For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక స్పూన్ పసుపు, నీళ్లలో కలిపి తాగితే డయాబెటిస్, కీళ్ళనొప్పులు, క్యాన్సర్ మాయం!

|

పసుపు ఒక ఆయుర్వేదిక్ రెమెడీ అని మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో స్ట్రాంగ్ యాంటీ ఇన్ప్లమేటరీ మరియు యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. వేడి నీళ్లలో పసుపు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే అనేక వ్యాధులను నివారించుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ పసుపు, నీళ్లలో కలిపి తాగితే డయాబెటిస్, కీళ్ళనొప్పులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించుకోవచ్చు. మరో రెమెడీ టర్మరిక్ టీ' ! క్యాన్సర్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ పరార్ అవుతాయి.

పసుపు ఒక అద్భుతమైన పవర్ ఫుల్ హెర్బ్. దీన్ని శుభకార్యల్లో వాడే ఒక ముఖ్యమైన వస్తువు. అంతే కాదు, వంటగదిలో తప్పనిసరిగా ఉంటూ, ప్రతి వంటలో దాని ప్రాధాన్యత చాటుకున్న పదార్థం పసుపు. వంటలకు రంగు, రుచిని మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలను నివారించే సత్తా పసుపులో దాగుతుంది. పసుపులో నయం చేసే గుణాలు అధికంగా ఉన్నాయి.

ఒక స్పూన్ పసుపు, నీళ్లలో కలిపి తాగితే

పసుపులో బయోఆక్టివ్ కాంపౌండ్స్ తో పాటు ఔషధ పరమైన గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. వీటిని కుర్కుమినాయిడ్స్ అని కూడా పిలుస్తారు. మరో ముఖ్యమైన కంటెంట్ కుర్కుమిన్.

పరగడుపున టర్మరిక్ హాట్ వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పరగడుపున టర్మరిక్ హాట్ వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

పసుపులో స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల కొన్ని ప్రాణాంతక వ్యాధులతో పోరాడి, ప్రాణాపాయ స్థితి నుండి రక్షణ కల్పిస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఆ పవర్ పుల్ పసుపును నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు, ఏఏ వ్యాధులకు విరుగుడుగా ఇది పనిచేస్తోందో తెలుసుకుందాం..

 1. డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది:

1. డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది:

టర్మరిక్ వాటర్ తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గించి టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది.

2. యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలది:

2. యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలది:

దీర్ఘకాలికంగా బాధించే నొప్పులు, వాపులు అత్యంత ప్రమాధకరమైనవి. పసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ నొప్పులు, వాపులకు వ్యతిరేఖంగా పోరాడి, నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.

3. ఆర్థ్రైటిస్ నొప్పులను తగ్గిస్తుంది:

3. ఆర్థ్రైటిస్ నొప్పులను తగ్గిస్తుంది:

టర్మరిక్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల శరీంరలో కణాలను డ్యామేజ్ చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. దాంతో కీళ్ళ నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

లివర్ క్యాన్సర్, మతిమరుపు నివారించే : టర్మరిక్ కోకనట్ మిల్క్ డ్రింక్..!లివర్ క్యాన్సర్, మతిమరుపు నివారించే : టర్మరిక్ కోకనట్ మిల్క్ డ్రింక్..!

4. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

4. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ మూసుకుపోయిన రక్తనాళాలను తెరచుకునేలా చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

5. క్యాన్సర్ నివారిస్తుంది:

5. క్యాన్సర్ నివారిస్తుంది:

పసుపులో ఉండే ప్రోలిఫరేషన్ లేదా క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేసే కంటెంట్ వల్ల క్యాన్సర్ సెల్స్ ను పూర్తిగా నాశనం చేస్తుంది.

English summary

Pour A Spoon Of Turmeric Into Water And Cure These Diseases in Telugu

Turmeric with water is known to have strong anti-inflammatory and anti-carcinogenic properties. Warm water of turmeric with lemon and honey is a remedy for all illnesses.
Story first published: Monday, June 19, 2017, 18:34 [IST]
Desktop Bottom Promotion