For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రపిండాల ఇన్ఫెక్షన్ను నివారించే 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు !

|

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (లేదా) UTI, అనే వ్యాధులకు మీరు సరైన చికిత్సను అందించకపోతే అవి మీ మూత్రపిండాలకు అసౌకర్యంగానూ, ప్రమాదకరంగానూ మారతాయి.

తాగు నీటిని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు బయటకు విసర్జించబడలేక మూత్రపిండాలు పాడైపోయినట్లు UTI కు దారితీస్తుంది. అందువలన UTI హీట్ను తగ్గించడం ద్వారా UTI వల్ల తలెత్తే సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

5 Super Effective Home Remedies For Urinary Infection

మీరు ఒక మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్ (UTI) అనుభవించినట్లయితే, అది ఏ రకమైన సమస్యలను తీసుకువస్తుంధో అనేది మీకు తెలుస్తుంది. మూత్రపిండాలలో అసౌకర్యం, మూత్రంలో మంట, తిమ్మిర్లు, మూత్రాశయంలోని నొప్పి (లేదా) మూత్రమును నియంత్రించడంలో అసమర్థత వంటి మొదలైన సమస్యలు ఏర్పడవచ్చు. ఈ వ్యాధికి సరైన చికిత్సను చేయకపోతే అది మీ మూత్రపిండాలకు నష్టం కలిగించవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

ఎందుకంటే మీ మూత్ర వ్యవస్థ మీ శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపే విధంగా పనిచేస్తుంది. కాబట్టి, ఈ వ్యవస్థలో ఎలాంటి సమస్య వచ్చినా అది మీ శరీరానికి హాని కలిగించవచ్చు. కానీ, మీరు ఇలా వచ్చే ఇబ్బందులను ఇంటి చిట్కాలతో సులభంగా పరిష్కరించుకోవచ్చు ! అయితే ఇక్కడ మూత్ర సమస్యలను నివారించే 5 అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి:

1. నీరును ఎక్కువగా తాగాలి :

1. నీరును ఎక్కువగా తాగాలి :

మీరు రోజుకి కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇది చాల ముఖ్యమైనది ఎందుకంటే శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపటంలో త్రాగునీరు సహాయపడుతుంది కాబట్టి, ఇది ఇన్ఫెక్షన్ను నయం చేయడంలో సహాయపడుతుంది. మీరు పండ్ల రసాలను కూడా త్రాగవచ్చు. కానీ మద్యం, కార్బోనేటేడ్ పానీయాలను & కెఫిన్ ఉత్పత్తులను వినియోగాన్ని మానుకోవాలని గుర్తుంచుకోండి.

2. గోరువెచ్చని నీటిని అప్లై చేయండి :

2. గోరువెచ్చని నీటిని అప్లై చేయండి :

UTI కారణంగా వచ్చే సమస్యలను, వేడిని ద్వారా నివారించవచ్చు. మీరు గోరువెచ్చని (బాగా వేడిగా ఉన్న నీళ్ళతో కాదు) నీటితో స్నానం చేయవచ్చు (లేదా) మీరు ఎదుర్కొనే నొప్పిని తగ్గించడానికి సహాయపడే హీటింగ్ ప్యాడ్ను మీ పొత్తికడుపు పై ఉంచడానికి ప్రయత్నించండి.

3. తరచుగా మూత్ర విసర్జన చేయాలి :

3. తరచుగా మూత్ర విసర్జన చేయాలి :

మీరు ఎదుర్కొంటున్న బాధ నుంచి విముక్తి పొందడానికి తక్షణమే ఈ పనిని చేయండి. మూత్ర విసర్జన చేయడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా, మీరు మూత్ర విసర్జన చేయడం వల్ల - మీకు బాధ కలిగించే బ్యాక్టీరియా నుంచి ఉపశమనం కలగజేస్తాదని గుర్తుంచుకోండి. అలా కాకుండా మీరు మూత్రమును ఆపుకున్నట్లయితే, హాని కలిగించే బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెంది మీకు మరింత పెద్ద సమస్యను కలుగజేయవచ్చు. మూత్రము వచ్చే ప్రతిసారీ మీకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం (మూత్రవిసర్జన చేయటం) వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యను తగ్గించగలదని గుర్తుంచుకోండి.

4. దోసకాయలను తినండి :

4. దోసకాయలను తినండి :

దోసకాయలు అధిక నీటిని కలిగి ఉంటాయి, ఇది మీ శరీర వ్యవస్థకు అవసరమైన అదనపు ద్రవాలను పొందటానికి ఒక మంచి మార్గం.

5. క్రాన్బెర్రీ జ్యూస్ను తాగండి :

5. క్రాన్బెర్రీ జ్యూస్ను తాగండి :

క్రాన్బెర్రీ జ్యూస్, యాంటీ ఆక్సిడెంట్లతో పూర్తిగా నిండిపోయింది, ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహాయపడుతుంది. ఇది UTI కు కారణమయ్యే మైక్రో-జీవులని తొలగించడానికి సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది.


English summary

5 Super Effective Home Remedies For Urinary Infection

Urinary tract infection is one of the common kinds of diseases that is affecting most of the women out there. If this isn't treated on time, then it can even lead to some serious issues like kidney problems and urinary tract infection.
Story first published:Friday, May 4, 2018, 11:54 [IST]
Desktop Bottom Promotion