For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ తాగడం వల్ల ఈ ప్రమాదకరమైన వ్యాధులు నయం అవుతాయా..

By Mallikarjuna
|

కాఫీ త్రాగడం వల్ల మనం కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందవచ్చని మీకు తెలుసా?కాఫీ అంటే చాలా మంది అమితమైన ఇష్టం.ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కానీ ఉల్లాసంగా అనిపించదు చాలా మందికి. ఉదయమేనా? బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా పలు సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు. చాలామంది సాధారణంగా కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదంటారు. దీనికి కారణం బహుశ అందులో వుండే, కెఫైన్ అనే మత్తు పదార్ధం అయివుండవచ్చు. కాఫీ అధికంగా తాగితే అనారోగ్యమే. కేఫైన్ నిద్రను తగ్గిస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది.

కాఫీ తాగడం వల్ల ఈ ప్రమాదకరమైన వ్యాధులు నయం అవుతాయా..

కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి. కాబట్టి, ఇవి ప్రత్యేకంగా కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది . కాఫీ తాగడం మంచిదని మీకు తెలుసా? ఈ కాఫీ ప్రయోజనాల గురించి అనేక చర్చలు జరిగాయి, కానీ దీనిని మితంగా తీసుకుంటేనే మంచి చెడుని అధికమిస్తుంది. కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంది, ఇది ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు, సహజ ఆరోగ్య జీవన శైలి అని అర్ధంచేసుకోవడం ముఖ్యం. ఇది కేవలం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం, అనేకమందికి ఆనందాన్ని అందించేదని అర్ధం. ఏ ఇతర ఆహరం లాగానే, కాఫీ ని కూడా మితంగా తీసుకోవాలి, కాఫీని ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. ఈ ఆర్టికల్లో కాఫీ త్రాగడం వల్ల మనం పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించడం జరిగినది . అవేంటో మనం తెలుసుకుందాం...

రోజుకు ఒక కప్పు కాఫీతో శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు..? రోజుకు ఒక కప్పు కాఫీతో శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు..?

కాఫీ తాగడం వల్ల ఈ ప్రమాదకరమైన వ్యాధులు నయం అవుతాయా..

1. మధుమేహం: ఎక్కువగా కాఫీ తాగేవారిలో సగంమంది తక్కువ కాఫీ తాగేవారు, అసలు కాఫీ తాగనివారు మధుమేహాన్ని పొందే అవకాశం ఉంది. కాఫీ తక్కువ బ్లడ్ షుగర్ పదార్ధాలని కలిగిఉంటుంది. కాఫీ అలవాటు మధుమేహం అధికమయ్యేటట్లు సహాయపడే విశ్రాంత మెటబాలిజం రేటుని కూడా పెంచడానికి సహాయపడుతుంది.

కాఫీ తాగడం వల్ల ఈ ప్రమాదకరమైన వ్యాధులు నయం అవుతాయా..

2. స్ట్రోక్ నివారిస్తుంది హార్ట్ స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లెమ్స్ ను కాఫీ తగ్గిస్తుంది. కాఫీ వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు.

రెగ్యులర్ గా కాఫీ తాగడం ఆరోగ్యమా ? అనారోగ్యమా ? రెగ్యులర్ గా కాఫీ తాగడం ఆరోగ్యమా ? అనారోగ్యమా ?

కాఫీ తాగడం వల్ల ఈ ప్రమాదకరమైన వ్యాధులు నయం అవుతాయా..

3. జ్ఞాపక శక్తి బలపరుస్తుంది - మీ మెమొరీ పవర్ పెరగాలని ఉందా? ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ తాగండి. కేఫైన్ అల్జీమర్స్ మరియు పార్కిన్ సన్ వంటి వ్యాధులకు కూడా పరిష్కారం. కాఫీలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూరో ట్రాన్స్ మిటర్లపై బాగా పనిచేస్తాయి.

English summary

Drinking Coffee Can Prevent These Three Dangerous Diseases!

Drinking Coffee Can Prevent These Three Dangerous Diseases!,Numerous research studies and medical reports have been published about this subject and they are of varying opinions when it comes to the consumption of coffee. While some studies say that drinking coffee in minimal amounts on a regular basis can ha
Story first published: Thursday, September 28, 2017, 16:09 [IST]
Desktop Bottom Promotion