For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చద్దన్నంలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!!

By Swathi
|

రాత్రిపూట మిగిలిపోయిన అన్నంను చద్దన్నం అని పిలుస్తారు. ఇలా చద్దన్నంను ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఉదయంపూట తీసుకుంటారు. ఈ చద్ది అన్నంలో దాగున్న అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా ఇకపై.. డస్ట్ బిన్ లో పడేకుండా.. లాగించేస్తారు.

మధ్యాహ్నం అన్నం వండుకోవాలి. కుక్కర్ లేదా ఎలక్ట్రిక్ట్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం కాదు. నీళ్లు వేసి.. ట్రెడిషనల్ గా వంపిన అన్నం. అన్నం రెడీ అయిన తర్వాత.. రూం టెంపరేచర్ లోనే చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ అన్నంను మట్టిపాత్రలో నీళ్లు పోసి నానబెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం పెరుగు, ఉప్పు, పచ్చి ఉల్లిపాయలు లేదా పచ్చిమిర్చి మిక్స్ చేసి తీసుకోవాలి.

leftover rice benefits

వావ్ చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ.. నిజమే.. ఈ చద్దన్నం టేస్టీగానే కాదు.. అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ కూడా అందిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరకడుపున చద్దన్నం తినడం వల్ల పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చద్దన్నంను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల శరీరం లైట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

స్లిమ్ గా ఉండటానికి

స్లిమ్ గా ఉండటానికి

రాత్రంతా ఫెర్మినేట్ చేసిన రైస్ లో.. తాజాగా వండిన అన్నంతో పోల్చితే.. 60శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఈ రైస్ తినడం వల్ల.. స్టిమ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

MOST READ:30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని 9 ఖచ్చితమైన పనులుMOST READ:30ఏళ్ళ తర్వాత మగవారు చేయకూడని 9 ఖచ్చితమైన పనులు

మినరల్స్

మినరల్స్

చద్ది అన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్.. ఐరన్, పొటాషియం, క్యాల్షియంగా మారుతుంది. అది కూడా వేల శాతంలో పెరుగుతుంది.

ఉదాహరణ

ఉదాహరణ

సాధారణంగా అన్నంలో 3.4 ఎమ్ జీ ఉంటే.. 12గంటలు ఇలా ఫెర్మేషన్ చేసిన 100 గ్రాముల అన్నంలో.. ఐరన్ 73.91 శాతంగా మారుతుంది.

బి12

బి12

ముందురోజు వండిన అన్నంను ఉదయం తీసుకోవడం వల్ల.. అన్నంలో.. ఆహారం ద్వారా చాలా అరుదుగా లభించే విటమిన్ బి6, బి12ను తేలికగా పొందవచ్చు.

మంచి బ్యాక్టీరియా

మంచి బ్యాక్టీరియా

ఈ అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే అనేక వ్యాధులతో పోరాడటానికి ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది.

ఎముకలకు

ఎముకలకు

ఇలా మిగిలిపోయిన చద్ది అన్నం తినడం వల్ల.. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావు. అలాగే కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి.

పొట్ట సమస్యలు

పొట్ట సమస్యలు

ఉదయాన్నే ఈ రైస్ తీసుకోవడం వల్ల.. పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. శరీరానికి హాని చేసే.. బాడీ హీట్ కూడా తగ్గి.. చల్లదనాన్ని ఇస్తుంది.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

ఈ చద్ది అన్నంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. కాన్ట్సిపేషన్ సమస్య దూరం అవుతుంది.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

చద్ది అన్నంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది.

MOST READ:ఆరోగ్యానికి హాని కలిగించే మహిళల బ్రా గురించి కొన్ని వాస్తవాలుMOST READ:ఆరోగ్యానికి హాని కలిగించే మహిళల బ్రా గురించి కొన్ని వాస్తవాలు

రోజంతా ఉల్లాసం

రోజంతా ఉల్లాసం

ఈ అన్నం ఉదయాన్నె తీసుకోవడం వల్ల.. అలసట సమస్య దరిచేరదు. దీనివల్ల రోజంతా.. చాలా ఫ్రెష్ గా, ఉత్సాహంగా ఉంటారు.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

చద్ది అన్నంలో ఉండే పోషకాలు.. చర్మ సమస్యలు, ఎలర్జీలు, ఎగ్జిమా, దురద వంటి వాటిని దూరంగా ఉంచుతుంది.

అల్సర్స్

అల్సర్స్

పొట్టలో అల్సర్స్ మాత్రమే కాదు.. ఇతర అన్ని రకాల అల్సర్లకు దూరంగా ఉండాలంటే.. చద్ది అన్నంను రెగ్యులర్ గా తీసుకోవాలి.

యంగ్

యంగ్

ప్రతి రోజూ ఈ అన్నంను తీసుకుంటే.. మీరు యవ్వనపు సౌందర్యంతో మెరిసిపోతారు. యూత్ ఫుల్ అండ్ రేడియంట్ లుక్ ని మెయింటెయిన్ చేయవచ్చు.

English summary

Unbelievable Health Benefits Of Left-Over Rice

Unbelievable Health Benefits Of Left-Over Rice. All you need to do is soak some leftover rice in earthen clay pot fully soaked in water overnight, and leave it it to ferment till next day.
Desktop Bottom Promotion