For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చిరుబొజ్జ కరగకపోవడానికి ఖచ్ఛితమైన రీజన్స్ ..!

ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యం మీద మరియు బరువు మీద ఏకాగ్రతపెట్టడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువ.

|

ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యం మీద మరియు బరువు మీద ఏకాగ్రతపెట్టడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువ. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే వరకూ దిన చర్యల్లో మునిగితేలుతు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, హార్ట్ సమస్యలు, కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు.
ఆరోగ్యంతో పాటు, నడుము చుట్టు కొలత పెరిగే కొద్ది, శరీరంలో ఆరోగ్య సమస్యలు ఒకటి వెనుక మరొకొట ప్రారంభమవుతాయి. కాబట్టి, ఆరోగ్యంతో పాటు బరువును కంట్రోల్ చేసుకోవాలి.

అధిక బరువుకు కారణం జన్యుపరమైన కారణాలు మరియు జీవనశైలిలో మార్పులే ప్రధాణ కారణం. అయితే బరువు తగ్గించుకోగలుగుతున్నారు కానీ, బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగకపోవడానికి కారణాలు తెలియదు. బరువ తగ్గించుకోవడం తేలికే కానీ, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్టం. అందుకు మీరు రెగ్యులర్ గా చేసే పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ కంట్రోల్ చేసుకొన్నట్లైతే బెల్లీ కరిగించుకోవడం సాద్యం అవుతుంది.

ఎన్ని వ్యాయామాలు, యోగాలు, జిమ్ లు చేసిన బరువు తగ్గుతున్నారు కానీ, బెల్లీ ఎందుకు తగ్గుట లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ లోని కారణాలును మీరు తెలుసుకోవాల్సిందే...

ఒత్తిడితో ఉన్నా:

ఒత్తిడితో ఉన్నా:

మీరు ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నాయ అనసవరంగా బరువు పెరుగుతారు. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే హార్మోను ఉత్పత్తి వల్ల శరీరంలో ఫ్యాట్ పెంచేస్తుంది.

సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల

సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల

సాల్ట్ అదికంగా ఉన్న ఫుడ్స్ ఫ్రైడ్ చిప్స్, వంటివి ఎక్కువగా తినడం .తరచూ ప్రొసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఖచ్చితంగా నడుము సైజు పెరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ నుండి ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తినకుండా నివారించాలి.

లైంగిక క్రియ లేకపోవడం

లైంగిక క్రియ లేకపోవడం

రీసెంట్ గా జరిపిన పరిశోదనల ప్రకారం, అమెరికన్ సైకలాజికల్ అసోషియేషన్ ప్రకారం, అడల్ట్ లో రెగ్యులర్ సెక్స్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల హార్మోన్ అసమతుల్యతల వల్ల ఫ్యాట్ కరగకుండా ఉంటుంది.

ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం

ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం

ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. కాబట్టి, హెల్తీ ఫ్యాట్స్ ను తీసుకోవడం మంచిది . హెల్తీ ఫ్యాట్స్ అయినా మితంగా తీసుకోవడం మంచిది.

చేసే వ్యాయామాల్లో తప్పిదాలు:

చేసే వ్యాయామాల్లో తప్పిదాలు:

మీరు ఇప్పటికీ వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తున్నా మీ బరువులో కానీ లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడంలోని కానీ ఎలాంటి మార్పులు కనబడకుంటే అందుకు మీరు చేసే వ్యాయామాలు తప్పువై ఉంటాయి. ఇలా రెగ్యులర్ వ్యాయాలు హార్ట్ కు మంచిదే అయినా, మీ నడుము లేదా పొట్ట తగ్గించుకోవడంలో ఎలాంటి మార్పులను చూపించదు.

పిసిఓడిస్

పిసిఓడిస్

హార్మోనులు అసమతుల్యత వల్ల ఓవరీస్ లో సిస్టులు ఏర్పడటం , బెల్లీ ఫ్యాట్ కు ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్

చురుకు దనం లేకపోవడం

చురుకు దనం లేకపోవడం

మీరు ఎప్పుడూ లేజీగా ఉండటం మరియు యాక్టివ్ గా లేకపోవడం వల్ల బెల్లీ మరింత తీవ్రంగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి, యాక్టివ్ మరియు హెల్తీగా ఉండాలి.

ఎక్కువ సమయం కూర్చోవడం

ఎక్కువ సమయం కూర్చోవడం

ఒకే భంగిలో ఎక్కువ సమయం కూర్చొని డెస్క్ జామ్ చేయడం

English summary

7 Surprising Reasons You Are Not Losing Belly Fat

Do you feel like your belly has been increasing in size very fast? Do you wish to have a flatter tummy? If yes, then you must be wondering how to lose all that extra belly fat and get back in shape, right?
Story first published: Friday, February 24, 2017, 16:57 [IST]
Desktop Bottom Promotion