For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ తో బాధపడుతున్నారా? అయితే షుగర్ వాడకాన్ని ఖచ్చితంగా మానుకోండి..

By Ashwini Pappireddy
|

క్యాన్సర్ తో బాధపడుతున్నారా? అయితే షుగర్ వాడకాన్ని ఎందుకు ఖచ్చితంగా మానుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.

అతిగా చక్కెరని తీసుకోవడం కేవలం మధుమేహం వున్నవారికి మాత్రమే కాదు అందరికి మంచిది కాదు. కానీ చక్కెర క్యాన్సర్ కణాలను కూడా ప్రభావితం చేయగలదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?

అవును, అది చేస్తుంది. తొమ్మిది సంవత్సరాల పాటు చేసిన పరిశోధన ప్రకారం చక్కెర క్యాన్సర్ కణాల్లో కీలకమైన పురోగతిగా తీసుకురాగలదని, క్యాన్సర్ కణాలు మరియు కణితులను మరింత శక్తివంతంగా చేయగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

<strong>షుగర్స్ మరియు షుగర్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే డేంజరెస్ ఎఫెక్ట్స్</strong>షుగర్స్ మరియు షుగర్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే డేంజరెస్ ఎఫెక్ట్స్

side-effects of sugar

బెల్జియంలోని వలామ్స్ ఇన్స్టిస్టూట్ వూర్ బయోటెక్నాలిజీ (VIB), కాథోలికే యూనివర్సిటీ లెయువెన్ (KU Leuven) మరియు విరీ యునివర్సిటైట్ లియువేన్ (VUB) నిర్వహించిన పరిశోధన ప్రాజెక్ట్ వార్బర్గ్ ప్రభావం ప్రకారం, చక్కెర క్యాన్సర్ కణాలను వేగంగా విచ్ఛిన్నం చేసి, కణితి పెరుగుదలను ప్రేరేపిస్తుంది అని తెలియజేసారు.

ఇటీవల కనుగొన్న ఆవిష్కరణ ప్రకారం చక్కెర మరియు క్యాన్సర్ల మధ్య సానుకూల సహసంబంధం ఉందని రుజువులను అందిస్తుంది, ఇది క్యాన్సర్ రోగులకు తయారు చేసిన డైట్ల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

వార్బర్గ్ ప్రభావం మీద ద్రుష్టి సారించిన ప్రాజెక్ట్ ల ప్రకారం, లేదా ఆరోగ్యకరమైన కణజాలాలతో పోల్చినప్పుడు చక్కెర ని అధికంగా తీసుకోవడం వలన కణుతులు లాక్టాట్ గా మారిపోవడం గమనార్హం. క్యాన్సర్ కణాల అత్యంత ప్రముఖ లక్షణాలలో ఒకటిగా, ఈ దృగ్విషయం విస్తృతంగా అధ్యయనం చేయబడింది మరియుఇతర అనువర్తనాల్లో, మెదడు కణితులను గుర్తించడానికి కూడా ఉపయోగించబడింది.

side-effects of sugar

అయితే ఇప్పటివరకు, ఇది కేన్సర్ కి కారణమా లేదా కేవలం కాన్సర్ యొక్క లక్షణం మాత్రమే అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. క్యాన్సర్ కణ జీవక్రియకు ముందుగా జరిపిన పరిశోధనలో జీవక్రియ యొక్క ప్రత్యేక లక్షణాలను గుర్తించడం పై దృష్టి సారించినప్పుడు, ఈ అధ్యయనంలో క్యాన్సరు కణాలలో జీవక్రియాత్మక వ్యత్యాసం మరియు ఆన్కోజెనిక్ సామర్థ్యత మధ్య సంబంధాన్ని వివరిస్తుంది.

" చక్కెర ని అధికంగా తీసుకోవడం వలన క్యాన్సర్ కణాలు హైపర్యాక్టివ్ అయి క్యాన్సర్ ని అభివృద్ధి చేసి మరియు పెరుగుదలకి కూడా దారితీస్తుంది అని పరిశోధన వెల్లడిస్తుంది," VIB-KU Leuven నుండి జోహన్ తేవిలీన్ చెప్పారు.

"కాబట్టి, వార్బర్గ్ ప్రభావం యొక్క శక్తి మరియు కణితి యొక్క దూకుడు మధ్య సహసంబంధాన్ని వివరించడానికి ఇది సాధ్యపడుతుంది.చక్కెర మరియు క్యాన్సర్ల మధ్య ఉన్న ఈ సంబంధం తుడిచిపెట్టే పరిణామాలు కలిగి ఉంది" అని తెవెల్లిన్ చెప్పాడు. "మా ఫలితాలు ఈ డొమైన్లో భవిష్యత్తు పరిశోధన కోసం ఒక పునాదిని అందిస్తాయి, ఇది ఇప్పుడు మరింత ఖచ్చితమైన మరియు సంబంధిత దృష్టితో నిర్వహించబడుతుంది" అని ఆయన చెప్పారు.

side-effects of sugar

ఈ కణాల ఆవిష్కరణకు ఈస్ట్ కణ పరిశోధన అవసరం, ఎందుకంటే ఈ కణాలు సాధారణంగా కణితి కణాలలో కనిపించే అదే 'రాస్' ప్రొటీన్లను కలిగి ఉంటాయి, ఇవి పరివర్తన రూపంలో క్యాన్సర్ కి కారణమవుతాయి. మోడల్ ఆర్గానిజం గా ఈస్ట్ ని ఉపయోగించి, పరిశోధకులు రాస్ ఆక్టివిటీ మరియు ఈస్ట్ లో ఉన్నటువంటి అత్యంత ఆక్టివ్ షుగర్ మెటబాలిజం మధ్య సంబంధం గురించి పరిశీలించారు.

"ఈస్ట్ ని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం, మా పరిశోధన లో కీలకమైన అంతర్లీన ప్రక్రియలు మరుగున వున్న క్షీరదాల కణాలు, అదనపు నియంత్రణ విధానాల ద్వారా ప్రభావితం కాదు అని," తేవేలేఇన్ చెప్పారు. "మేము ఈ ప్రక్రియను ఈస్ట్ కణాలలో లక్ష్యంగా చేసుకుని, క్షీరద కణాలలో దాని ఉనికిని నిర్ధారించగలిగాము" అని ఆయన చెప్పారు.

అధ్యయనాల ప్రకారం, ఇటీవలే విడుదలైన పత్రిక లో నేచర్ కమ్యూనికేషన్స్ల లో ఇది ప్రచురించబడింది.ఇక్కడ చక్కెర వలన కలిగే ఇతర ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి. అవేంటో ఒకసారి చూడండి .

<strong>చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ?</strong>చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ?

side-effects of sugar

1. డయాబెటిస్ కారణాలు:

చక్కెర వినియోగం ఎల్లప్పుడూ మధుమేహంతో ముడిపడి ఉంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతున్నప్పుడు చక్కెర వినియోగం పెరుగుతుంది, ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది. దీర్ఘకాలంలో ఇది స్థూలకాయం మరియు గుండె సమస్య వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.

2. కాలేయం మీద ప్రభావితం చేస్తుంది:

చక్కెర ఫ్రూక్టోజ్ ని కలిగి ఉంటుంది, కాబట్టి మీరు చక్కెరను అధికంగా తినడం వలన అది ఫ్రూక్టోజ్ను కొవ్వుగా మారుస్తుంది మరియు తద్వారా కొవ్వు కాలేయాన్ని ఏర్పరుస్తుంది. ఇదికాలేయం మీద ప్రభావితం చేస్తుంది మరియు పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.(ఏజెన్సీ ఇన్పుట్స్ తో)

English summary

Suffering From Cancer? Then Here Is Why You Need To Strictly Avoid Sugar

Scientists have found that sugar 'awakens' cancer cells and makes tumours more aggressive,
Desktop Bottom Promotion