For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాగ్రత్త : అశ్లీల చిత్రాలు చూశారో, మీ మగతనం పోయినట్లే..!ఎలా అంటే?

By Staff
|

అశ్లీల చిత్రాలు తరచుగా చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఇది పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గటానికి, స్తంభనలోపానికి దారితీయొచ్చు! అంటున్నారు నిపుణులు.

కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యాలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడటం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం.

పురుషుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. అశ్లీల చిత్రాలు చూడటం వల్ల శరీరంలో ముఖంగా మగవారి పునరుత్పాదక, లైంగిక జీవితం మీద తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుందని, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అదెలా మగవారి మీద ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

పోర్న్ మూవీస్ ని బ్లూ ఫిలింస్ అని ఎందుకు పిలుస్తారు ?పోర్న్ మూవీస్ ని బ్లూ ఫిలింస్ అని ఎందుకు పిలుస్తారు ?

అశ్లీల చిత్రాలను చూడటమంటే డ్రగ్స్ కు భానిసైనట్లే

అశ్లీల చిత్రాలను చూడటమంటే డ్రగ్స్ కు భానిసైనట్లే

అశ్లీల చిత్రాలను చూడటం కూడా ఒకరకంగా కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదే అనుకోవచ్చు. మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మన మెదడులో ‘హాయి భావన' కలిగించే భాగాలు ప్రేరేపితమవుతుంటాయి. అందుకే మాదక ద్రవ్యాలను మళ్లీ మళ్లీ తీసుకోవాలని మనసు తహతహలాడిపోతుంటుంది.

ఒకసారి వీటికి అలవాటుపడితే

ఒకసారి వీటికి అలవాటుపడితే

అయితే చిక్కేటంటే.. ఒకసారి వీటికి అలవాటుపడితే క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకునే' సామర్థ్యమూ పెరుగుతూ వస్తుండటం.

పోర్న్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!! పోర్న్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!

మొదట్లో మాదిరిగా హాయి కలగదు.

మొదట్లో మాదిరిగా హాయి కలగదు.

మొదట్లో మాదిరిగా హాయి కలగదు. అందువల్ల తరచుగా.. మరింత ఎక్కువ మోతాదులో మాదక ద్రవ్యాలను తీసుకోవటమూ మొదలవుతుంది.

అశ్లీల చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ

అశ్లీల చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ

అశ్లీల చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ ఇలాగే జరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.

అశ్లీల చిత్రాలను చూసినప్పుడు

అశ్లీల చిత్రాలను చూసినప్పుడు

అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయి.

వీటిని తరచుగా చూసేవారిలో లైంగిక సమస్యలు

వీటిని తరచుగా చూసేవారిలో లైంగిక సమస్యలు

వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకోవటం' సంభవిస్తోందని.. దీంతో శృంగార స్పందనలు, శృంగారంపై ఆసక్తి తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది నిజ జీవితంలో శృంగారానుభూతిపై

ఇది నిజ జీవితంలో శృంగారానుభూతిపై

ఇది నిజ జీవితంలో శృంగారానుభూతిపై విపరీత ప్రభావం చూపుతుండటం గమనార్హం.

అంగస్తంభన లోపాలను ఖచ్ఛితంగా నివారించే 10 కామన్ ఫుడ్సే ..!! అంగస్తంభన లోపాలను ఖచ్ఛితంగా నివారించే 10 కామన్ ఫుడ్సే ..!!

నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా

నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా

నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ‘అలాంటి దృశ్యాలే' మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

English summary

The Truth About How Porn Affects Your Intimacy

Watching pornography or any form of adult films is a natural occurrence that is triggered by the body's senses. But, can too much of it have any effect on the body, especially the brain? A lot of research studies have seen disparity in arriving at conclusions in this regard.
Story first published:Saturday, August 19, 2017, 17:36 [IST]
Desktop Bottom Promotion