For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకనట్ వెనిగర్ అంటే ఏంటో తెలుసా మీకు? కోకనట్ వెనిగర్ లో ఆశ్చర్యం కలిగించే 11 ప్రయోజనాలు

By Mallikarjuna D
|

కోకనట్ వెనిగర్? వెనిగర్ గురించి విన్నాము కానీ, కోకనట్ వెనిగర్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఆపిల్ సైడర్ వెనిగర్ ను వెనక్కు నెట్టేస్తున్న ఈ కోకనట్ వెనగర్ అంటే ఏంటి?కొబ్బరి చెట్టు భూమిలోపాల పెరిగే వేర్లలో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ వేర్ల నుండి తయారుచేసే ద్రవాన్నే కోకనట్ వెనిగర్ అనిపిలుస్తారు. కోకనట్ వెనిగర్ లో విటమిన్ బి, అమినో యాసిడ్స్, ఫైబర్, బెనిఫిషియల్ ఎంజైమ్స్, ప్రోబయోటిక్స్ అధికంగా ఉన్నాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ మరియు బాల్సమిక్ వెనిగర్ వంటి ఫార్మినేటెడ్ వెనిగర్ లాంటిదే ఈ కోకనట్ వెనిగర్ .దీన్ని మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు. కొద్దిగా మసకగా ఉండే ఈ కోకనట్ వెనిగర్ లో శక్తివంతమైన అసిడ్ రుచి ఉంటుంది. ఒకరంగా చెప్పాలంటే ఈస్ట్ టేస్ట్ కలిగి ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగార్ వల్ల శరీరానికి 10 ప్రయోజనాలు! ఆపిల్ సైడర్ వెనిగార్ వల్ల శరీరానికి 10 ప్రయోజనాలు!

కోకనట్ వెనిగర్ లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది మొటిమలు మరియు సన్ బర్ ను నివారిస్తుంది. కోకనట్ వెనిగర్ లో సహజసిద్దమైన ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది గౌట్ పెయిన్ ను నివారిస్తుంది.

కోకనట్ వెనిగర్ లో విటమిన్స్ మరియు పొటాషింయ, విటమిన్ సి, యాక్సార్బిక్ యాసిడ్, విటమిన్ బి2 లేదా రిబోఫ్లోవిన్ వంటి మినిరల్స్ అధికంగా ఉన్నాయి. మరి ఇన్ని పోషక విలువలున్న కోకనట్ వెనిగర్ ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

 1. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువ:

1. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువ:

డయాబెటిక్ పేషంట్స్ కు కోకనట్ వెనిగర్ చాలా మేలు చేస్తుంది. ఇందులో గ్లిసమిక్ ఇండెక్స్ తక్కవుగా ఉండటం వల్ల డయాబెటిస్ వారు తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది. కోకనట్ వెనిగర్ గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

2. మినిరల్స్ ఎక్కువ:

2. మినిరల్స్ ఎక్కువ:

కోకనట్ వెనిగర్ లో ముఖ్యమైన మినిరల్స్ ఉన్నాయి. ఈ ద్రవంలో పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, మ్యాంగనీస్, కాపర్ అధికం. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేయడానికి పొటాషియం అవసరం అవుతుంది. ఫాస్పరస్ శరీరంలో క్యాల్షియంను బ్యాలెన్స్ చేయడానికి , ఎముకలను వ్రుద్ది పరచడానికి , ఐరన్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

వెనిగర్ యొక్క 19 అసాధారణ ఉపయోగాలువెనిగర్ యొక్క 19 అసాధారణ ఉపయోగాలు

3.అమినోయాసిడ్స్ ఎక్కువ:

3.అమినోయాసిడ్స్ ఎక్కువ:

కోకనట్ వెనిగర్ లో 9 రకాల అమినోయాసిడ్స్ ఉన్నాయి. ప్రోటీన్ వ్రుద్ది చేస్తుంది. ఈ అమినో యాసిడ్స్ శరీరం మొత్తం ఆక్సిజన్ ప్రసరణకు అవసరమయ్యే హీమోగ్లోబిన్ ను ఏర్పాటుకు సహాపడుతుంది. అలాగే యాంటీబాడీస్ ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అమినో యాసిడ్స్ టిష్యులు రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.

4. బరువు తగ్గడానికి :

4. బరువు తగ్గడానికి :

ఇవే కాదు, కోకనట్ వెనిగర్ అద్భుతాలను చేస్తుంది. ఇందులో జీరో క్యాలరీలున్నాయి. ఇది ఆకిలి తగ్గిస్తుంది. ప్రోటీన్స్ తక్కువగా తీసుకునేలా చేస్తుంది. ఆకిలి తగ్గించి డైట్ ను కంట్రోల్ చేస్తుంది.

5. వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది:

5. వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది:

కోకనట్ వెనిగర్ లో యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. శరీరానికి చాలా మంచిది. కోకనట్ వెనిగర్ లో మంచి ప్రోబయోటిక్ ఉండటం వల్ల ఆరోగ్యానికి బహువిధాలుగా ఉపయోగపడుతుంది.

6. హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది:

6. హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది:

కోకనట్ వెనిగర్ లో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో మూడ్ మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందుగా కోకనట్ వెనిగర్ ను తాగడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది . ఏకాగ్రతను పెంచుతుంది. హెల్తీగా బరువు తగ్గుతారు.

7. వంటల్లో ఉపయోగించుకోచ్చు:

7. వంటల్లో ఉపయోగించుకోచ్చు:

కోకనట్ వెనిగర్ ను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ తో పోల్చితే ఇది ఒక రకమైన రుచి కలిగి ఉంటుంది. దీన్ని సలాడ్ డ్రెస్సింగ్, మ్యారినేడ్స్, సాస్, సూప్స్ లో జోడించడం వల్ల ఆహారాలకు కొద్దిగా స్వీట్ నెస్ వస్తుంది.

8. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది:

8. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది:

హైకార్బోహైడ్రేట్ మీల్ ను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, కొద్దిగా వెనిగర్ ను భోజనానికి ముందు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ షుగర్ ను గ్రహిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

9. ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది:

9. ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది:

కోకనట్ వెనిగర్ లో విటమిన్ బి మరియు విటమిన్ సి లు అధికంగా ఉన్నాయి. కోకనట్ వెనిగర్ లో ఉండే విటమిన్ బి మరియు విటమిన్ బికాంప్లెక్స్ మెటబాలిజంను హెల్తీగా ఉంచుతుంది, విటమిన్ సిలో యాంటీఆక్సిడెంట్ స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సెల్ డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

10. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది:

10. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది:

కోకనట్ వెనిగర్ లో చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఇది శరీరానికి పాజిటివ్ ఎఫెక్ట్ నుకలిగించి పొట్ట సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను క్రమబద్దం చేస్తుంది. ఇందులో ఉండే మంచి ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది.

11. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది:

11. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది:

కోకనట్ వెనిగర్ చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. చర్మంలోని మలినాలను తొలగించి చర్మం యొక్క కాంతిని మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల చర్మ సమస్యలను, మొటిమలు, మచ్చలు, ముడుతలను నివారిస్తుంది.

English summary

11 Health Benefits Of Coconut Vinegar You Probably Didn't Know

Coconut vinegar is similar to other fermented vinegars such as apple cider and balsamic vinegars and it is used in some regions of India. Coconut vinegar is white and cloudy with a very powerful acidic taste and a hint of yeast. Coconut vinegar has antibacterial and antimicrobial properties, when if applied topically can safely treat conditions like acne or sunburn.
Desktop Bottom Promotion