For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక : మీరు తక్షణం తెలుసుకోవాల్సిన 6 హార్ట్ అటాక్ లక్షణాలు!

By Lakshmi Bai Praharaju
|

హార్ట్ అటాక్, ఏ.కే. మయోకార్డియల్ ఇంఫార్క్షన్, గుండెకు ఆక్సిజేనేటేడ్ రక్త ప్రసరణ సరిపడినంత లేకపోవడం వల్ల గుండె కండరాల భాగం చనిపోవడం మొదలు పెడతాయి.

రక్త౦ గద్దకట్టడ౦ లేదా కేలేస్త్రాల్ ప్లేగ్ వల్ల హృదయ ధమనులలో ఈ అవరోధం సాధారణంగా జరుగుతుంది.

90% మంది ప్రజలు మొదటి గుండెపోటుని తట్టుకో గలుగుతారు, కానీ దాదాపు 10% మందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారు ఆ సమయంలో హాస్పిటల్ కి చేరేలోపు తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు. కాబట్టి, సైలెంట్ హార్ట్ అటాక్, సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలు, ఈ 6 హార్ట్ అటాక్ ల లక్షణాలు మీకు తెలుసా?వీటిని తెలుసుకోవాలి అంటే చదవండి.

#1 తీవ్రమైన గుండేనొప్పి

#1 తీవ్రమైన గుండేనొప్పి

గుండెకు సంబంధించిన ఈ నొప్పి మీ గుండె మధ్యలో అనుకోకుండా వస్తుంది. ఇది చాలా తీవ్రంగా, మేలితిరిగే నొప్పి వస్తుంది. ఎవరైనా మీ గుండెను గట్టిగా వత్తితే మీ గుండె జీవితాన్ని కోల్పోతుంది.

ఈనొప్పి, ఏ.కే. ఏ యాంజిన, కొన్ని నిముషాలు ఉంటుంది, మీ గుండెకు రక్త ప్రవాహం పునరుద్ధరించబడితే వెంటనే మాయమవుతుంది. కానీ అలా జరగకపోతే, అపుడు ఆనోప్పి మీ చేతులు, మెడ, వెనుక భాగం, తరువాత తల వరకు ప్రసరిస్తుంది.

#2 దవడలు లేదా చిగుళ్ళలో నొప్పి

#2 దవడలు లేదా చిగుళ్ళలో నొప్పి

గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ లక్షణం మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గుండెనొప్పి తోపాటు రావొచ్చు లేదా రాకపోవచ్చు.

#3 శ్వాస తీసుకోవడం తీవ్రంగా తగ్గిపోతుంది

#3 శ్వాస తీసుకోవడం తీవ్రంగా తగ్గిపోతుంది

గుండెనొప్పి కి ఇది మరో సాధారణ లక్షణం, ఊపిరి ఆడట్లేదు అనిపించినపుడు వారు ఎక్కువగా గాలిపీల్చడం మొదలు పెడతారు. ఈ తక్కువ శ్వాస (ఏ.కే.ఏ.డిస్ప్నియ) గుండేనొప్పి వచ్చే ముందు లేదా అదే సమయంలో సంభవించ వచ్చు.

#4 ఎక్కువ చమటలు

#4 ఎక్కువ చమటలు

ఎవరైనా పేలవంగా అయ్యే ముందు కనిపించే లక్షణం చమట పట్టడం. ఇది ఇతర లక్షణాలతో కలిసి ఉన్నపుడు, మీకు గుండెపోటు ప్రమాదం ఉందని సూచన.

#5 వికారం, వాంతులు

#5 వికారం, వాంతులు

యాంజినా చాలా తరచుగా కడుపు ఎగువ భాగానికి విస్తరిస్తుంది, దీనివల్ల ఎపి గాస్త్రిక్ నొప్పి వస్తుంది, దీనివల్ల హృదయ స్పందన, అజీర్ణం, వికారం, గుండె నొప్పి సమయంలో వాంతులు కూడా వస్తాయి.

#6 భుజం నొప్పి

#6 భుజం నొప్పి

హార్ట్ అటాక్ సమయంలో, ఎడమ మోచేయి, భుజాలు, వెన్ను,కొన్నిసార్లు ఎడమ వైపు మొత్తం తీవ్రమైన నొప్పికి గురవుతారు. కానీ ఈ లక్షణం ఎప్పుడూ ఎదమవైపే రావాలని లేదు.

మీకు గుండె నొప్పి వస్తే మీరు ఏమి చేస్తారు?

అత్యంత ముఖ్యమైన విషయం ఎవర్నైనా పిలవడం, ఎందుకంటే వారు అంబులెన్స్ ని పిలుస్తారు. ఎందుకంటే ఓ.ఆర్ కి చేరడానికి ఎంత సమయం తీసుకుంటారో, మీ గుండెకు అంత ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

English summary

WARNING: 6 Heart Attack Symptoms You Need to Know Right Now!

Heart attack, a.k.a myocardial infarction, occurs when part of the heart muscle starts to die because of inadequate oxygenated blood supply to the heart.
Desktop Bottom Promotion