For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు! మూత్రంలో నురుగుకు కారణాలు తెలుసా?

By Madhavi Lagishetty
|

21వ శతాబ్దంలోనూ మహిళలు గైనకాలజిస్ట్ ను సంప్రదించేందుకు సిగ్గుపడుతున్నారు. తమ వ్యక్తిగత భాగాలకు సంబంధించిన సమస్యలను చెప్పుకునేందుకు సాహసించడంలేదు.

తరచుగా మహిళలు ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య విస్మయానికి గురిచేస్తుంది. యూరిన్ మన శరీరం నుంచి అనవరసరమైన మలినాలను తొలగిస్తుంది. అంతేకాదు మూత్రం క్లియర్ గా ఉంటే ఆరోగ్యం బాగున్నట్లు.

యూరిన్ కలర్ పాలిపోయిన పసుపులోకి మారుతుంది. ఎందుకంటే ఆహారంలో మార్పులు, మెడిసిన్ , వాటర్ తక్కువ తాగడం వల్ల బ్లడర్ లో యూరిన్ నురుగుగా మారుతుంది.

యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

కానీ నురుగు యూరిన్ స్త్రీలకు ఒక ముఖ్యమైన సమస్యగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించి వైద్యం తీసుకోవడం అవసరం. మీ బ్లడర్ ఒత్తిడికి గురై నురుగు మూత్రాన్ని బయటకు పంపిస్తుంది.

ఇది మొదటి కారణం కావచ్చు. కానీ కొందరి స్త్రీల మూత్రంలో రక్తం లేదా చీము కూడా వస్తుంది.

నిరంతరంగా నురుగు మూత్రం ఎందుకు వస్తుందో ఈ జాబితాలో వివరించాము.

<br>ఈ కారణాల వల్లే మూత్రం భయంకర వాసన వస్తుంది!
ఈ కారణాల వల్లే మూత్రం భయంకర వాసన వస్తుంది!

యుటిఐ:

యుటిఐ:

యుటిఐ లేదా యురినరి ట్రాక్ ఇన్ఫెక్షన్ ను మహిళలు సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇది పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. బ్యాక్టీరియా మరియు ఫంగస్ మూత్ర నాళంలోకి ప్రవేశించి...మూత్రంలో మంటను కలిగిస్తాయి. దీంతో నురుగు మూత్రంగా మారుతుంది. కాబట్టి మీరు ఈ సమస్యను ఎదుర్కొంటే డాక్టర్ ను సంప్రదించండి. యూటిఐ సమస్య యాంటిబయాటిక్స్ చికిత్స చేస్తారు. దీన్ని నివారించుందకు వాష్ రూమ్ క్లీన్ గా వాటినే ఉపయోగించాలని గుర్తుంచుకోండి.

కిడ్నీ సమస్య....

కిడ్నీ సమస్య....

మూత్రపిండాలు అనేవి మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ముత్రపిండాలు సరిగ్గా పనిచేయకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు చెడిపోయిన రోగులు డయాలసిస్ చేయించుకుంటారు. అయితే మీరు నిరంతరంగా నురుగు మూత్రం సమస్యను ఎదుర్కొన్నట్లయితే మూత్రపిండాలకు ప్రమాదం ఏర్పడనుంది. మీరు ముందే వైద్యున్ని సంప్రదించడం అనే ఉత్తమం. అంతేకాదు కిడ్నీలలో నురుగు మూత్రం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.

డయాబెటిస్...

డయాబెటిస్...

కిడ్నీల నిర్లక్ష్యానికి మరో ముఖ్యమైన కారణం డయాబెటిస్. తరచుగా మధుమేహంతో బాధపడుతున్నవారు మూత్రంలో నురుగు లేదా బుడగలు కలిగి ఉంటారు. కాబట్టి మీరు షూగర్ కంట్రోల్లో పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి. డయాబెటిక్ స్పెషలిస్ట్ ను సంప్రదించకపోతే ఈ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార అలవాట్లను పరిమితంగా ఉంచుకోవడంతోపాటు...మెడిసిన్ సరిగ్గా వాడాలి.

గుండె వ్యాధి..

గుండె వ్యాధి..

మీరు గుండె జబ్బుతో బాధపడుతున్నారా? అయితే నురుగు మూత్రం కూడా ఒక కారణం కావచ్చు. మీ కార్డియాక్యులర్ ఫ్రేమ్ వర్క్ లో మొత్తం శరీర చర్యలు ప్రకారం చెక్ చేయడం చాలా ముఖ్యం. స్ట్రోక్స్, గుండెపోటు లేదా అధిక రక్తపోటుకు కూడా నురుగు మూత్రం ఒక కారణం కావచ్చు. హార్డ్ వ్యాధులకు నిపుణులచే సరైన వైద్యం అందించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్య ప్రమాదం కోసం హెచ్చరికగా నురుగు మూత్రం యొక్క చిహ్నాలు మార్గదర్శకాలుగా చెప్పడం జరుగుతుంది.

మూత్రంలో మాంసకృత్తులు...

మూత్రంలో మాంసకృత్తులు...

ఈ పదం గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చు. కానీ లేనివారికి ప్రోటిన్ విడుదల అధిక మోతాదులో కారణమవుతుంది. కిడ్నీ శరీరం నుంచి మలినాలను తొలగిస్తుంది. అది మూత్రం గుండా వెళుతుంది. ప్రోటిన్ యొక్క ఒక చిన్న పరిమాణం ఎప్పుడూ మూత్రంతోనే విడుదల చేయబడుతుంది.

అయితే మూత్రపిండాల పెరుగుదలను మూత్రపిండాల్లోని రాళ్లు, డయాబెటిస్ వల్ల కిడ్నీలు సరిగ్గా సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. వీటితోపాటు ఇతర కారకాలు అధిక రక్తపోటు లేదా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం , గుడ్డు, మాంసం లేదా చికెన్ వంటివి అదనపు ప్రోటీన్ను శరీరంలో విడుదల చేస్తాయి.

మూత్రం నురగ..నురుగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలున్నట్లు అర్థం!మూత్రం నురగ..నురుగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలున్నట్లు అర్థం!

ఒత్తిడి...

ఒత్తిడి...

ఆఫీస్ లో ఎక్కువ పనిఒత్తడి లేదా చెడు రోజు కూడా నురుగు మూత్రానికి కారణం కావచ్చు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. కొన్ని నిమిషాలపాటు ధ్యానం చేయండి. మనస్సు ఎంతో తేలికగా ఉంటుంది. మీ మెదడును సడలించడానికి దోహదపడదు కానీ ఇలాంటి సమస్యలకు ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది.

నిర్జలీకరణము...

నిర్జలీకరణము...

నురుగు మూత్రం కోసం నిర్జలీకరణం ఒక ప్రధాన కారణం. శరీరం నుండి మూడింట రెండు వంతుల నీరు, మూత్రపిండాల ద్వారా వ్యర్థపదార్థాల రూపంలో బయటకు వెళ్తుంది. శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవడంలో అవసరపడుతుంది.

అయినప్పటికీ, డయాబెటిక్ రోగులు పరిమితమైన నీటిని తీసుకుంటారు. శరీరంలోగ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు అది నురుగు రూపంలో విడుదలవుతుంది. దీంతో మధుమేహం ఉన్నట్లయితే..వాటర్ ను చెక్ చేసి తీసుకోవడం మంచిది. కనీసం రోజుకు 8నుంచి 10గ్లాసుల నీరు తీసుకోవడం ఉత్తమం.

నురుగు మూత్రం అనేది ప్రధాన ఆందోళనగా చెప్పొచ్చు. పైన పేర్కొన్న సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే...మీరు వైద్య పరీక్ష కోసం వెళ్లడం మరిచిపోకండి. ఇది చాలా హానికరమైంది. మీరు గర్భవతి అయితే నురుగు మూత్రంగురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

English summary

Ladies! Know These Causes Of Foamy Urine

Foamy urine can be a sign of several health issues. Know about these causes here on Boldsky.
Desktop Bottom Promotion