ ను తీసుకోవాలి.

వాటర్ త్రాగాలి:

వాటర్ త్రాగాలి:

బాడీ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ వాటర్ . మరియు ఇది అత్యంత ముఖ్యమైన మినిరల్ కూడా ..ఇది మీ సిస్ట్ ను శుభ్రపరుస్తుంది .కాబట్టి, తగినంత వాటర్ ను త్రాగాలి.

వాటర్ త్రాగాలి:

వాటర్ త్రాగాలి:

బాడీ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ వాటర్ . మరియు ఇది అత్యంత ముఖ్యమైన మినిరల్ కూడా ..ఇది మీ సిస్ట్ ను శుభ్రపరుస్తుంది .కాబట్టి, తగినంత వాటర్ ను త్రాగాలి.

గ్రీన్ టీ మరియు నిమ్మరసం:

గ్రీన్ టీ మరియు నిమ్మరసం:

గ్రీన్ టీకి కొద్దిగా నిమ్మరసం జోడించి తీసుకోవాలి. ఇది మీ నోటికి రుచిని అందివ్వడం మాత్రమే కాదు . ఇది ఒక పవర్ ఫుల్ డిటాక్సిఫైయింగ్ బెవరేజ్ .

పసుపు:

పసుపు:

పసుపులో చాలా వరకూ హీలింగ్ లక్షణాలున్నాయి మరియు మీ మెటబాలిజం రేటును పెంచుతుంది . గోరువెచ్చని నీటికి పసుపు మిక్స్ చేసి , అందులో చిన్న అల్లం ముక్క వేసి తీసుకోవాలి .

English summary

This Detox Drink Prevents BP & Diabetes

This Detox Drink Prevents BP & Diabetes Is there a single drink that can lower your BP, control diabetes, burn fat and boost your metabolism? Yes, try this remedy.
Story first published: Monday, March 28, 2016, 8:05 [IST]
Desktop Bottom Promotion