For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ అలర్జీని తగ్గించే విటమిన ఎ అండ్ ఫైబర్ ఫుడ్-స్టడీ రివీల్స్

By Super Admin
|

ప్రతి రోజు ఉదయం అధిక ఫైబర్ మరియు విటమిన్ A సమృద్ధిగా ఉన్న ఒక కప్పు బ్రాన్ మరియు ఆప్రికాట్లు తీసుకుంటే ఆహార ఎలర్జీలు తగ్గుతాయని ఒక కొత్త అధ్యయనంలో తెలిసింది.

ఎలుకలలో జరిపిన ఒక పరిశోధనలో వేరుశెనగ వలన వచ్చిన ఎలర్జీ అధిక ఫైబర్ ఆహారం తీసుకోవటం ద్వారా తగ్గటాన్ని గమనించారు.

ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారంలో ఉండే కొలన్ మైక్రోబయోటా ఆహార అలెర్జీల మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ పరిశోధన ఆస్ట్రేలియా మోనాష్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జియాన్ టాన్ నేతృత్వంలో జరిగింది.

రోగనిరోధక వ్యవస్థ మీద ప్రాణాంతకమైన అలెర్జీ ప్రతిస్పందనలను ఆపటానికి ప్రేగులో మంచి బాక్టీరియా సహాయం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.

Vitamin A

ఫైబర్
ఫైబర్ లో ఉండే మైక్రోబయోటా ప్రేగుల్లో ఉండే చిన్న శృంఖల కొవ్వు ఆమ్లాలను విడకొట్టటం ద్వారా అలెర్జీలను ఎదిరించటానికి రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేస్తుందని కనుకొన్నారు.

ఈ చిన్న శృంఖల కొవ్వు ఆమ్లాలలోని డెన్డ్రిటిక్ కణాలు రోగనిరోధక వ్యవస్థలోని ఒక ఖచ్చితమైన ఉప విభాగాన్ని ఉత్తేజితం చేస్తాయి. దాంతో ఆహార అలెర్జీకి వ్యతిరేకంగా ఒక అలెర్జీ ప్రతిస్పందన జరుగుతుంది.

Vitamin A

అప్రికోట్
చిన్న శృంఖల కొవ్వు ఆమ్లాలు పెరగడానికి, అలెర్జీ ప్రతిస్పందనను ఆపడానికి ఈ కణాలు సహాయపడతాయి.

ఇంకా, విటమిన్ A స్థాయిలలో లోపం కారణంగా శిశువులు మరియు పిల్లల్లో ఆహార అలెర్జీల ప్రభావం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయనంలో ఆహార ఎలర్జీల చికిత్సకు చిన్న శృంఖల కొవ్వు ఆమ్లాలను అందించటం ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని తెలిసింది. అంతేకాక ఔషధ చికిత్స కోసం ఒక శక్తివంతమైన మార్గం తెరుచుకుంటుంది.

English summary

Vitamin A, High-Fibre Diet Keeps Food Allergies At Bay: Study Reveals

Vitamin A, High-Fibre Diet Keeps Food Allergies At Bay: Study Reveals.Consuming a high-fibre diet consisting of a bowl of bran and some dried apricots in the morning and intake of vitamin A can help reduce food allergies, finds a new study.
Desktop Bottom Promotion