For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ లో కనిపించే లక్షణాలు.. మీ శరీర ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయా??

|

సాధారణంగా మహిళల్లో అందంగా, శరీర సౌష్టవం, ఆరోగ్యంలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం మహిళల శరీరంలో జరిగే హార్మోనుల మార్పుల వల్ల. మహిళల శరీరంలో నిరంతరం జరిగే మార్పులు హార్మోనుల అసమతుల్యత వల్లే. మానసిక, శారీరక మార్పులకు ప్రధాన పాత్ర వహించేది హార్మునులే. మహిళ ఆరోగ్యంగా గురించి మాట్లాడాలంటే శరీరకంగా మరియు మానసికంగా బ్రెస్ట్ (ఛాతీ లేదా రొమ్ముల్లో)మార్పులు వస్తుంటాయి.

ఉదాహరనకు ప్రతి నెలలోనూ బ్రెస్ట్ ఎక్సామిన్ చేసుకోవడం ప్రతి ఒక్క మహిళా అలవాటు చేసుకోవాలి . రెగ్యులర్ బ్రెస్ట్ చెకప్స్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు. మహిళల్లో వచ్చే ప్రాణాంతక సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. కాబట్టి, దీని గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అంతే కాదు బ్రెస్ట్ హెల్త్ ను బట్టి మహిళల శరీరంలో అంతర్గతంగా ఏలాంటి మార్పులు చెందుతున్నాయి మరియు ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవచ్చు . అందువల్ల మహిళల ఆరోగ్యం గురించి బ్రెస్ట్ ఏం చెబుతుందన్న విషయాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము .

నిప్పల్స్ క్రాంప్, నిప్పల్స్ డిశ్చార్జ్ సడెన్ మరియు వేగంగా బ్రెస్ట్ గ్రోత్, బ్రెస్ట్ ష్రింకింగ్ మరియు బ్రెస్ట్ కలర్లో మార్పులు మరియు బ్రెస్ట్ షేప్ లో మార్పులు జరుగుతాయి . బ్రెస్ట్ హెల్త్ లో కొన్ని మార్పులు హెచ్చరిక సంకేతాలు కాకపోయినప్పటికీ, కొన్నివార్నింగ్ లక్షణాలుగా గుర్తించాలి. 30ఏళ్ల తర్వాత బ్రెస్ట్ సైజ్ చూడటానికి నార్మల్ గా ఉన్నా..కూడా ప్రతి 6నెలలకొకసారి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకోవడం మంచిది.

మహిళలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, బ్రెస్ట్ హెల్త్ ను గమనిస్తుండాలి. బ్రెస్ట్ ను ఆరోగ్యంగా, క్లీన్ గా ఉంచుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, హార్ట్ అటాక్ సమస్యలుండవు.

బ్రెస్ట్ పెద్దగా పెరగడం:

బ్రెస్ట్ పెద్దగా పెరగడం:

పీరియడ్స్ లో హార్మోనుల ప్రభావం వల్ల బ్రెస్ట్ సైజ్ క్రమంగా పెరుగుతుంది . బ్రెస్ట్ సైజ్ పెరగడానికి అధిక బరువు కూడా ఒక కారణం అవుతుంది.

సెడన్ గా సైజ్ తగ్గుతున్నట్లైతే :

సెడన్ గా సైజ్ తగ్గుతున్నట్లైతే :

సెడన్ గా బ్రెస్ట్ సైజ్ తగ్గుతున్నట్లైతే , మీరు ఎక్కువ స్ట్రెస్ కు గురి అవుతన్నట్లు. అంతే కాదు స్ట్రెస్ వల్ల మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య మరియు హైఫోథైరాయిడిజం సమస్యకు కారణమవుతుంది.

చాలా సెన్సిటివ్ గా ఉంటాయి:

చాలా సెన్సిటివ్ గా ఉంటాయి:

బ్రెస్ట్ ను తాకినప్పుడు చాలా సెన్సిటివ్ గా, వాపుతో, సలుపుతుంటే అది పీరియడ్స్ లేదా ప్రెగ్నెన్సీకి సంకేతం. అయితే రెండింటికి ఒకే సారి అవకాశం ఉండదు . ఇవి రెండూ కానప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతంగా భావించాలి.

బ్రెస్ట్ క్రింది బాగంలో చీకాకు కలిగించడం:

బ్రెస్ట్ క్రింది బాగంలో చీకాకు కలిగించడం:

బ్రెస్ట్ క్రింది భాగంలో దురద లేదా ఇరిటేషన్ కలిగిందంటే అది అలర్జీకి సంకేతంగా, స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎక్సెసివ్ స్వెట్ కు కారణమవుతుంది.

బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ :

బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ :

బ్రెస్ట్ మీద స్ట్రెచ్ మార్క్స్ గుర్తించినట్లైతే , అందుకు భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రెచ్ మార్క్స్ బరువు పెరిగినప్పుడు లేదా బరువు తగ్గినప్పుడు వస్తుంటాయి.

బ్రెస్ట్ ను తాకినప్పుడు కణుతులు చేతికి తగలడం:

బ్రెస్ట్ ను తాకినప్పుడు కణుతులు చేతికి తగలడం:

చాతీక్రిందిభాగంలో లంప్స్ చిన్నగా మరియు మొటిమలు వలే ఉన్నట్లైతే అది కేవలం మిల్క్ డక్ట్స్ గా గుర్తించాలి. కానీ బ్రెస్ట్ లో కణుతులు పెద్దగా మరియు నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ కు ఇది ఒక ముఖ్యమైన సంకేతం.

నిప్పల్స్ చుట్టూ హెయిర్ :

నిప్పల్స్ చుట్టూ హెయిర్ :

నిప్పల్స్ చుట్టూ హెయిర్ పెరగడం గుర్తించినట్లైతే అందుకు ప్రత్యేమైన సంకేతాలేవి లేవు, కానీ నార్మల్ కంటే ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు పిసిఓడి టెస్ట్ చేయించుకోవడం మంచిది. దీనికి కారణం పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ . ఇడి ఓవరీస్ లేదా అడ్రినల్ గ్రంథులు మేల్ హార్మోనులను ఎక్కువగా విడుదల చేస్తాయి. దాంతో సిస్ట్ లు ఎక్కువగా ఏర్పడుతాయి.

నిప్పల్స్ నుండి డిశ్చార్జ్ :

నిప్పల్స్ నుండి డిశ్చార్జ్ :

నిప్పల్స్ నుండి డిశ్చార్జ్ అవ్వడం ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణం . కానీ మామూలుగా ఉన్నప్పుడు డిశ్చార్జ్ గ్రీన్ కలర్లో అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.

English summary

What Does Your Breasts Say About Your Health?

In today's world, a woman's breasts have become more of a fashion statement than a body part!Yes, a woman's mammary glands are glorified and glamourised to such an extent that we sometimes forget it is just another appendage of a woman's body, a very useful one at that.
Story first published: Saturday, July 23, 2016, 13:20 [IST]
Desktop Bottom Promotion