For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీళ్ళలో బేకింగ్ సోడా కలుపుకుని తాగితే కాన్సర్ తగ్గుముఖం పడుతుందా?

నీళ్ళలో బేకింగ్ సోడా కలుపుకుని తాగితే కాన్సర్ తగ్గుముఖం పడుతుందా?

|

ప్రతి వ్యాధి కూడా శరీరంలోని కణాల నిర్లక్ష్యం లేదా పనితీరు మందగించడం వలనే కలుగుతుంది. సాధారణ జలుబు లేదా మానసిక అనారోగ్యం నుండి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా ఈ కణాల అసమతుల్యతే ప్రధాన కారణం. పోషకాహార లోపం లేదా శరీరంలోని మలినాల ప్రభావం వలన ఈ కణాల పనితీరుపై ప్రభావం పడుతుంటుంది.

మహిళలు ఎక్కువగా గురయ్యే కాన్సర్ వ్యాదులలో రొమ్ము క్యాన్సర్ , ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ కాన్సర్ వంటివి ఉండగా, పురుషులు ప్రోస్టేట్, ఊపిరితిత్తుల మరియు ప్రేగు క్యాన్సర్ వంటి వాటికి ఎక్కువగా గురవుతున్నట్లు అనేక నివేదికలు తేల్చాయి. మూత్రపిండాలు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు లింగ భేదం లేకుండా పురుషులు మరియు స్త్రీలలో సమానమైన నిష్పత్తిలో కలుగుతున్నట్లు తేలింది కూడా.

Cancer Could Be Cured By Drinking Baking Soda With Water

క్యాన్సర్ వ్యాధికి ధూమపానం, అధిక బరువు మరియు మద్యం వినియోగం వంటి జీవనశైలి లక్షణాలను కారకాలుగా చెప్పవచ్చు. నీటిలో బేకింగ్ సోడా కలుపుని తీసుకోవడం మూలంగా కణితి పెరుగుదల మరియు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందని వైద్యులు ధృవీకరిస్తున్నారు.

బేకింగ్ సోడా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని తగ్గుముఖం పట్టించడంలో సహాయపడగలదని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. ఇది సులభంగా ప్రభావానికి గురైన కణాలను గుర్తించడం మరియు వాటి పెరుగుదలను తగ్గించడం ద్వారా కణితి కణాలను సక్రియం చేయడానికి ప్రయత్నిస్తుంది.

మెగ్నీషియం క్లోరైడ్, అయోడిన్, సోడియం బైకార్బొనేట్ (బేకింగ్ సోడా) మరియు విటమిన్-సి వంటి మందులు అనేక ఇతర ఔషధాలతో పోల్చితే దుష్ప్రభావాలు లేకుండా తక్కువ మోతాదులోకూడా ఎక్కువ పనితీరుని కలిగి ఉంటాయని తేలింది.

బేకింగ్ సోడా, ప్రతి ఇంటిలో వివిధ రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక సహజ పదార్ధం. ఈ పదార్ధం క్యాన్సర్ వ్యాధిని సైతం నిరోధించగలదంటే నమ్మశక్యం కాని విషయమే.

సాధారణంగా క్యాన్సర్ రోగులలో పెద్ద మొత్తంలో లైసిస్ చాయలు ఉన్నప్పుడు, క్యాన్సర్ కణాల గూళ్ళు కట్టడం సర్వసాధారణం. అవశేష క్యాన్సర్ కణాల శిధిలాల సముదాయాలు అత్యంత ప్రమాదకరమైనవిగా మారడమే కాకుండా చుట్టుపక్కల అవయవాలకు కూడా పాకే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా మెదడు క్యాన్సర్ రోగికి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది.
ఒక అధ్యయనంలో బేకింగ్ సోడా, క్యాన్సర్తో అత్యంత ప్రభావవంతంగా పోరాడగలదని కనుగొనబడింది, ఇది కణితి లోపల కణాలకు అదనపు శక్తిని జోడించి, ప్రభావవంతంగా పని చేసేలా చేయడమే కాకుండా, కీమోథెరపీ ఔషధాలకు తోడ్పాటునందించి కాన్సర్ కణాలను చంపడం సులభతరం చేస్తుంది. “లుడ్విగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సర్ రీసెర్చ్” నకు చెందిన శాస్త్రవేత్తలు వంటగదిలో దొరికే బేకింగ్ సోడా, ఖచ్చితంగా క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగపడగల ఒక సమర్థవంతమైన పదార్ధంగా తేల్చారు. ఇది క్యాన్సర్ కణితుల యొక్క ఆమ్ల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో శరీరానికి సహాయపడుతుంది.

ఆల్కలీన్:

ఆల్కలీన్:

క్యాన్సర్ అనేది క్యాండిడా అని పిలిచే విషతుల్య పదార్ధం ద్వారా సంభవిస్తుంది; అయితే, బేకింగ్ సోడా, కాండిడా బ్యాక్టీరియాను చంపడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేయగలదు. సోడియం బైకార్బోనేట్ (బేకింగ్ సోడా) ఆల్కలీన్ లక్షణాలను కలిగి ఉండడమే దీనికి కారణం. క్యాండిడా మొత్తం శరీరాన్ని నాశనం చేయగల తీవ్రమైన ప్రభావాలున్న బ్యాక్టీరియా; ఈ బాక్టీరియాకు గురైన క్యాన్సర్ కణాలు ఆల్కలీన్ వాతావరణంలో మనుగడ సాగించలేదు. ఈ బేకింగ్ సోడాలోని ఆల్కలానిషింగ్ లక్షణాలు సూక్ష్మజీవులను సమర్థవంతంగా తొలగించగలవు.

కణాల కార్యాచరణను పెంచుతుంది:

కణాల కార్యాచరణను పెంచుతుంది:

పి.హెచ్ ఆమ్లస్థాయిల సమస్యలు ఉన్న వ్యక్తులు సెల్ ఫిజియాలజీతో కూడిన సమస్యలను కూడా కలిగి ఉంటారు. అంతేకాకుండా అనారోగ్యకర ఆహారాలు పి.హెచ్ ఆమ్లస్థాయిల తీవ్రప్రభావాలను సృష్టించగలదు. సమతుల్యత లేని పి.హెచ్ స్థాయిలు ఉన్నప్పుడు కణాల విచ్చిన్నతకు దారితీసి, క్రమంగా క్యాన్సర్, డయాబెటిస్, మరియు అధిక హృదయ స్పందనల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సోడియం బైకార్బోనేట్(బేకింగ్ సోడా) ఒక సహజ సమ్మేళనం, మరియు అనేకరకాల ఉపయోగాలను కలిగి ఉంటుంది. బేకింగ్ సోడా కలిపిన, నీటిని తీసుకోవడo ద్వారా కణితులలో కణాల పనితీరు మెరుగయ్యే అవకాశాలు అధికమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ప్రతిరాత్రి ఆల్కలినైజింగ్ పానీయం తీసుకొనే అనేకమందిలో శరీరంలోని రసాయనిక సున్నితత్వపు లక్షణాలను తగ్గించగలిగారు. ఇది వాపుకి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకి క్యాన్సర్ కణాల విషపూరిత వ్యాప్తిని నిరోధిస్తుంది. క్యాన్సర్ వ్యాధికి అనేక ఇతర కారకాలు కూడా ఉన్నాయి, వీటిలో ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ అసమతుల్యత, అతినీలలోహిత కిరణాలు మరియు రసాయన విషపదార్థాలు వంటి అనేక కారణాలు ప్రధానంగా ఉన్నాయి.

ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఆశ్చర్యకరంగా, బేకింగ్ సోడా శారీరిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే శక్తిని కలిగి ఉంది. ఒక 8-ఔన్సుల నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోవడం ద్వారా కణాలను రక్షించడంలో సహాయపడగలదని సూచిస్తున్నారు. ఒక వారంలో కనీసం రెండుసార్లు తీసుకోవడం మూలాన, క్యాన్సర్ ప్రేరేపిత కణాలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. నీటితో కలిపి బేకింగ్ సోడా తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది, మీరు రుచిని ఇష్టపడని పక్షంలో నిమ్మరసం, తేనెను కూడా జోడించవచ్చు.

ఫంగస్ నిరోధిస్తుంది:

ఫంగస్ నిరోధిస్తుంది:

క్యాన్సర్ వ్యాధి నివారణకు సంబంధించిన ప్రతిచర్య శరీరాన్ని ఆల్కలీసింగ్ చేసే క్రమంలోనే సహాయం చేస్తుంది. ఇక్కడ బేకింగ్ సోడా నేరుగా ఫంగస్ మీద దాడి చేయగలిగిన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పైగా ఇది సహజమైనది, పిల్లలకు హాని కలిగించదు మరియు పర్యావరణ సహేతుకం. మనం ప్రస్తుతం జీవిస్తున్న విషతుల్య జీవన మార్గంలో, ఒక ఔషధం వలె ఉపయోగకరంగా ఉండే న్యూట్రలైజర్ మాదిరి బేకింగ్ సోడా సహాయపడుతుంది.

ఆమ్ల విచ్ఛిన్నం:

ఆమ్ల విచ్ఛిన్నం:

ఈ అధ్యయనంలో బేకింగ్ సోడా వినియోగం ఆమ్ల తటస్థీకరణకు ఎంతో సహాయం చేయగలదని నిరూపించబడింది. ఇది కణితి యొక్క ఆమ్లత్వ లక్షణాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా నిశ్చల కణాలను తిరిగి పనిచేసేలా సహాయపడుతుంది. డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధులతో భాదపడుతున్న ప్రజలు బేకింగ్ సోడా వంటి సహజ సమ్మేళనం నుండి లబ్దిని పొందగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్యసంబంధిత అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Cancer Could Be Cured By Drinking Baking Soda With Water

Every disease is the result of malfunctioning of the cells, no matter what the disease, be it the common cold or a mental illness or a serious condition like cancer. Cell malfunction happens when there is a deficiency, such as deficiency of nutrients or it could be due to toxicity (excessive toxins).
Desktop Bottom Promotion