For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టను, ప్రేగులను శుభ్రం చేసే నేచురల్ పదార్థాలు !

By Mallikarjuna
|

తరచూ మీరు పొట్ట సమస్యలతో బాధపడుతున్నారా? మలబద్దకం మరియు అజీర్థి ఆందోళ కలిగిస్తోందా?అయితే ఈ సమస్యలకు పరిష్కారం లేదా అంటే?ఖచ్ఛితంగా ఉందనే చెప్పాలి. పొట్టను సులభంగా శుభ్రం చేసే అద్భుతమైన లాక్సేటివ్(భేది మందులు) ఉన్నాయి.

ప్రేగుల్లో ఎప్పుడైతే వ్యర్థాలు(toxins)నిండుతాయో అప్పుడు శరీరం వ్యాధుల భారిన పడుతుంది!

మనం రోజూ తినే ఆహారం, ద్రవాలు, గాలి కాలుష్యాల వల్ల కంటికి కనిపించని సూక్ష్మ జీవులు ఆహారపానీయాలతో పాటు పొట్టలోకి చేరడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

పొట్టను, ప్రేగులను శుభ్రం చేసే నేచురల్ పదార్థాలు !

మనం తీసుకునే ప్రతి పదార్థం ప్రేగుల్లో చేరయడం వల్ల వ్యర్థాలకు ఒక గోడౌన్ లా మారుతుంది. ముఖ్యంగా మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి.

ప్రేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినడం తప్పనిసరిప్రేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినడం తప్పనిసరి

కాబట్టి, శరీరాన్ని, పొట్టను ఎప్పటికప్పడు శుభ్రం చేసుకుంటూ, న్యాచురల్ గా టాక్సిన్స్ ను తొలగించుకోవడం చాలా అవసరం.
పొట్టను శుభ్రపరిచి, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి..

కావల్సినవి:

కావల్సినవి:

ఆపిల్ ముక్కలు: 1కప్పు

ఆలివ్ ఆయిల్ : 1 టీస్పూ

న్ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసే హోం రెమెడీ కోలన్ శుభ్రం చేస్తుంది. శరీరంలో, ప్రేగుల్లో వ్యర్థాలు (టాక్సిన్స్)లేకుండా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ రెమెడీతో పాటు, మంచి పోషకాహారం తీసుకుంటూ, ఎక్కువ నీళ్ళు తాగితే ప్రేగుల్లోని వ్యర్థాలు తొలగిపోతాయి.

ఆపిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి

ఆపిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి

ఆపిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి, ప్రేగుల్లో వ్యర్థాలు ముందుకెళ్లడానికి సహాయపడుతాయి., దాంతో టాక్సిన్స్ ను ప్రేగులు బయటకు నెట్టేస్తాయి,.

చీకాకు కలిగించే బౌల్ సిండ్రోమ్(IBS)నివారించే ఎఫెక్టివ్ చిట్కాలు చీకాకు కలిగించే బౌల్ సిండ్రోమ్(IBS)నివారించే ఎఫెక్టివ్ చిట్కాలు

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్, ఇందులో టాక్సిన్స్ బయటకు నెట్టేసే సామర్థ్యం కలిగి ఉంది, ఇది ప్రేగుల్లో లూబ్రికేటింగ్ గా పనిచేసి వ్యర్థాలను , వేస్టే పదార్థాలను ప్రేగుల నుండి బయటకు నెట్టేయడానికి సహాయపడుతుంది.

ఈ న్యాచురల్ లాక్సేటివ్ వల్ల పొట్ట శుభ్రపడుతుంది

ఈ న్యాచురల్ లాక్సేటివ్ వల్ల పొట్ట శుభ్రపడుతుంది

తయారీ : పైన సూచించిన పదార్థాలను తీసుకుని, ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత వీటిని తినాలి. ఇలా రోజుకు ఒకసారి తింటుంటే మంచి ఫలితం ఉటుంది.

English summary

Try This Natural Laxative If You Want To Cleanse Your Tummy!

If you want to attain a clean stomach and you are looking for a home remedy that can improve the health of your stomach..
Desktop Bottom Promotion