For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ అల్లం తినండి, శరీరంలో జరిగే అద్భుత మార్పలు గమనించండి..!!

|

సహజంగా మనం తినే ఆహారాల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఆహారం పట్ల ఇష్టముండదు. కొంత మందికి కాకరకా ఇష్టం ఉండు, మరికొందరి కొత్తిమీర ఇష్టముండదు..ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇష్టపడని ఆహారలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో అల్లం కూడా ఒకటి. ఆహారా పట్ల విముఖత చూపడానికి వాటి రుచి, వాసన, ఆకారం ఏదో ఒక కారణం చెబుతుంటారు. అల్లం రూట్ వెజిటేబుల్, అల్లం ఘాటైన వాసన ఉంటుందని చాలా మంది దీన్ని తినడం మానేస్తుంటారు. అయితే అల్లంలో ఉండే ప్రయోజనాలను మీరు తెలుసుకుంటే, తప్పకుండా మీరు కూడా అల్లం తినడం అలవాటు చేసుకుంటారు

అల్లంలో న్యూట్రీషియన్స్, బయో యాక్టివ్ కాంపోనెంట్స్ వంటివి ఉండే బ్రెయిన్ కు మరియు బాడీకి గ్రేట్ గా సహాయపడుతాయి. అల్లంలో ఉండే జింజరోల్ అనే పవర్ ఫుల్ మెడిసినల్ గుణాలు ఉండటం వల్ల, ఇది ఆరోగ్యం పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది .

అల్లంను కొన్ని వేల సంవత్సరాల నుండి ఔషధాల్లో, ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది,వికారం తగ్గిస్తుంది, ఫ్లూ మరియు కామన్ కోల్డ్ ను నివారిస్తుంది.

అల్లం ఫ్రెష్ గా లేదా, డ్రై చేసి పౌడర్ రూపంలో లేదా జింజర్ ఆయిల్, జింజర్ జ్యూస్ మొదలగు వివిధ రూపాలలో తీసుకోవచ్చు. ఏవిధంగా తీసుకున్న అందులోని ఔషధ గుణాలు తప్పనిసరిగా అందుతాయి. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్నాయి.

వివిధ రకాల వ్యాధుల నివారణకు ఇండియా మరియు చైనా వంటి దేశాల్లో జింజర్ టానిక్ ను ఉపయోగిస్తున్నాయి. జీర్ణ సమస్యలను, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, మోషన్ సిక్ నెస్, పెయిన్ వంటి సమస్యలను నివారించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది.

అల్లంను రోజూ ఎందుకు తీసుకోవాలి? అందులో ఉండే గొప్ప ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ...కంటిన్యుగా చదవాల్సిందే..

క్యాన్సర్ తో పోరాడుతుంది:

క్యాన్సర్ తో పోరాడుతుంది:

ఈ రూట్ వెజిటేబుల్లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు మెండుగా ఉన్నాయి. కీమో థెరఫీ డ్రగ్స్ కంటే సురక్షితమైనది. కోలన్, ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. కాబట్టి, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో అల్లంను ఎక్కువగా చేర్చుతుంటారు.

ఆర్థ్రైటిస్ పెయిన్, ఇన్ఫ్లమెషన్ ను తగ్గిస్తుంది :

ఆర్థ్రైటిస్ పెయిన్, ఇన్ఫ్లమెషన్ ను తగ్గిస్తుంది :

అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సెల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అల్లంలో ఉండే జింజరోల్ అనే కంటెంట్, ఆర్థ్రైటిస్ కు సంబంధించిన నొప్పి, వాపులను తగ్గిస్తుంది. . అల్లంతో ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం.

గ్యాస్టో ఇండెక్స్ ట్రాక్ నుండి అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది:

గ్యాస్టో ఇండెక్స్ ట్రాక్ నుండి అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది:

స్టడీస్ ప్రకారం, అసిడిక్ బ్లాకింగ్ డ్రగ్స్ కంటే 6 రెట్లు అల్లం మంచిదని కనుగొన్నారు. ఈ డ్రగ్స్ బెల్లీని డ్యామేజ్ చేసి, అల్సర్, స్టొమక్ క్యాన్సర్ కు దారితీస్తాయి. అందువల్ల అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గించుకోవడానికి అల్లంను ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవచ్చు.

మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:

మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:

అల్లంలో వికారం, వాంతులు తగ్గించే గుణాలు అధికం. ముఖ్యంగా గర్భిణీలు ఈ లక్షణాలను నివారించుకోవడానికి అల్లంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. మార్నింగ్ సిక్ నెస్ తగ్గించడంలో ఇది ఒక ఎక్సలెంట్ హోం రెమెడీ..

గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది :

గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది :

గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే, అల్లం ముక్క తీసుకుని, అందులో నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీనికి కొద్దిగా తేనె , నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవాలి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

పొట్ట ఉబ్బరం, పొట్ట నొప్పి సమస్యలున్నప్పుడు చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకుని నమలవచ్చు. లేదా నీళ్ళలో వేసి ఉడికించిన జింజర్ టీ రూపంలో తీసుకోవచ్చు. లేదా జింజర్ టీకి కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజూ తీసుకోవడం వల్ల బెల్లీ అప్ సెట్ నుండి ఉపశమనం కలుగుతుంది.

 తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది:

తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది:

తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలుంటే కేయాన్ పెప్పర్, డ్రై మింట్, చిన్న అల్లం ముక్క మిక్స్ చేసి, దీనికి కొద్దిగా తేనె చేర్చి రోజూ కనుక తిన్నట్లైతే తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

దంతాల నొప్పి:

దంతాల నొప్పి:

దంత సమస్యలతో బాధపడే వారు, చిగుళ్ళ సమస్యలున్న వారు కొద్దిగా అల్లం ముక్క తీసుకుని నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టి నమిలాలి. అల్లంలో ఉండే బయోయాక్టివ్ మోలాక్యులస్ చిగుళ్ళు నొప్పులు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది :

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది :

50 గ్రాముల అల్లంను మెత్తగా పేస్ట్ చేసి అందు నుండి జ్యూస్ తీసి , అందులో 5 లీటర్ల వాటర్ మిక్స్ చేయాలి. ఈ నీటిని శరీరానికి అప్లై చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

English summary

Eat Ginger Every Day & See What Happens To Your Body

Eat Ginger Every Day & See What Happens To Your Body,Ginger can be used as fresh, dried, or powdered form, or as an oil or juice. Gingerol is the main bio-active compound in ginger, which is responsible for its medicinal properties. It has powerful anti-inflammatory and antioxidant properties.