For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకి 15నిముషాల నడకతో మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులు తెలుసుకోండి..!

రోజూ అరగంట సేపు నడవడం వల్ల ఆరోగ్య పరంగా అనేక లాభాలను పొందుతారు.రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం రోజు కొద్దిసేపు నడవడం చాలా మంచిది. మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తున్నాయి.

By Lekhaka
|

జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లోపం, ఆహారంపు అలవాట్లు ఇవన్నీ వ్యాధులను పెంచడంలో ముఖ్యమైనవి.వీటి లోపాల వల్లే ఈ మద్య కాలంలో చాలా మంది వ్యాధుల బారీన పడుతున్నారు.. ముఖ్యంగా మద్య వయస్కులు ఎక్కువగా జీవనశైలికి సంబందించిన సమస్యలు ఎదుర్కుంటున్నారు.

కాబట్టి, అటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోకుండా , ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని సులభమైన మార్గాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అటువంటి వాటిలో ఒకటి నడక. రోజూ అరగంట సేపు నడవడం వల్ల ఆరోగ్య పరంగా అనేక లాభాలను పొందుతారు.

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం రోజు కొద్దిసేపు నడవడం చాలా మంచిది. మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తున్నాయి.

Walk For 15 Minutes Every Day & You Will See These Changes In Your Body


ఈ మోడ్రన్ యుగంలో బిజీ వర్క్ షెడ్యూల్లో చాలా మందికి వ్యాయామం చేయడానికి సమయం లేక ఒక చిన్న పాటి నడకను సాగించలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో వారి ఆరోగ్యం విషయంలో తీసుకునే జాగ్రత్తలో చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆఫీస్ వర్క్, దినచర్యలో ఇంటి పనులు, ఫ్యామిలీనిచూసుకోవడం, వీటితో వారి ఆరోగ్యాన్ని మర్చిపోతుంటారు.

కాబట్టి, మహిళలఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి, రోజుకు 15 నిముషాల నడక వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ క్రింది లిస్ట్ లో ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే...

హెల్తీ జాయింట్స్ :

హెల్తీ జాయింట్స్ :

15 నిముషాలు నడక వల్ల కండరాలు, ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. రోజు 15 నిముషాలు నడవడం వల్ల కాళ్ళలో ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి.

మూడ్ మెరుగుపడుతుంది:

మూడ్ మెరుగుపడుతుంది:

రోజూ చిన్నపాటి నడక వల్ల బ్రెయిన్ లో ఎండోర్పిన్ అనే హార్మోన్స్ ను పెరుగుతాయి. బ్రెయిన్ లో ఉండే ఈ కెమికల్స్ మూడ్ ను మెరుగుపరుస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది:

బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది:

హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి వాకింగ్ కు మంచిన మరో వ్యాయామం లేదు. రోజూ 15 నిముషాలు నడవటం వల్ల బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

నడక వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. రోజూ 15 నిముషాలు నడవడం వల్ల డయాబెటిస్ దూరం అవుతున్నట్లు చాలా పరిశోధనల్లో కనుగొన్నారు.

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది: రెగ్యులర్ గా వాక్ చేయడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. హార్ట్ డిసీజ్ రిస్క్ ను తగ్గిస్తుంది.

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది: రెగ్యులర్ గా వాక్ చేయడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. హార్ట్ డిసీజ్ రిస్క్ ను తగ్గిస్తుంది.

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది: రెగ్యులర్ గా వాక్ చేయడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. హార్ట్ డిసీజ్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బరువుతగ్గిస్తుంది:

బరువుతగ్గిస్తుంది:

రోజూ 15 నిముషాలు నడవడం వల్ల శరీరంలో క్యాలరీలు తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది . కాబట్టి, బరువు తగ్గాలని కోరుకునే వారు నడక ఒక బెస్ట్ ఎక్సర్ సైజ్.

విటమిన్ డి పెరుగుతుంది:

విటమిన్ డి పెరుగుతుంది:

వాకింగ్, ముఖ్యంగా ఉదయం పడే సూర్య కిరణాల్లో నడవడం వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్ డి లభ్యం అవుతుంది. దాంతో బోన్స్ హెల్తీగా, జాయింట్స్ హెల్తీగా మార్చుకోవచ్చు.

శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది:

శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది:

శరీరంలో రక్తం ప్రసరణ సరిగా జరగలేదంటే,వాకింగ్ వల్ల మెరుగుపరుచుకోవచ్చు.శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. కాబట్టి రోజూ 15 నిముషాలు నడవడం మొత్తం ఆరోగ్యానికి మంచిది.

English summary

Walk For 15 Minutes Every Day & You Will See These Changes In Your Body

Studies conducted by top health institutions across the globe have concluded that walking is good and it helps in improving our overall health.
Desktop Bottom Promotion