Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
‘‘ఐ’’ పవర్, ‘‘ఐ’’షార్పెనెస్ కోసం ఒకే ఒక్క జ్యూస్ !
చాల మంది క్యారెట్ తినడానికి ఇష్టపడరు. పండ్లలో ఒక్క ఆపిల్ తినడం వల్ల ఎంత ప్రయోజనాలు పొందుతారో...కూరగాయల్లో ఒక్క క్యారెట్ తినడం వల్ల అంతే ప్రయోజనాలను పొందుతారు . క్యారెట్ ఇష్టపడకపోవడానికి అందులో ఉండే స్వీట్ నెస్ , ఫైబర్ వల్ల చాలా మంది దీన్ని ఇష్టపడరు. అలాంటి వారికోసం క్యారెట్ జ్యూస్ ను ఆల్టర్నేటివ్ డ్రింక్ గా అందివ్వొచ్చు. క్యారెట్, క్యారెట్ జ్యూస్ల్ స్కిన్ కు అందించే బెనిఫిట్స్ కంటే కంటి చూపుకోసం అందించే ప్రయోజనాలు ఎక్కువ.
కాబట్టి, రెగ్యులర్ డైట్ లో క్యారెట్ జ్యూస్ ను ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్ లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యానికి , స్కిన్ హెల్త్ కు సహాయపడుతుంది. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . విటమిన్ లోపం వల్ల చర్మం డ్రైగా మారుతుంది, ముడుతలు ఏర్పడుతాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి విటమిన్ ఎ గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. హైప్రొసెస్డ్ న్యూట్రీషియన్ సప్లిమెంట్ కంటే క్యారెట్ తినడం మంచిది. క్యారెట్ లో ఉండే 'విటమిన్ ఎ' కంటిచూపును మెరుగుపరచడంలో కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. ఐసైట్ నివారిస్తుంది. విజన్ షార్ప్ గా ఉంటుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.
ఆరోగ్య పరంగా ఇన్ని ప్రయోజనాలను అందించే క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లో క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. . క్యారెట్ రుచిబాగాలేదనో, స్వీట్ గా ఉందోనో దూరం చేసుకోకుండా, క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల , ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి.
క్యారెట్ జ్యూస్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేదా షుగర్స్ చేర్చకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఇలా తాగడం వల్ల రియల్ టేస్ట్ ను గుర్తించగలరు. అంతే కాదు క్యారెట్ జ్యూస్ లో షుగర్ ను జోడించకపోవడం వల్ల హెల్తీ లైఫ్ స్టైల్ పొందవచ్చు.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అదే విధంగా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. వయస్సు మీద పడే కొద్ది కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి, ఫ్యూచరలో కంటి చూపును కాపాడుకోవాలంటే ఇప్పటి నుండే రోజుకొక్క క్యారెట్ తినడం ప్రారంభించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications