For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ తర్వాత ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయడానికి గల 7 కారణాలు..?

|

వైవాహిక జీవితంలో రొమాంటిక్ గా ఉంటే సరిపోదు. స్త్రీ, పురుషులిద్దరు వారి ప్రైవేట్ పార్ట్స్ గురించి తప్పనిసరిగా కొన్ని హెల్త్ అండ్ హైజీనిక్ రూల్స్ గురించి తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి, ఆ భాగాల పట్ల, ఆరోగ్య, పరిశుభ్రత గురించి తప్పనిసరిగా తెలుసుకోవడం వల్ల వారి దాంపత్య జీవితాన్ని సుఖవంతం చేస్తుంది.

దాంపత్య జీవితంలో శృంగార జీవితంలో అనుసరించే కొన్ని పద్దతుల వల్ల ముందు, ముందు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, నొప్పిలేదా బాధలకు గురిచేస్తాయి. ఇంటర్ కోర్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా బాధకరంగా ఉంటాయి. ఇటువంటి సెక్స్యువల్ సమస్యలతో డాక్టర్ వద్దకు వెళ్లడానికి కూడా సిగ్గుపడుతారు. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోకూడదనుకుంటే, ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 సెక్స్ తర్వాత ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయడానికి 7 రీజన్స్ ..!

చాలా వరకూ దాంపత్య జీవితంలో సెక్స్ లో పాల్గొన్న తర్వాత మహిళలు వెంటనే యూరిన్ పాస్ చేస్తుంటారు. ఒక రకంగా ఇది ఒక హెల్తీ హైజీనిక్ రూల్ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. అంతే కాదు సెక్స్ లో పాల్గొనే దంపతులు తెలుసుకోవాల్సిన మరికొన్ని ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా...

MOST READ: రోజంతా అలసిపోతున్న ఫీలింగ్ వెంటాడటానికి కారణాలు..!! MOST READ: రోజంతా అలసిపోతున్న ఫీలింగ్ వెంటాడటానికి కారణాలు..!!

ఫ్యాక్ట్ # 1 :

ఫ్యాక్ట్ # 1 :

ప్రైవేట్ పార్ట్స్ లో కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఇంటర్ కోర్స్ సమయంలో ఇవి ప్రైవేట్ పార్ట్స్ లోపలికు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూక్ష్మ క్రిములు యురెత్రాలో చేరడం వల్ల ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తాయి. కాబట్టి, సెక్స్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.

ఫ్యాక్ట్ #2 :

ఫ్యాక్ట్ #2 :

ఇంటర్ కోర్స్ తర్వాత, యూరిన్ పాస్ చేయడం మంచిది, ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశాలు శుభ్రం చేసుకుంటారు. యురేత్ర శుభ్రం చేసుకోవడం వల్ల అక్కడ ఉండే మలినాలు, హానికరమైన మ్రైక్రోబ్స్ కిడ్నీలు మరియు బ్లాడర్ లోకి ఎంటర్ అవ్వకుండా నివారిస్తాయి.

ఫ్యాక్ట్ # 3 :

ఫ్యాక్ట్ # 3 :

పరిశోధనల ప్రాకారం, ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురి అవుతారని నిర్ధారించారు. ఇంటర్ కోర్స్ తర్వాత యూరిన్ పాస్ చేయడం వల్ల ఇటువంటి యూటిఐ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు.

ఫ్యాక్ట్ # 4 :

ఫ్యాక్ట్ # 4 :

ఇంటర్ కోర్స్ చేసిన అరగంటలోపు యూరిన్ పాస్ చేయడం వల్ల అవాంఛిత మలినాలను ప్రైవేట్ పార్ట్స్ నుండి బయటకు నెట్టివేయవచ్చని హెల్త్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

MOST READ:పెళ్లైన స్టార్స్ పై మనసు పారేసుకున్న.. అందాల తారలుMOST READ:పెళ్లైన స్టార్స్ పై మనసు పారేసుకున్న.. అందాల తారలు

ఫ్యాక్ట్ # 5 :

ఫ్యాక్ట్ # 5 :

యూరిన్ పాస్ చేసేప్పుడు, ఆ భాగంలో మంటగా లేదా నొప్పిగా అనిపిస్తే, లేదా వెంటవెంటనే యూరిన్ కి వెళ్ళాలనిపిస్తే, యూరిన్ కలర్ డార్క్ గా ఉంటే, ఖచ్చితంగా మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు గుర్తించి , వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

ఫ్యాక్ట్ # 6 :

ఫ్యాక్ట్ # 6 :

ఇంటర్ కోర్స్ తర్వాత వెంటనే యూరిన్ పాస్ చేయడంతో పాటు, సరైన పరిశుభ్రతను పాటించడం వల్ల అనేక రకాల లైంగిక సంక్రమణ వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు.

ఫ్యాక్ట్ # 6 :

ఫ్యాక్ట్ # 6 :

ఇంటర్ కోర్స్ సమయంలో కండోమ్స్ ను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు . అయితే ఇలా చేసినా కూడా సెక్స్ తర్వాత యూరిన్ పాస్ చేయడం ఆరోగ్యానికి మంచిది.

English summary

Why Is It Important To Pee Right After Intercourse?

Why Is It Important To Pee Right After Intercourse?
Desktop Bottom Promotion