For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్: 6 ఆహార పదార్థాలు అసిడిటిని దూరంగా ఉంచుతాయి

|

నవరాత్రి సమయంలో ఉపవాసం వలన వచ్చే అసిడిటీ ని దూరం చేసే ఆహార పదార్థాలను తినాలి. ఆరోగ్య నిపుణుల సూచనలను బట్టి, ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం వల్ల ఉపవాస దీక్షలో మీరు ఆకలిని కలిగి ఉండడం అవసరం లేదు.

<strong>ఎసిడిటి-కడుపుమంటను తగ్గించే 14 సులువైన మార్గాలు</strong>ఎసిడిటి-కడుపుమంటను తగ్గించే 14 సులువైన మార్గాలు

మీ ఆరోగ్య శ్రేయస్సుకు ఉపవాసం సరైన రీతిలో లేనప్పుడు బలం లేకపోవడం, నీరసం వంటివి సర్వసాధారణం. ఇలాంటి వాటిని యొక్క ప్రభావాలు మంచి ఉపవాస దీక్షలను ప్రాక్టీసు చేయడం వల్ల తగ్గించుకోవచ్చు. అవే కాకుండా, ఎవరైతే మొదటిసారి ఉపవాస దీక్షలో పాల్గొన్నారో వారిలో అసిడిటీ (ఆమ్లత్వ) సమస్యను గుర్తించవచ్చు. నవరాత్రి ఉపవాస సీజన్లో అసిడిటీ (ఆమ్లత్వం) తగ్గించడానికి కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

అరటిపండు :

అరటిపండు :

అసిడిటీ (ఆమ్లత్వాని) కి అరటిపండు ఒక సహజమైన, సమర్థవంతమైన విరుగుడు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటంవల్ల, ఇది అసిడిటీని తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. అరటిలో పొటాషియం ఉండడం వల్ల కడుపు చుట్టూ ఒక చర్మాన్ని ప్రేరేపిస్తూ, శరీరంలో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి - పిహెచ్(pH) స్థాయిని తగ్గిస్తుంది. అరటిలో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల అసిడిటీ మళ్లీ పునరావృతం కాకుండా చేస్తుంది. ఈ సీజన్లో అరటి పళ్ళను ఎక్కువగా తినడం వల్ల అసిడిటీని నివారించడానికి సహాయం చేస్తుంది.

కొబ్బరి నీరు :

కొబ్బరి నీరు :

కొబ్బరి నీరు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని మనకి త ఉందని మనకి తోజనాలను కలిగి ఉందని మనకి త ఉందని మనకి తెలుసు. నిజానికి ఈ గొప్ప గుణవంతమైన, పరిశుభ్రమైన సహజసిద్ధమైన పానీయం అసిడిటీ నివారినిగా పని చేస్తుందని చాలామందికి తెలియదు. శరీరంలో పిహెచ్(pH) స్థాయిని సరైన రీతిలో ఉంచి అసిడిటీని నివారిస్తుంది. ఈ సహజసిద్ధమైన పానీయం కూడా శరీరం నుండి విషపదార్థాలను బయటకు విసర్జించడానికి, అసిడిటీ (ఆమ్లత్వం) నుండి త్వరిత ఉపశమనం అందించడానికి సహాయపడుతుంది.

చల్లని పాలు :

చల్లని పాలు :

చల్లని పాలు కడుపులో ఆమ్ల నిర్బంధాన్ని నివారించడంలో సహాయపడే ప్రభావవంతమైన సహజ చికిత్స. కడుపులో అధిక మొత్తంలో విడుదలైన యాసిడ్ స్థాయిలను సంగ్రహించడానికి, అసిడిటీ కారణంగా కడుపులో వచ్చే మంట నుండి ఉపశమనానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ ముదురుతున్న అనుభవాన్ని మీరు పొందినట్లయితే, ఒక గ్లాసు చల్లని పాలలో చెక్కర వంటి ఇతర పదార్థాలను కలపకుండా తాగటం వల్ల అసిడిటీ పై సమర్థవంతంగా పోరాటం చేయడానికి సహాయపడుతుంది.

<strong>నవరాత్రుల సమయంలో షుగర్ లెవల్స్ ఎలా కంట్రోల్ చేయాలి? </strong>నవరాత్రుల సమయంలో షుగర్ లెవల్స్ ఎలా కంట్రోల్ చేయాలి?

పెరుగు లేదా మజ్జిగ :

పెరుగు లేదా మజ్జిగ :

అసిడిటీతో బాధపడే వారికి పాలు అనేది చాలా మంచిది. పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ అనేవి కూడా ఈ సమస్య ఉపశమనానికి పనిచేస్తాయి. వీటిని సేవించడం వల్ల కడుపులో చల్ల దనాన్ని అందించి - అసిడిటీ కారణంగా కడుపులో వచ్చే మంటను / చిరాకును / అసౌకర్యాలు వంటివాటిని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా పెరుగు, మజ్జిగలో అవసరమైన పోషకాలను కలిగి ఉండటం వల్ల, అవి త్వరగా జీర్ణం అవ్వడానికి, మరియు అసిడిటీని బాగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.

కర్బూజాపండు :

కర్బూజాపండు :

"ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ వంటి పోషకాలను కలిగి ఉండటం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధులను, అసిడిటీ లక్షణాలను నిరోధించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది అని" ప్రముఖ డైటీషియన్ మరియు స్పోర్ట్స్ న్యూట్రిషియనిస్ట్ అయినా "దీపాక్షి అగర్వాల్" చెప్పారు. కడుపులో పీహెచ్(pH) స్థాయి తక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మీద నియంత్రణ ప్రభావాన్ని కలిగి, అసిడిటీ దాడులకు పునరావృతం కాకుండా - ఆరోగ్యమైన శ్లేష్మపు పొరను ఏర్పరుస్తుంది.

వేడినీళ్లు :

వేడినీళ్లు :

మీ ఆరోగ్య సమస్యలతో వ్యతిరేకంగా పని చేయడంలో, కొన్ని సార్లు తేలికపాటి పరిష్కారాలు కూడా పనిచేస్తాయి. అసిడిటీ కారణంగా వచ్చే గుండెల్లో మంట వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వెచ్చని నీరుని త్రాగాలి. కడుపులో ఉండే చెడు రసాయనాలను, శరీరంలో ఉత్పత్తి కాబడి విషయ పదార్థాలను తక్కువ పరిమాణంలో ఉంచేదిగా వేడినీరు పనిచేస్తుంది.

English summary

Navratri Special: 6 foods to keep acidity at bay

While lack of stamina and weakness are common signs of improper fasting, these effects can be minimized by following good fasting practices. Apart form these, a common health problem seen in people who fast for the first-time is acidity. Here are few foods that one can eat during the fasting-season of Navratri to ease acidity.
Story first published:Tuesday, September 12, 2017, 17:52 [IST]
Desktop Bottom Promotion