For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు అధిక పనిభారంతో ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేసేందుకు సహాయపడే 20 చర్యలు !

మీరు అధిక పనిభారంతో ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేసేందుకు సహాయపడే 20 చర్యలు !

|

గ్లోబలైజేషన్ ప్రారంభమైన తర్వాత, ప్రజలందరూ నిరుత్సాహమే నా జీవన విధానాలను కలిగి ఉంటున్నారు. రోజురోజుకీ పనిభారం పెరుగుతూ ఉండటం వల్ల - మనము రోబోల వలె పనిచేస్తున్నాము. కుర్చీలకి పరిమితమైన ఉద్యోగాలను చేయటం వల్ల, మనలో గుండె వ్యాధుల ప్రమాదాల తీవ్రతను పెంచే అవకాశాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి.

అంతేకాకుండా, ఈ పనిభారం వల్ల మీరు మానసికంగా క్రుంగిపోవటం వల్ల అది మీ లౌకిక జీవనవిధానాన్ని నడిపించడంలో ప్రతికూలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

అయితే, మీ ఆఫీసులో పని భారాన్ని తగ్గించే కొన్ని నివారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మీరు పాటించడం ద్వారా ఆఫీసులో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని మీకు అనువుగా మార్చుకోవచ్చు.

# 1 అల్పాహారం తీసుకోవడం మానవద్దు :

# 1 అల్పాహారం తీసుకోవడం మానవద్దు :

అల్పాహారం అనేది మీ డైట్ అతిముఖ్యమైన భాగము, ఇది మీ శరీర శక్తి స్థాయిలను మెరుగుపరచి, రోజును ప్రారంభించడానికి అవసరమైన ఉత్సాహాన్ని కలుగచేస్తుంది. మీకు ఎక్కువ పని ఉన్నప్పుడు, మీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రకమైన శక్తి బాగా అవసరమవుతుంది. మీరు తీసుకునే అల్పాహారమును తెలివిగా ఎంచుకోండి, జంక్ ఫుడ్స్ను జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు.

# 2 వాకింగ్ చేయండి :

# 2 వాకింగ్ చేయండి :

రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల మీ మానసిక స్థితికి చైతన్యాన్ని కలిగించి, మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు ఒక గంటసేపు వాకింగ్ చేస్తున్నట్లయితే 3 సార్లు విరామం తీసుకోవలసి ఉంటుంది. ఈ వాకింగ్ వల్ల మీరు బయట వాతావరణాన్ని కూడా ఆస్వాదించవచ్చు, అలా మీరు రోజంతా కూడా చాలా చురుకుగా ఉంటారు.

# 3 మంచి భంగిమలో కూర్చోండి :

# 3 మంచి భంగిమలో కూర్చోండి :

మీరు తలవంచి కుర్చీలో కూర్చుని పని చేయడం అనేది చాలా అనారోగ్యకరమైన పద్ధతి, ఇది మీ శరీర అలసట కు దారితీస్తుంది. కాబట్టి మీరు సరైన స్థితిలో కూర్చుని పనిచేయడం వల్ల మీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంచి, మీరు మరింత సమర్థవంతంగా పనిచేసేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తోంది.

# 4 సంగీతం వినండి :

# 4 సంగీతం వినండి :

ఇలా చేయడం వల్ల ఇది మీ దిగులను, ఒత్తిడిని తగ్గించి మీ మానసిక స్థితిని మరింత చురుకుగా తయారుచేస్తుంది. సంగీతం మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్లాదపరచి, మిమ్మల్ని మరింత చైతన్యవంతులుగా చేస్తుంది. మీరు హెడ్ఫోన్లను ఉపయోగించి సంగీతాన్ని వినడం వల్ల అది మీ మెదడు కణాలను తెరచి అన్ని రకాల ఒత్తిడులను తగ్గించి, మిమ్మల్ని మరింతగా ఆహ్లాదపరచి విశ్రాంతిని చేకూరుస్తుంది.

# 5 ఆరోగ్యకరమైన స్నాక్స్ను తినండి :

# 5 ఆరోగ్యకరమైన స్నాక్స్ను తినండి :

మీరు పనిచేసే ఆఫీసుల్లో, మీ మానసిక స్థితిని నిర్ణయించేది మీరు తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది మీ మానసిక స్థితిని పెంపొందించడంలో దోహదపడటమే కాకుండా, మిమ్మల్ని మరింత శక్తివంతులుగా చేసి, మీ ఉత్పాదకత సామర్ధ్యాన్ని పెంచుతుంది. మీరు కలిగి ఉన్న ఈ సానుకూలమైన మానసికస్థితి - మీ చుట్టుపక్కల ఉన్న ఆఫీస్ వాతావరణాన్ని కూడా ఒత్తిడి రహితంగా మారుస్తుంది.

# 6 రెగ్యులర్గా మీ శరీరాన్ని కదిలించండి :

# 6 రెగ్యులర్గా మీ శరీరాన్ని కదిలించండి :

సాధ్యమైనంతవరకు మీరు మీ శరీరాన్ని ఎక్కువగా కదలించడం వల్ల, పని సమయములో మీలో ఏర్పడిన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు ఇది బాగా సహాయపడుతుంది. ఒకే స్థితిలో స్థిరంగా కూర్చొని చేసే ఉద్యోగాలను చెయ్యడం వల్ల, ఆ వ్యక్తిని ఒకే భంగిమలో స్థిరంగా ఉంచుతూ, కోపాన్ని పెంపొందించేలా చేస్తుంది. పైన చెప్పిన విధంగా మీరు చురుకైన నడకలో మునిగిపోవడం వల్ల, మీ ప్రతికూల స్థితిని నివారించవచ్చు.

# 7 మీ డెస్క్ మీద మీ ప్రియమైన వారిని ఫోటోను ఉంచండి :

# 7 మీ డెస్క్ మీద మీ ప్రియమైన వారిని ఫోటోను ఉంచండి :

మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు మీకు ఎంతో ఆనందం లభిస్తుంది, అలానే మీరు కలిగి ఉన్న అన్ని ఒత్తిడుల నుంచి మీకు ఉపశమనాన్నిస్తుంది. అలాంటప్పుడు, మీరు వారి ఫోటోలను మీ డెస్క్ మీద ఎందుకు పెట్టలేదు మరి ? ఇది మీకు సంతోషాన్ని కలిగించడమే మాత్రమే కాకుండా, మీ శక్తి స్థాయిని మరింత పెంచుతుంది.

# 8 ఇంటర్నెట్ బ్రౌజ్ :

# 8 ఇంటర్నెట్ బ్రౌజ్ :

నిరంతరము సమత పుట్టినప్పటినుండి మీరు బయటపడటానికి నెట్ బ్రౌజింగ్ చేయడం చాలా ఉత్తమమైన మార్గం. అలా మీరు మంచి ఫోటోగ్రఫీ పేజీలను లేదా అందమైన దృశ్యాలను బ్లౌజ్ చేస్తూ చూడవచ్చు. ప్రపంచంలోని అద్భుత ప్రదేశాలలో ఉన్న అందమైన సీనరీలను కూడా మీరు చూడవచ్చు.

# 9 మీ పనికి ప్రాధాన్యతనివ్వండి :

# 9 మీ పనికి ప్రాధాన్యతనివ్వండి :

మీ పనికి ప్రాధాన్యతనివ్వటం అనేది చాలా ముఖ్యం, కనుక సరైన సమయంలో మీ పనిని ముగించండి. నిర్ణీత సమయానికి పూర్తి చేయవలసిన పనులను ఒక జాబితాగా రాసి, తగు సమయాన్ని కేటాయించండి. ఇలా చేయడం వల్ల సకాలంలో మీరు పూర్తి చేయవలసిన పనుల గురించి బాధరు పూర్తి చేయవలసిన పనుల గురించి బాధపడనవసరం లేదు.

# 10 డే డ్రీమింగ్ :

# 10 డే డ్రీమింగ్ :

పగటి కలలు మీ పనుల నుంచి కలిగే ఒత్తిడిని ఉపశమనాన్ని చేయుటకు సహాయపడుతుంది అలాగే మీలో దాగున్న సృజనాత్మకతను కూడా అది వెలికి తీస్తుంది. మీరు చేరుకోవలసిన లక్ష్యాలను కోరికల గురించి ఎక్కువగా కలలు కంటున్నప్పుడు ఇది మీ మనసును & హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది, అలాగే నిర్దిష్ట లక్ష్యాలను సాధించటంలో కష్టపడి పనిచేసేతత్వాన్ని మీకు అలవరుస్తుంది.

# 11 మసాజ్ :

# 11 మసాజ్ :

మీరు తీవ్రమైన పని ఒత్తిడి కలిగినప్పుడు ఇది మీకు వర్తిస్తుంది. మసాజ్ మీ శరీరాన్ని & మనసుని ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచించాయి. మీరు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు రెండు చేతులలో ఒక గోల్ఫ్ బంతిని ఉంచి, చేతులతో నొక్కుతూ ఉన్నప్పుడు అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇదేవిధంగా మీ పాదాలకు కూడా వర్తించవచ్చు.

# 12 పెంపుడు జంతువులతో ఆడండి :

# 12 పెంపుడు జంతువులతో ఆడండి :

మీరు మీ ఆఫీసు సమీపంలో పెంపుడు జంతువులను కలిగి ఉన్నట్లయితే వాటితో మీరు కొంత సమయాన్ని గడపండి. ఇది మీ శక్తి స్థాయిని పెంచి, ఉత్తమ కార్యాచరణగా పనిచేస్తుంది. ఇది మీకు తాజాగా & శక్తివంతులుగా ఉండటానికి సహాయపడుతుంది.

# 13 నవ్వుతూ ఉండండి :

# 13 నవ్వుతూ ఉండండి :

నవ్వు అనేది ఒత్తిడిని హరించే ప్రాథమిక నియమము. మీరు చిరునవ్వును కలిగి ఉంటే మీ సహోద్యోగి కూడా మీ వద్దకు చిరునవ్వుతో వచ్చే పలకరిస్తాడు. ఇది మీ ఆఫీస్ వాతావరణాన్ని ఆహ్లాదకరమైనదిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మీలో ఉత్పాదకతను పెంచడంలో దారితీస్తుంది అలాగే మీ శరీరాన్ని ఒత్తిడికి గురవ్వకుండా కాపాడుతోంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి.

# 14 స్నేహితులతో షేర్ చేసుకోండి :

# 14 స్నేహితులతో షేర్ చేసుకోండి :

మీరు అధికంగా ఒత్తిడికి గురయినప్పుడు మీ సమస్యల గురించి మీ స్నేహితులతో మాట్లాడటం ఎల్లప్పుడు మంచిది. ఈ టెక్నిక్ మిమ్మల్ని ఎప్పుడూ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ సమస్యల వల్ల మీరు కన్నీళ్లు పెట్టుకోవడమే కాకుండా, మీ బాధలను తగ్గించుకుని మిమ్మల్ని మరింత చైతన్యవంతులుగా మారుస్తుంది.

# 15 ప్రకృతిని ఆస్వాదించండి :

# 15 ప్రకృతిని ఆస్వాదించండి :

అదృష్టవశాత్తూ మీ ఆఫీసు పక్కనే పార్క్ గాని ఉన్నట్లయితే అక్కడ కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా మీరు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అందుకోసం మీరు కొంతదూరం వాకింగ్ చేస్తూ, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. అలాంటప్పుడు బయట వాతావరణంలో ప్రసరించే సూర్యకాంతి మీ చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా మీరు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

# 16 సరదా పనులను చేయడం :

# 16 సరదా పనులను చేయడం :

ఆఫీస్ పనులలో నిత్యము మునిగిపోవడం మీకు మంచిది కాదు. భోజన సమయంలో మీరు మీ సహోద్యోగులతో సరదా కబుర్లు, ఆటలతో మునిగిపోవటం మంచిది. ఇది మిమ్మల్ని ఆహ్లాదభరితంగా ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే ఇది ఒక ఆరోగ్యకరమైన విరామము కూడా. అంతేకాకుండా ఇది మీ సహోద్యోగులతో మరింత సన్నిహితంగా ఉండేలా మీకు సహాయం చేస్తుంది.

# 17 చిన్నపాటి కునుకులను తీయండి :

# 17 చిన్నపాటి కునుకులను తీయండి :

కొన్ని ప్రముఖ కంపెనీలు నిర్ణీత సమయం వద్ద మీరు కునుకులను తీయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సమకూర్చాయి, ఈ విధంగా చేయడం వల్ల మీ మెదడు చైతన్యాన్ని కలిగి ఉండటంలో సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో నిరూపించబడింది. ఈ చిన్నపాటి కొనుక్కో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి మీ శ్రేయస్సును కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తుంది.

# 18 బుడగలను పేల్చండి :

# 18 బుడగలను పేల్చండి :

మీ చిన్నతనంలో ఇలాంటి ఆటలను ఆడి మీరంతా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి విధానాన్ని మీరు ఎక్కువ ఒత్తిడికి గురయినప్పుడు చేయడంవల్ల, మీరు త్వరగా ఉపశమనాన్ని పొందగలరు. ఇది మీలో ఉన్న వత్తిడిని దూరం చేసి మిమ్మల్ని మరింత చైతన్యవంతులుగిమ్మల్ని మరింత చైతన్యవంతులుగి దూరం చేసి మిమ్మల్ని మరింత చైతన్యవంతులుగిమ్మల్ని మరింత చైతన్యవంతులుగా తయారుచేస్తుంది.

# 19 మీతో మీరు కొంత సమయాన్ని గడపండి :

# 19 మీతో మీరు కొంత సమయాన్ని గడపండి :

ఇది చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా మీరు పనిచేసే ఆఫీసులో ఇలా చేయడం చాలా మంచిది. మీరు కాస్త ఒత్తిడికి గురయినప్పుడు, మీతో మీరు కొంత సమయాన్ని వెచ్చించటం వల్ల మీలో మానసిక భావన మరింత దృఢంగా మారి, మిమ్మల్ని ఒత్తిడి నుండి బయటపడేలా చేస్తుంది.

మీరు అధిక పనిభారంతో ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేసేందుకు సహాయపడే 20 చర్యలు !

ఇది అన్ని సందర్భాల్లోనూ వర్తిస్తుంది. మీరు ప్రతికూలమైన & సానుకూల వైఖరి కలిగి ఉండటం వల్ల, అది మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మీరు సానుకూల దృక్పధాన్ని కలిగి ఉండటం ద్వారా మీ మానసిక స్థితి దృఢంగా మారి, మీ చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా సానుకూల దృక్పధాన్ని కలిగి ఉండేలా సహాయపడుతుంది.

ఈ సాధారణమైన & సమర్థవంతమైన చర్యలను పాటించడం ద్వారా మీ పని ప్రదేశాలలో కలిగి ఉన్న ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడతాయి.

English summary

20 Great Stress Buster Activities At Work

With the onset of globalization, people have been leading more of sedentary lifestyles. We act like robots and the work burden keeps increasing by the day. Studies have shown that desk jobs increase the risk of cardiovascular diseases by a manifold number of times. Well, here are a few ways in which one can reduce stress at workplace.
Desktop Bottom Promotion