నా భర్త అంగాన్ని పట్టుకోగానే వీర్యం ఔట్ అయిపోతుంది.. ఒక్క నిమిషం కూడా సెక్స్ చెయ్యలేడు

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా వయస్సు 28 ఏళ్లు. నాకు పెళ్లి అయి ఎనిమిదేళ్లు అవుతుంది. మా ఆయన వయస్సులో నాకన్నా చాలా పెద్దవాడు. మాకు ఒక బాబు, ఒక పాప ఉంది. మా ఆయన మొదటి నుంచి సెక్స్ అంటే బాగా టెన్షన్ పడేవాడు. నా భర్తకు వీర్యస్కలనం సమస్య ఎక్కువగా ఉంది.

రెండు నిమిషాలే

రెండు నిమిషాలే

పెళ్లి అయిన కొత్తలో రెండు నిమిషాలే సెక్స్ చేసేవాడు. ఒక్కోసారి క్షణాల్లో సెక్స్ ను ముగించేవాడు. అయినా నేను ఏమి అనేదాన్ని కాదు. పడకగదిలో అస్సలు నన్ను పట్టించుకునేవాడు కాదు.

సెక్స్ లో సంతృప్తి లేదు

సెక్స్ లో సంతృప్తి లేదు

నా భర్త త్వరగా వీర్యస్కలనం చేసిన తనకేమీ పట్టనట్లుగా అటువైపు తిరిగిపడుకునేవాడు. దీనివల్ల నాకు ఏ రోజూ సెక్స్ లో సంతృప్తి లభించడం లేదు.ఈ విషయాన్ని నా చిన్ననాటి స్నేహితురాలికి చెప్పాను.

ఎక్కువ సేపు సెక్స్

ఎక్కువ సేపు సెక్స్

తన భర్తకు కూడా మొదట్లో ఇలాగే శీఘ్ర వీర్యస్కలన సమస్య ఉండేదని నా ఫ్రెండ్ చెప్పింది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇప్పుడు నా స్నేహితురాలితో ఆమె భర్త ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతున్నాడట.

అంగాన్ని చేతిలోకి తీసుకుని

అంగాన్ని చేతిలోకి తీసుకుని

నా స్నేహితురాలు తన భర్తతో ఓరల్ సెక్స్ ఎక్కువగా చేస్తుందట. దీంతో నేను కూడా నా భర్తతో దాన్ని ట్రై చేద్దామనుకున్నాను. ఒక రోజు పడక గదిలో మా ఆయన అంగాన్ని చేతిలోకి తీసుకుని చూషించాలనుకున్నాను.

వీర్యం ఔటౌ పోతోంది

వీర్యం ఔటౌ పోతోంది

నా స్నేహితురాలు ఓరల్ సెక్స్, బ్లో జాబ్ గురించి చెప్పింది. నేను ఆ రెండు మా ఆయనకు వివరించి ట్రై చేశాను. అయితే మా ఆయన అంగాన్ని చేతిలో పట్టుకోగానే వీర్యం ఔటౌ పోతోంది. బ్లో జాబ్ వల్ల మా ఆయన నా యోనిలో అంగం పెట్టగానే వీర్య స్కలనం అవుతుంది.

నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువ

నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువ

దీంతో సమస్య మరింత ఎక్కువ అయ్యింది. ఇప్పుడు నేన తీవ్ర అసంతృప్తి చెందుతున్నా. నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని నేను అణుచుకోలేక పోతున్నాను. నా స్నేహితురాలితో విషయం వివరిస్తే తాను ఇంకేమీ సలహాలు ఇవ్వలేనంది.

సెక్స్ లో సుఖపెట్టడం లేదు

సెక్స్ లో సుఖపెట్టడం లేదు

నా మీద చాలా మంది పురుషులు మోజుపడుతున్నారు. కానీ నా భర్తకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను చాలా కంట్రోల్ గా ఉంటున్నాను. కానీ నా భర్త నా కోరిక తీర్చడం లేదు. నన్ను సెక్స్ లో సుఖపెట్టడం లేదు. నేను ఏం చెయ్యాలో కాస్త సలహా ఇవ్వగలరు.

ఆత్మన్యూనతకు గురువుతారు

ఆత్మన్యూనతకు గురువుతారు

సమధానం : చాలామంది పురుషులు శీఘ్ర వీర్యస్కలన సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. దీనివల్ల మగవారు కూడా ఆత్మన్యూనతకు గురువుతుంటారు.

ఓరల్ సెక్స్, బ్లో జాబ్

ఓరల్ సెక్స్, బ్లో జాబ్

సెక్స్ లో త్వరగా క్లైమాక్స్ చేరుకోకుండా ఉండేందుకు ఓరల్ సెక్స్, బ్లో జాబ్ అనేవి బాగా తోడ్పడుతాయి. మీ ఆయనపై మీరు వాటిని ప్రయోగిస్తే సమస్య మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి.

ఎలాంటి సంతృప్తి పొందకముందే

ఎలాంటి సంతృప్తి పొందకముందే

వీర్య స్ఖలనంపై తగినంత నియంత్రణ లేని వ్యక్తి తాను అనుకున్న దాని కన్నా ముందే వీర్యస్కలనం చేసేస్తారు. కొందరు పురుషులు సాధారణంగా పూర్తి ఉద్రేకం పొందాక ఆనందానుభూతిని పొందుతూ కావాలనుకున్నపుడు వీర్యాన్ని స్కలిస్తారు. కానీ శీఘ్ర వీర్య స్కలనం ఉన్న వాళ్లు సెక్స్ లో ఎలాంటి సంతృప్తి పొందకముందే వీర్యాన్ని స్కలిస్తారు.

ఇష్టపడడు

ఇష్టపడడు

మీ ఆయన కూడా మీరు సంతృప్తి చెందకముందే లేదా అంగప్రవేశం జరుగక ముందే వీర్య స్కలనం చేస్తున్నట్లున్నాడు. దీని వల్ల మీ ఆయన కూడా ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటాడు. మీతో అప్పడుప్పుడు అస్సలు సెక్స్‌ చేయడానికి కూడా ఇష్టపడడు.

భరించలేక విడాకులు

భరించలేక విడాకులు

దీని వల్ల మీలో సెక్స్‌పట్ల అనాసక్తత ఏర్పడుతుంది. మీ భర్తపై వ్యతిరేకత పెరుగుతుంది. భర్తలకు శీఘ్ర వీర్య స్కలనం సమస్య ఉంటే భార్యలు భరించలేక విడాకులు కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. లేదంటే పరాయి మగవారితో అక్రమ సంబంధాలు ఏర్పరుచుకోవాలనకుంటారు.

సంసారం నాశనం

సంసారం నాశనం

మీ భర్త శీఘ్ర వీర్య స్కలనం సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఆయనకు కాస్త మెల్లిగా నచ్చజెప్పి సెక్సాలజిస్ట్ ను కలవండి. అంతేకానీ వేరో మగవారు మీపై మోజుపడుతున్నారని వారితో మాత్రం కమిట్ కావొద్దు. దాని వల్ల నీ సంసారం నాశనం అవుతుంది.

వ్యాయామాలు, యోగా ఆసనాలు

వ్యాయామాలు, యోగా ఆసనాలు

అలాగే కొన్ని రకాల వ్యాయామాలు, యోగా ఆసనాల వల్ల సహజంగానే వీర్య స్కలనం సమస్య నుంచి బయటపడొచ్చు. కండరాల నియంత్రపణపై పటుత్వం సాధించే కొన్ని రకాల వ్యాయామాలు మీ ఆయన చేస్తే శీఘ్ర వీర్య స్కలన సమస్య నుంచి బయటపడొచ్చు.

English summary

how to control fast sperm release during intercourse

how to control fast sperm release during intercourse