For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీటిని తింటే శృంగారంలో రెచ్చిపోవొచ్చు, అంగస్తంభన సమస్య ఉండదు, కోరికలు, సామర్థ్యం పెరుగుతాయి

బాడీలో ఫుల్ ఎనర్జి ఉంటే త్రీ ఫేజ్ కరెంట్ ఉన్నప్పుడు నడిచే బోర్ మోటార్ లాగా ఆ సమయంలో ఆగకుండా అల్లాడించేయొచ్చు. చాలామందికి ఆ సమయంలో పురుషాంగం కూడా సరిగ్గా గట్టిపడదు. సెక్స్ కూడా నామమాత్రంగా చేస్తుంటారు.

|

బాడీలో ఎనర్జీ లేకుండా సెక్స్ లో పాల్గొనడమంటే అంత ఈజీ కాదు. బాడీ ఎనర్జిటిక్ గా ఉన్నప్పుడే ఏ మగాడైనా సెక్స్ ను అలుపు లేకుండా చేయగలుగుతాడు. లేదంటే రెండు మూడు స్ట్రోక్స్ ఇవ్వగానే అలసట వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మీలో ఎనర్జిలేకుంటే మీ బండి పాతకాలం డీజిల్ ఇంజిన్ లాగా పని చేస్తుంది.

అదే బాడీలో ఫుల్ ఎనర్జి ఉంటే త్రీ ఫేజ్ కరెంట్ ఉన్నప్పుడు నడిచే బోర్ మోటార్ లాగా ఆ సమయంలో ఆగకుండా అల్లాడించేయొచ్చు. చాలామందికి ఆ సమయంలో పురుషాంగం కూడా సరిగ్గా గట్టిపడదు. సెక్స్ కూడా నామమాత్రంగా చేస్తుంటారు. వీర్యం త్వరగా పడిపోయి బాధపడిపోతుంటారు. ఇవన్నీ కూడా సెక్స్ సమస్యలే.

ఆ పవర్ రావాలంటే..

ఆ పవర్ రావాలంటే..

సో.. బాడీకి ఆ పవర్ రావాలంటే మీరు కొన్ని రకాల

ప్రత్యేకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన ఆహారాలు రోజూ తినాలి. దీంతో మీ లైంగిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవొచ్చు. లైంగిక శక్తిని పెంపొందించే ఆ పోషకాల గురించి తెలుసుకోండి మరి.

పురుషాంగం లో రక్త ప్రవాహం

పురుషాంగం లో రక్త ప్రవాహం

సెక్స్ లైఫ్ హ్యాపీగా ఉంటాలంటే ప్రతి మగాడు ఇవి తినాలి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే పురుషాంగం లో రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే మహిళలు కూడా వీటిని తింటే వారిలో సెక్స్ కోరికలు పెరుగుతాయి. ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలనిపిస్తుంది. సెక్స్ డ్రైవ్ పెంచడానికి సహాయపడే విటమిన్స్, ఆహారాలు ఇవే.

1. నైట్రేట్స్, 2. మెగ్నీషియం 3. విటమిన్ B6 4. విటమిన్ B3 5. విటమిన్ (సి) 6. సెలీనియం 7. విటమిన్ E 8. విటమిన్ A 9. జింక్ 10. ఐరన్ వీటిని మీ బాడీకి ఎక్కడలేని లైంగిక శక్తి వస్తుంది. ఇక ఆ విషయంలో మిమ్మల్ని ఆపేవాళ్లే ఉండరు.

1. నైట్రేట్స్

1. నైట్రేట్స్

సెక్స్ పవర్ బాడీకి రావాలంటే నైట్రేట్స్ శరీరానికి చాలా అవసరం. బీట్రూట్, పాలకూర, సెలెరీ, ఐస్బెర్గ్ లెటస్ , పార్స్లీ, రాడిష్, ఆకుకూరల్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ కూరగాయలతో తయారు చేసిన పదార్థాలు తినడం చాలా మంచిది. మనం తిన్న తర్వాత వీటిలోని నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతాయి.

అంగం బాగా స్తంభిస్తుంది

అంగం బాగా స్తంభిస్తుంది

ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు బాగా పని చేసేలా చేస్తుంది. కార్పస్ కావెర్నొనోమ్ కూడా సమృద్ధి అయ్యేందుకు ఈ ఆహారం చాలా అవసరం. మొత్తానికి ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ సమయంలో అంగం బాగా స్తంభిస్తుంది. పురుషాంగానికి రక్త ప్రసరణ బాగా ఉంటేనే అది బాగా స్తంభించగలదు. సో ఈ ఫుడ్స్ ని మీరు నిర్లక్ష్యం చేయకండి.

2. మెగ్నిషియం

2. మెగ్నిషియం

సెక్స్ లో రెచ్చిపోవాలంటే బాడీకి మెగ్నిషియం చాలా అవసరం.

మీ బాడీలో మెగ్నిషియం ఉంటే ఆపకుండా అరగంటపాటు అందులో మీరు అల్లాడించేస్తారు. పాలకూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే అంగం బాగా బలపడుతుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కూడా బాగా పెరుగుతుంది. ఆకుకూరల్లోని మెగ్నిషియం జననేంద్రియ అవయవాల్లో రక్తప్రవాహాన్ని బాగా పెంచుతుంది. ఆ సమయంలో రెచ్చిపోవొచ్చు.

3. విటమిన్ B6

3. విటమిన్ B6

విటమిన్ B6 ఉన్న ఆహారపదార్థాలు తీసుకుంటే లైంగిక కోరికలు పెరుగుతాయి. చాలా మందిలో లైంగికాసక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఈ ఆహారం తీసుకోవాలి. దీంతో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, సెరోటోనిన్, ఎర్ర రక్త కణాల పనితీరు మెరుగవుతుంది. అవోకాడోస్, ఉడకబెట్టిన బంగాళదుంపలు, కాటేజ్ చీజ్, టమోటాలలో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది.

4. విటమిన్ B3

4. విటమిన్ B3

విటమిన్ B3 లేదా నియాసిన్ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఇది జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, సెక్స్ లో ఎక్కువగా పాల్గొనేందుకు విటమిన్ బీ 3 బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ B3 ఎక్కువగా పుట్టగొడుగులు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, బంగాళాదుంపల్లో లభిస్తుంది.

5. విటమిన్ సి

5. విటమిన్ సి

విటమిన్ సి వల్ల జలుబు తగ్గగలదని అందరికీ తెలుసు. అంతేకాదు ఇది ఆడ, మగవారిలో ఆ సామర్థ్యాన్ని కూడా పెంచగలదు. బాడీలో ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి లైంగిక, సంతానోత్పత్తి హార్మోన్లు పెంచేందుకు విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బ్రోకలీ, బ్రస్సెల్స్ లలో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది.

6. సెలీనియం

6. సెలీనియం

సెలీనియం అంగస్తంభనకు బాగా తోడ్పడుతుంది. ఆ సమయంలో ఎక్కువ సేపు అంగం బాగా నిటారుగా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. కొందరిలో సెలీనియం లోపం వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. సెలీనియం పింటో / లిమా బీన్స్ లలో అధికంగా ఉంటుంది. అలాగే తెల్లని పుట్టగొడుగుల్లోనూ ఇది ఎక్కువగా ఉంటుంది. బ్రోకలీ, పాలకూర, చియా విత్తనాల్లోనూ సెలీనియం అధికంగా ఉంటుంది. వీటన్నింటినీ తీసుకుంటే మీ అంగం ఆ సమయంలో బాగా స్తంభించి మీరు బాగా సంతృప్తి పొందడానికి అవకాశం ఉంటుంది.

7. విటమిన్ E

7. విటమిన్ E

విటమిన్ E ని 'సెక్స్ విటమిన్' అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ ఉండే ఆహారం తింటే మీరు ఎంత సేపు కావాలంటే అంత సేపు రెచ్చిపోవొచ్చు. అంగానికి కావాల్సినంత రక్త ప్రసరణ విటమిన్ E ద్వారా అందుతుంది. అంతేకాదు వీర్యం కూడా బాగా వృద్ధి చెందాలంటే ఈ - విటమిన్ చాలా అవసరం. చిలగడదుంపలు, పాలకూర, ఆస్పరాగస్, చిక్ పీస్ లలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది.

8. విటమిన్ ఎ

8. విటమిన్ ఎ

విటమిన్ ఎ వల్ల టెస్టోస్టెరోన్, సెక్స్ హార్మోన్లు బాగా పెరుగుతాయి. అమ్మాయిలు ఎక్కువగా విటమిన్ ఎ తీసుకుంటే మంచిది. స్త్రీ పునరుతత్పప్తికి విటమిన్ ఏ బాగా ఉపయోగపడుతుంది. క్యారట్లు, చిలగడదుంపలు, గుమ్మడికాయ ఆకు కూరల్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. సెక్స్ సమయంలో మగ, ఆడ వాళ్లకు సంబంధించిన లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది.

9. జింక్

9. జింక్

చాలా మంది తీసుకునే ఆహారంలో జింక్ ఉండదు. దీంతో లైంగిక కోరికలు తగ్గిపోతాయి. జింక్ లోపంతో రక్తంలో తక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఒక రోజుకు 30 ఎంజీజింక్ ని ఉపయోగిస్తే చాలా మంచిది. పురుషులు ఎక్కువగా జింక్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో టెస్టోస్టెరోన్ బాగా పెరిగిపోతుంది. పెరిగాయని ఒక సంబంధిత పరిశోధన కనుగొంది. కాబట్టి మీ లైంగిక ఆరోగ్యం మరియు సెక్స్ డ్రమ్ పెంచడానికి బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, విత్తనాలలో జింక్ ఎక్కువగా ఉంటుంది.

10. ఐరన్

10. ఐరన్

సెక్స్ సామర్థ్యం పెరగాలంటే ఐరన్ బాగా అవసరం. జననాంగాల్లోని కణాలకు ప్రాణవాయువు అందించాలంటే ఐరన్ అవసరం. బాడీలో ఐరన్ లోపం ఆ కణాలు మొత్తం బలహీనపడిపోయి సెక్స్ సరిగ్గా చేసుకోలేరు. ఐరన్ ఎక్కువగా టోఫు, కాయధాన్యాలు, బీన్స్, ఆకుకూరల్లో లభిస్తుంది. ఇక ఈ ఆహారాలన్నీ మీరు నిత్యం తీసుకుంటే జీవితాంతం సెక్స్ లో మీరు కింగ్ లే.

English summary

10 Vitamins and Minerals Increase Your Sex Drive

10 Vitamins and Minerals Increase Your Sex Drive
Desktop Bottom Promotion