For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క రోజులో కడుపుబ్బరం తగ్గించే రెండు వంటింటి వస్తువులు !

By Lekhaka
|

కొంత మంది ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎన్ని డైట్ టిప్స్ పాటించినా, పొట్ట ఏ మాత్రం తగ్గదు. పొట్ట ఉబ్బుగానే కనిపిస్తుంది ?పొట్ట ఉబ్బరంగా, గ్యాస్ తో అసౌకర్యంగా ఉంటారు

ఇటువంటి పరిస్థితిని పొట్ట ఉబ్బరం అని పిలుస్తారు. పొట్ట ఉబ్బరానికి అనేక కారణాలుంటాయి.వాటిలో ఒకటి జీర్ణ సమస్యలు. జీర్ణ వ్యవస్థసరిగా పనిచేయకపోవడం వల్ల పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. తీసుకుని ప్రతి ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కడుపుబ్బరంగా ఉంటుంది. ,

పొట్ట ఉబ్బరం వల్ల అలసట, వీక్ నెస్, పోషకాల లోపం, అనీమయా వంటి మొదలగు లక్షణాలు కనబడుతాయి. అందువల్ల పొట్టఉబ్బరం తగ్గించుకోవడానికి ప్రారంభదశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

home remedies for bloating

కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం కలిగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

పొట్ట ఉదరంలో ఫుల్ గా అనిపించడం లేదా టైట్ గా అనిపించడం వల్ల ఇటువంటి అసౌకర్యాలు పొట్ట నొప్పి , ఎసిడిటికి సంకేతాలు. పొట్ట ఉబ్బరంతో బాధపడే వారు పొట్ట బయట పక్క చాలా గట్టిగా అనిపిస్తుంది.

పొట్ట ఉబ్బరానికి ముఖ్య కారణం మలబద్దకం, ఎసిడిటి, హార్ట్ బర్న్, బరువు పెరగడం, అనారోగ్యకరమైన అలవాట్లు, స్టొమక్ అప్ సెట్ వల్ల కడుపుబ్బరానికి సాధారణ సంకేతాలు .

ఎప్పుడైతే కడుపులో యాసిడ్ లెవల్స్ పెరుగుతాయో, అప్పుడు కడుపులో ఎక్సెస్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాంతో పొట్ట ఉదరంలో గ్యాస్ చేసి, కడుపుబ్బరానికి దారితీస్తుంది.

home remedies for bloating

పొట్ట ఉబ్బరం ఉన్నవారు పొట్టనొప్పి, వికారం, అలసట, మొదలగు లక్షణాలను కలిగి ఉంటారు. మీరు తరుచూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటే, డాక్టర్ ను తప్పనిసరిగా కలవాలి. దాని కంటే ముందు ఈ సింపుల్ హోం రెమెడీని ప్రయత్నించి చూడండి.

కావల్సిన వస్తువులు:

ఫ్రెష్ గా ఉండే ఆకు కూరల జ్యూస్ - ½ గ్లాసు

కీరదోసకాయ- ½ గ్లాసు

ఈ న్యాచురల్ రెమెడీ పొట్ట ఉబ్బరాన్ని ఒక్కరోజులోనే తగ్గిస్తుంది. సరైన మోతాదును ఉపయోగించాలి.అప్పుడే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్పుడూ కడుపుబ్బరం సమస్య బాధిస్తుంటే ఈ హోం రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించాలి.

ఈ రమెడీతో పాటు , ఆరోగ్యకరమైన డైట్ ఫుడ్ ను ఉపయోగించాలి. ఈ రెమెడీతో పాటు , ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. హై ఫ్యాట్, స్ట్రార్చ్ కలిగిన ప్రొసెసింగ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది. దాంతో కడుపుబ్బరం తగ్గించుకోవచ్చు.

అలాగే రోజూ వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల కూడా పొట్టలో గ్యాస్ చేరకుండా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది.

home remedies for bloating

తిన్న తర్వాత పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్తిన్న తర్వాత పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

ఆకుకూరలు, కీరదోసకాయ కాంబినేషన్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్,ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.ఇవి పొట్టలో యాసిడ్స్, గ్యాస్ ఉత్పత్తి కాకుండా క్రమబద్దం చేస్తుంది. దాంతో పొట్ట ఉబ్బరం త్వరగా తగ్గిపోతుంది. ఈ మిశ్రమం పొట్టకు స్మూతిక్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

తయారీ

కీరదోసకాయ, ఆకుకూరల రసాన్ని గ్లాసులో నింపాలి.

రెండు బాగా కలపాలి.

ఈ జ్యూస్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగాలి.

ముఖ్యంగా కడుపుబ్బరం అనిపించినప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.పొట్టకు ఉపశమనం కలుగుతుంది. ఇందులో అల్లం మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

Home Remedy For Stomach Bloating | 2 Kitchen Ingredients To Reduce Tummy Bloating In A Day!

Here is a simple home remedy which can help reduce bloating and gas in a jiffy!
Desktop Bottom Promotion