For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవారు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారో తెలుసా? వారిని ఏ మగాడు అంతలా సంతృప్తి పరచలేడు..ప్రయోజనాలు ఎక్కువే

ఇంట్లో అమ్మాయిగానీ, అబ్బాయిగానీ ఒంటరిగా ఉన్నప్పుడు సెక్స్ గురించి ఆలోచనలు వస్తే వెంటనే చేసే పనే హస్తప్రయోగం. నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇలా హస్త ప్రయోగం చేసుకుంటారు.

|

చాలా మంది అబ్బాయిలు కాస్త వయస్సు రాగానే హస్తప్రయోగం చేసుకోవడానికి అలవాటుపడతారు. అలా పెళ్లయి వరకు రోజూ లేదంటే రెండ్రోజులకు ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటారు.
అయితే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా హస్త ప్రయోగం ద్వారా చాలా సంతృప్తి పొందుతుంటారు.

అవివాహితులైన స్త్రీలు

అవివాహితులైన స్త్రీలు

ముఖ్యంగా అవివాహితులైన స్త్రీలు హస్త ప్రయోగం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. కొందరు రోజూ కాకపోయినా వారంలో కనీసం రెండు మూడుసార్లు అయినా చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా దాంపత్య జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక కొందరు హస్త ప్రయోగంలో పొందే సంతృప్తిని సెక్స్ లో కూడా పొందలేరు.

సెక్స్ గురించి ఆలోచనలు వస్తే

సెక్స్ గురించి ఆలోచనలు వస్తే

ఇంట్లో అమ్మాయిగానీ, అబ్బాయిగానీ ఒంటరిగా ఉన్నప్పుడు సెక్స్ గురించి ఆలోచనలు వస్తే వెంటనే చేసే పనే హస్తప్రయోగం. నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇలా హస్త ప్రయోగం చేసుకుంటారు. అవివాహతుల్లో సెక్స్ పై కోరిక కలిగినప్పుడు అనాలోచితంగా వారి చేతులు లైంగిక అవయవాల పైకి పోతాయి. ఇది ప్రతి మనిషి చేసే పని. ఈ విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. భయాపడాల్సిన పని లేదు. ఇది అస్సలు తప్పు కాదు.

పురుషాంగాన్ని చేతితో పట్టుకుని

పురుషాంగాన్ని చేతితో పట్టుకుని

స్వయంగా ఎవరి లైంగిక అవయవాలను వారే స్పృశించుకోవడం, రాపిడి కలిగించుకోవడం లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని హస్త ప్రయోగం లేదా మాస్టర్బేషన్ అంటారు. పురుషులు పురుషాంగాన్ని చేతితో పట్టుకుని పూర్వ చర్మం ముందుకు వెనక్కి వెళ్లేలా చేతిని అంటూ ఒరిపిడి కలిగించుకుంటారు.

వీర్యస్కలనం

వీర్యస్కలనం

అలా చేసుకునే క్రమంలో వీర్యస్కలనం అయ్యేటప్పుడు విపరీతమైన భావప్రాప్తికి గురువుతారు. వీర్యస్కలనం అప్పుడు ఒక్కసారిగా బాడీ మొత్తం చెప్పలేని ఆనందాన్ని పొందుతుంటి. ఇలా పురుషులు హస్తప్రయోగం ద్వారా సంతోషాన్ని పొందుతారు.

యోని మార్గాన్ని తాకడం

యోని మార్గాన్ని తాకడం

పురుషులు ఈ విధంగా తృప్తి చెందితే ఇక స్త్రీలు యోని మార్గాన్ని తాకడం, అందులోకి చేతివేళ్లను దూర్చుకుని రాపిడి కలిగించుకోవడం వంటి వాటి ద్వారా సంతృప్తి చెందుతారు. అలాగే మెత్తని వస్తువులని కూడా యోనిలో దూర్చుకుని స్వయం తృప్తి చెందుతారు.

ఒంటరిగా ఎవరికి వారు

ఒంటరిగా ఎవరికి వారు

చాలా మంది హస్త ప్రయోగం ఒంటరిగా ఎవరికి వారు చేసుకుంటారు. కానీ కొందరు ఒకరికొకరు సహకరించుకుంటూ హస్తప్రయోగం ద్వారా తృప్తి పొందుతుంటారు. ఇలాంటి హస్త ప్రయోగాన్ని మగ, ఆడ చేసుకుంటారు. అలాగే ఇద్దరూ ఆడవ్యక్తులు కూడా సహకరించుకుంటూ హస్త ప్రయోగం చేసుకుంటారు. అలాగే ఇద్దరూ మగవ్యక్తులు కూడా సహకార హస్తప్రయోగం చేసుకుంటారు. స్వలింగ సంభోగులు మాత్రమే ఇలా చేస్తారు.

గర్భం వద్దనుకున్నప్పుడు

గర్భం వద్దనుకున్నప్పుడు

భార్యాభర్తలు ఇద్దరూ హస్తప్రయోగం చేసుకోవడానికి చాలా కారణాలుంటాయి. జంటలో ఒకరు సెక్స్ కు సిద్ధంగా లేనప్పుడు చేసుకుంటారు. భార్య గర్భం వద్దనుకున్నప్పుడు కూడా ఇద్దరూ సహకరించుకుంటూ హస్తప్రయోగం చేసుకుంటారు.

జీవితకాలంలో ఒక్కసారైనా

జీవితకాలంలో ఒక్కసారైనా

ఇక యుక్త వయస్సుకు వచ్చినప్పటి నుంచి అమ్మాయిలు హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెడతారు. ఫ్రెండ్స్ ద్వారా ఇతర మార్గాల ద్వారా అబ్బాయిలు హస్త ప్రయోగం గురించి తెలుసుకుని దాన్ని చేసుకుంటూ ఉంటారు. యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి ప్రతి అమ్మాయి తనజీవితకాలంలో ఒక్కసారైనా హస్త ప్రయోగం చేసుకుంటుంది.

యోనిని రుద్దుకుని

యోనిని రుద్దుకుని

మహిళలు హస్తప్రయోగం వివిధ రూపాల్లో చేసుకుంటారు. ఇందుకోసం అనేక వస్తువులను వారు ఉపయోగిస్తారు. స్త్రీ స్వయంతృప్తి పొందడానికి పలు మార్గాలను ఎంచుకుంటుంది. తన యోనిని రుద్దుకుని రాపిడి కలిగించడం ఇందులో ముఖ్యమైనది.

రాపిడి కలిగించి

రాపిడి కలిగించి

స్త్రీ తన క్లిటోరిస్ ని వేళ్లతో ప్రేరేపించి భావ ప్రాప్తి చెందుతుంది. వేళ్లను యోనిలోనికి చొప్పించి పదేపదే లోనికి బయటకు ఊగిస్తూ, యోని లోపల గోడలకు రాపిడి కలిగించి జి స్పాట్ ను స్పర్శించుకుంటూ స్వయం తృప్తి చెందుతుంది.

చనుమొనలను పిండుకుంటూ

చనుమొనలను పిండుకుంటూ

అలాగే అమ్మాయిలు వైబ్రేటర్, డిల్డూ, బెన్వా బాల్స్ మొదలైన వాటి ద్వారా కూడా హస్తప్రయోగం చేసుకుంటారు. ఇవి యోని కండరాలతో పాటు, క్లిటోరిస్ని ఉత్తేజ పరిచి ఉద్రేకానికి గురయ్యేలా చేస్తాయి. ఇక కొందరు ఆడవారు వారి స్తనాలను, చనుమొనలను పిండుకుంటూ తృప్తి చెందుతారు.

భావప్రాప్తికి చేరే ముందు

భావప్రాప్తికి చేరే ముందు

ఇక చాలా మంది మహిళలు చేసుకునే హస్త ప్రయోగం ఫింగరింగ్. తమ జి స్పాట్‌ను చూపుడు వేలు లేదా మధ్య వేలితో రఫ్ చేసుకుంటారు. ఈ ఫింగరింగ్‌లో భావప్రాప్తికి చేరే ముందు తమ వేళ్లను యోనిలోజొప్పించి ఆనందపరవశం పొందుతారు.

వైబ్రేటర్ల ద్వారా

వైబ్రేటర్ల ద్వారా

అలాగే వైబ్రేటర్లు ద్వారా కూడా మహిళలు మంచి ఆనందాన్ని పొందుతారు. మెకానికల్, బ్యాటరీతో ఆపరేట్ చేస్ వైబ్రేటర్ల సాయంతో సంతోషం పొందుతారు. ఆనందం పొందుతారు. వైబ్రేటర్ల చివరి భాగం అంగంలా ఉంంటుంది. వీటిని యోనిలో ఉంచుకుని తమకు అనుకూలమైన స్పీడుతో వైబ్రేటింగ్ చేస్తూ సంతృప్తి పొందుతారు. వైబ్రేటర్లను మెడ, వెన్నెముక, ముఖంపై మసాజ్ చేసేందుకు కూడా వినియోగిస్తారు.

దిండ్లు చివరి భాగాన్ని పెట్టుకుని

దిండ్లు చివరి భాగాన్ని పెట్టుకుని

హెయిల్ బ్రష్, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ల ద్వారా కూడా మహిళలు చాలా సంతృప్తి పొందారు. మహిళలు ఎక్కువగా దిండ్ల ద్వారా సంతృప్తి పొందుతారు. దిండ్లను తొలుత తమ కాళ్ల మధ్యలో పెట్టుకుని యోనిని గట్టిగా హత్తుకుంటారు. ఆ తర్వాత నగ్నంగా మారి, దిండ్లు చివరి భాగాన్ని తమ క్లిటోరిస్‌ లేదా యోని పెదవులకు సరిగ్గా సరిపోయేలా పెట్టుకుని ఆనందిస్తారు.

కూరగాయలకు కండోమ్ వేసి

కూరగాయలకు కండోమ్ వేసి

ఇక కొందరు అమ్మాయిలు వంటింట్లో అందుబాటులో ఉండే కూరగాయలు, పండ్లతో కూడా వారు హస్తప్రయోగం చేసుకుంటారు. వాటిని బాగా శుభ్రం చేసుకుని యోనిలో పెట్టుకుని సంతృప్తి పొందుతారు. కొందరు కూరగాయలకు కండోమ్ వేసి యోనిలో చొప్పించుకుని సంతృప్తి పొందుతారు.

యోనిలోకి వెళ్లిపోయింది

యోనిలోకి వెళ్లిపోయింది

అయితే గతంలో ఒక ఆమె ఇలాగే ఒక దుంపకు కండోమ్ తొడిగించి సంతృప్తి పొందాలనుకునే క్రమంలో అది యోనిలోకి వెళ్లిపోయింది. డాక్టర్ల సాయంతో దాన్ని మళ్లీ బయటకు తీశారు. అందువల్ల మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పోర్న్ మూవీలు చూస్తూ

పోర్న్ మూవీలు చూస్తూ

అలాగే కొందరు అమ్మాయిలు ఎవ‌రూ లేని స‌మ‌యాల్లో ఫోన్లో పోర్న్ మూవీలు చూస్తూ ఆనందిస్తారు. ముఖ్యంగా లెస్బియ‌న్ సీన్లు ఎక్కువగా మహిళలు చూస్తారు. తర్వాత హస్తప్రయోగం చేసుకుని ఆనందిస్తారు. అలాగే తమకు ఇష్టమైన వారితో సెక్స్ చేస్తున్న‌ట్లుగా ఊహించుకుంటూ హస్త ప్రయోగం చేసుకుంటారు.

న‌గ్నంగా మారి

న‌గ్నంగా మారి

అలాగే అమ్మాయిలు ఒంట‌రిగా ఉన్నప్పుడు న‌గ్నంగా మారి అద్దంలో వారి అందాల‌ను తిలకించుకుని మురిసిపోతారు. తర్వాత హస్త ప్రయోగం చేసుకుని ఆనందిస్తారు. ఇక తోటి అమ్మాయికి సెక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఆమెతో అలాంటి విషయాలు అమ్మాయిలు మాట్లాడేందుకు ఇష్టపడతారు.

బ్రెస్ట్ ని నొక్కుకుంటూ

బ్రెస్ట్ ని నొక్కుకుంటూ

న‌గ్నంగా వుండే అబ్బాయిల ఫోటోల‌ను చూసేందుకు కూడా కొందరు ఇష్ట‌ప‌డ‌తారు. మూడ్ బాగా ఎక్కువైతే బ్రెస్ట్ ని నొక్కుకుంటూ హస్తప్రయోగం చేసుకుంటారు. చాలామంది అమ్మాయిలు వాళ్ల‌కు న‌చ్చిన అబ్బాయిల‌ని త‌ల‌చుకుంటూ హ‌స్త‌ప్ర‌యోగం చేసుకుంటారు. హస్తప్రయోగంలో ఆడవారు చాలాసంతృప్తి చెందుతారు. అందులో చాలాసార్లు భావప్రాప్తి పొందుతారు. చాలామంది మగవారికి ఆడవారిని ఎలాసంతృప్తిపరచాలో తెలియదు. వాళ్లు ఎప్పుడు భావప్రాప్తి పొందుతారో కూడా చాలామందికి తెలియదు. అందువల్ల ఆడవారు హస్తప్రయోగం వల్ల పొందే ద్వారా పొందే సంతృప్తిని

ఏ మగాడు సెక్స్ చేసిన కూడా అంతగా సంతృప్తి పొందలేరు.

ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి

ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి

హస్తప్రయోగం ద్వారా ముక్కు లో నాళాల వాపును తగ్గించుకోవొచ్చు. ఇక మగవారు అయితే హస్త ప్రయోగం ద్వారా భవిష్యతులో భార్యతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కండరాలపై మంచి పట్టు వచ్చి భార్యతో సెక్స్ లో బాగా పాల్గొనే అవకాశం ఉంది.

వీర్యం కూడా బాగా పెంపొందుతుంది

వీర్యం కూడా బాగా పెంపొందుతుంది

అలాగే మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల వారి వీర్యం కూడా బాగా పెంపొందుతుంది. జననేంద్రియ మార్గాల్లో ఉండే కొన్ని రకాల విషపదార్థాలు హస్తప్రయోగం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. హస్తప్రయోగం చేసుకునే మగవారు ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడేఅవకాశం తక్కువ ఉంటుంది.

ఒత్తిడి నుంచి బయటపడతారు

ఒత్తిడి నుంచి బయటపడతారు

ఆడ అయినా మగ అయినా హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడతారు. ఒత్తిడి, ఆందోళనవంటివి హస్తప్రయోగం ద్వారా దూరం అవుతాయి. రాత్రి పూట నిద్రపోయే ముందు హస్త ప్రయోగం చేసుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం కంటే హస్త ప్రయోగం చేసుకోవడం చాలా మేలు. దీనివల్ల ఎలాంటి రోగాలు రావు. అలాగే హస్తప్రయోగం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మైండ్ ఫ్రెష్ మారేందుకు హస్త ప్రయోగం తోడ్పడుతుంది. టెన్షన్స్ నుంచి బయపడేందుకు హస్తప్రయోగం మేలు చేస్తుంది.

అత్యంత సురక్షితం

అత్యంత సురక్షితం

హస్తప్రయోగంపై చాలా మందికి భయాలూ ఆందోళనలూ ఉంటాయి. హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల సెక్స్‌కు పనికి రామని అనుమానపడుతుంటారు. అలాగే హస్త ప్రయోగం చేసుకుంటే శక్తి మొత్తం పోయి నీరసం వస్తుందని అనుకుంటారు. పెళ్లి అయ్యాక సెక్స్‌లో ఎక్కువ సేపు పాల్గొనలేమని డౌట్ పడుతుంటారు. పరిమిత స్వయంతృప్తి అనేది ఆరోగ్యకరం, అత్యంత సురక్షితం.

హస్తప్రయోగం ద్వారా మంచి లాభం

హస్తప్రయోగం ద్వారా మంచి లాభం

మగవారు వారి వీర్యం పోవడం వల్ల శక్తి క్షీణిస్తుందని, భవిష్యత్తులో సెక్స్ కు పనికి రాకుండా పోతామని అనుమానపడుతుంటారు. వీర్యకణాలు తగ్గిపోతుంటాయని అనుకుంటారు. ఇంకా కొత్త వీర్యకణాలు పుడుతూనే ఉంటాయి. ఇలా హస్తప్రయోగం ద్వారా మంచి లాభాన్ని పొందుతారు. నష్టం ఏమీ ఉండదు.

సమస్యలేవీ రావు

సమస్యలేవీ రావు

అయితే ఎల్లవేళలా లైంగిక వాంఛల గురించే ఆలోచించడం అమ్మాయిలకు, అబ్బాయిలకు మంచిది కాదు. హస్తప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందితే తప్పేమీ కాదు, సమస్యలేవీ రావు.. కానీ జీవితంలో తాను చేరుకోవాల్సిన గమ్యం కోసం శ్రమించడం కూడా చేయాలి.

మానసికంగా కుంగిపోతారు

మానసికంగా కుంగిపోతారు

రోజుకు ఒకసారి చేసే హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా రాదు.కాకపోతే అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువసార్లు చేయడం వలన మానసికంగా అది కుంగిపోయేలా చేస్తుంది.

English summary

health benefits of masturbation

health benefits of masturbation
Desktop Bottom Promotion