For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘‘ఫెంగ్ ఫు పాయింట్ ’’లో ఐస్ క్యూబ్స్ పెట్టడం వల్ల పొందే అద్భుత ఆరోగ్య రహస్యాలు.!!

|

ఈ మద్య కాలంలో మెడ నొప్పి, బ్యాక్ పెయిన్, కండరాల నొప్పలతో బాధపడే వారిక సంఖ్య ఎక్కువగా కనబడుతోంది. ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతీదీ కంప్యూర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఆధారపడంటం, 24గంటలు సోషియల్ మీడియాలో యాక్టివిటీ వల్ల నెక్ అండ్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నట్లు కంప్లైంట్స్ వింటూనే ఉంటాము. మరి ఈ సమస్య నుండి భయటపడటం ఎలా??థెరఫీ...ఐస్ థెరఫీ..?!

ఐస్ క్యూబ్స్ ను మనం కేవలం కోల్డ్ వాటర్ తాగడానికి, కోల్డ్ బెవరేజెస్ తయారుచేసుకోవడానికి, బ్యూటి స్కిన్ కోసం ఉపయోగించడం మాత్రమే తెలుసు. అయితే ఐస్ క్యూబ్స్ లో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి. ఈ విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగ తప్పదు.

ముక్యంగా శరీరంలో కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి మెడ-తల కలిసే చోటు తల వెనుక బాగంలో మెడ మీద ఒక గుంత వంటి బాగాన్ని మన స్పర్శ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రెజర్ పాయింట్ నే చైనీస్ బాషలో ''ఫెంగ్ ఫ్యు పాయింట్ '' లేదా విండ్ షెల్టర్ అని పిలుస్తారు.

ఈ ఫెంగ్ ఫు పాయింట్ లో ఐస్ క్యూబ్ ను పెట్టడం వల్ల మిమ్మల్ని ఆశ్చర్య పరిచే అద్భుతమైన మార్పులు కనబడుతాయి. యంగ్ గా , ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. ఐస్ క్యూబ్స్ ను పెట్టి స్కార్ప్ చుట్టుకోవచ్చు. 20-30 నిముషాలు ఉంచితే చాలు. రెండు మూడు రోజులకొకసారి మళ్లీ రిపీట్ చేసి ప్రయత్నిస్తుండాలి. ఈ చిట్కాను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ముందు, రాత్రి నిద్రించడానికి ముందు మాత్రమే ఫాలో అవ్వాలి.

అంతే కాదు ఈ ఫెంగ్ ఫు పాయింట్ లో ఐస్ క్యూబ్ పెట్టడం అనేది చైనీయుల ట్రెడిషినల్ మెడిసిన్. ఈ ఒక్క చిన్న చిట్కా వల్ల కేవలం మెడ నొప్పి మాత్రమే కాదు హోల్ బాడీ మొత్తం నేచురల్ గా ఫిజికల్ గా బ్యాలెన్స్ చేస్తుంది. అలసిన శరీరం మొత్తాన్ని పునరుత్తేజ పరుస్తుంది. ఫెంగ్ ఫ్యు పాయింట్ లో ఐస్ క్యూబ్ పెట్టడం వల్ల మెడ కండరాలు వదులై, మెడ నొప్పి నుండి ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు, బ్రెయిన్ కు మెడ కండరాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అంతే కాదు, ఈ చిన్న చిట్కాతో మరెన్నో అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం...

మెడ నొప్పి నివారణకు

మెడ నొప్పి నివారణకు

మెడ మీద(ఫెంగ్ ఫు )పాయింట్ లో ఐ క్యూబ్స్ పెట్టడం వల్ల మంచి నిద్ర వస్తుంది. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి మెడ నొప్పితో పాటు బ్యాక్ పెయిన్, నిద్రలేమి సమస్యలను ఉంటాయి. ఈ సమస్యకు చెక్క పెట్టడంలో ఈ చిట్కా గ్రేట్ గా సహాయపడుతుంది.

మూడ్ మెరుగుపరుస్తుంది.

మూడ్ మెరుగుపరుస్తుంది.

ఫెంగ్ ఫు పాయింట్ లో ఐ క్యూబ్స్ మర్థన చేయడం వల్ల శరీరం పునరుత్తేజం అవుతుంది. శరీరంలో రక్తకణాలు పునరుత్తేజం అవుతాయి. దాంతో మూడ్ మెరుగుపడుతుంది.

 జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:

ఫెంగ్ ఫు పాయింట్ లో ఐస్ క్యూబ్ పెట్టడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా వెల్లకిలా పడుకుని, రెండు కాళ్ళు దగ్గరగా పైకి మడవాలి. మెడ క్రింద ఎత్తు పెట్టుకుని, దాని మీద ఐస్ క్యూబ్ ప్యాకెట్ ను ఉంచి కొద్దిసేపు రిలాక్స్డ్ గా పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

జలుబు నివారిస్తుంది:

జలుబు నివారిస్తుంది:

ఫెంగ్ ఫు పాయింట్ లో ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వల్ల ఎప్పటి నుండో వేదిస్తున్న జలుబు కూడా తగ్గుతుంది.

తలనొప్పి, దంతాల నొప్పి తగ్గిస్తుంది:

తలనొప్పి, దంతాల నొప్పి తగ్గిస్తుంది:

ఈ చిన్న చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, పంటి నొప్పులు కూడా తగ్గుతాయి.

 కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ :

కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ :

గుండెకు సంబంధించిన సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి.

శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి:

శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి:

ఈ ఫెంగ్ ఫ్యు రెమెడీ శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఆర్థ్రైటిస్:

ఆర్థ్రైటిస్:

ఈ ఐస్ థెరఫీ వల్ల ఆర్థ్రైటిస్, హైపర్ టెన్షన్, హైపో టెన్షన్స్ కూడా క్రమంగా తగ్గుతాయి.

సెల్యులైట్ :

సెల్యులైట్ :

ఓవర్ వెయిట్ లేదా సెడన్ గా అధిక బరువు తగ్గడం వల్ల చర్మం మీద ఏర్పడే సెల్యులైట్ ను లైన్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

పిఎమ్ ఎస్ :

పిఎమ్ ఎస్ :

మహిళల్లో ఇర్రెగ్యులర్ మెనుష్ట్రువల్ సైకిల్, ఎండోక్రైన్ ఇన్ఫెర్టిలిటి సమస్యలను తగ్గిస్తుంది.

డిప్రెషన్

డిప్రెషన్

సైకో ఎమోషనల్ డిజార్డర్స్, స్ట్రెస్, దీర్ఘకాలిక అలసట, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలకు బెస్ట్ హోం రెమెడీస్.

థైరాయిడ్ డిజార్డర్

థైరాయిడ్ డిజార్డర్

థైరాయిడ్ డిజార్డర్ ఫంక్షన్ ను కరెక్ట్ చేస్తుంది. థైరాయిండ్ గ్రంథులు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది.

ఫెంగ్ ఫ్యు పాయింట్ ట్రీట్మెంట్ వల్ల

ఫెంగ్ ఫ్యు పాయింట్ ట్రీట్మెంట్ వల్ల

అయితే ఈ హోం రెమెడీ ప్రతి ఒక్క సమస్యను తీర్చదు. అయితే ఈ ఫెంగ్ ఫ్యు పాయింట్ ట్రీట్మెంట్ వల్ల సైకలాజికల్ బ్యాలెన్స్ చేస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది, శరీరానికి కొత్తగా ఎనర్జీని అందిస్తుంది. గర్భిణీలు మరియు మెడికల్ కండీషన్ ఉన్నవారు ఈ హోం రెమెడీకి దూరంగా ఉండాలి.

English summary

Benefits of Ice Therapy(Feng Fu chinese method)For Acute Neck Pain

It is about a spot, located between the two tendons on the back of your neck. More precisely, in the hole-like place where your neck and head merge. This is the spot, which in Chinese acupuncture is called Feng Fu, or “wind shelter”.
Story first published: Friday, April 21, 2017, 17:03 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more