For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళ నొప్పులను ఎలా నయం చేయాలి ? అందుకు గల సహజ మార్గాలు ఏమిటి ?

మోకాళ్ళ నొప్పులను ఎలా నయం చేయాలి ? అందుకు గల సహజ మార్గాలు ఏమిటి ?

|

మన జీవితంలోని ఏదో ఒక సమయంలో, కంటి చూపు కోసం లెన్సు & అద్ధాలు, (లేదా) హిప్ & మొక్కల రీప్లేస్మెంట్ సహాయం కోసం వైద్య పరికరాలు అవసరమవుతాయి. మనము మోకాలు నొప్పుల గురించి మాట్లాడేటప్పుడు, జనాభాలో అత్యధిక భాగం 40 ఏళ్ళు దాటిన మధ్యస్థ వయస్సు గల వారు తేలికపాటి మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న వయసుతో పాటు ఈ సమస్య కూడా తీవ్రతరమవుతుంది, కాలక్రమంలో ఈ సమస్య మీ నడకను కూడా ప్రభావితం చేస్తుంది.


సాధనగా మోకాలు నొప్పులు అనేవి పరిగెత్తడంలో (లేదా) ఆటలలో బెణకటం వంటి ఇతర కారణాల వల్ల సంభవిస్తుంది. కానీ ఆర్థరైటిస్లో మోకాళ్ళ నొప్పులు సంభవించడం సాధారణమైనదిగా ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులు మరింత తీవ్రమైనప్పుడు, మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. కానీ స్వల్పమైన, తేలికైన మోకాళ్ల నొప్పుల కోసం, మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే గృహ చిట్కాలను పాటించడానికి ప్రయత్నించండి.

How to Cure Knee Pain Naturally? Here Are 8 Ways to Do So

కానీ మోకాళ్ళ నొప్పులను నయం చేసే ఎలాంటి పద్ధతులనైన ప్రయత్నించే ముందు, మీరు జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు డాక్టర్ల సలహాలను తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంట్లో పాటించే నివారణ చిట్కాలు ఎలర్జీని కలుగజేస్తాయి (లేదా) మీరు భరిస్తున్న కీళ్లనొప్పుల శాశ్వత పరిష్కారానికి శస్త్రచికిత్స చేయించుకోవలసిన అవసరం ఉండవచ్చు. మీ మోకాళ్ళ నొప్పుల తీవ్రతను బట్టి, ఆర్థరైటిస్ శస్త్రచికిత్సలో మోకాళ్ళ మార్పిడి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే, మీ మోకాళ్ళ నొప్పులనేవి తేలికపాటి వాపులు, గాయాలు (లేదా) ఆర్థరైటిస్ వంటి లక్షణాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఇంటి దగ్గర పాటించే నివారణ చర్యలు - కాళ్ల నొప్పుల పై సమర్థవంతంగా పని చేయవచ్చు. ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు మీ మోకాలి నొప్పులను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటాయి.

బియ్యం :

బియ్యం :

వినడానికి కాస్త వింతగా ఉన్నా, మీ మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆసియా దేశాలలో ప్రధానాహారంగా ఉపయోగించబడే ఈ బియ్యం, కాళ్ళ బెణుకుల నివారణలో ఉపయోగకరంగా ఉంటుంది. తీవ్రంగా పడిపోవటం, కాళ్ల వక్రస్థితి వల్ల కలిగే నొప్పులు, మోకాళ్ళపై తీవ్రంగా పడే ఒత్తిడుల వంటి ప్రభావాలతో మీరు తరచుగా బాధపడుతుంటారు. అలాంటి సందర్భాలలో, కీళ్ళ నొప్పుల ఉపశమనానికి - బియ్యంతో చేసే ప్రథమ చికిత్సను మీ ఇంట్లోనే ఉపయోగించవచ్చు. బియ్యమును - రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ వంటి సంక్షిప్త నామాలతో పిలుస్తారు.

ఈ గమ్మత్తైన గృహ చికిత్సను ఉపయోగించడం కోసం, మొదటగా మీ పాదాలకు విశ్రాంతిని ఇవ్వాలి, ఆ తర్వాత మీ మోకాలిపై ఘనీభవించిన బియ్యం బ్యాగ్ని ఉంచి బాగా అప్లై చేయాలి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేయడం వల్ల, మీ కాళ్ళనొప్పి తీవ్రతను బాగా తగ్గిస్తుంది. మీరు మంచులో పరిగెడుతున్నట్లయితే, ఘనీభవించిన ఎలాంటి కూరగాయల బ్యాగ్తో అయ్యిన మీ మోకాళ్ళ నొప్పులకు చికిత్సను అందించవచ్చు. మీ మోకాలిపై (రక్త ప్రసరణను తగ్గకుండా) కంప్రెషన్ బ్యాగ్ను బిగుతుగా కట్టు వుంచండి. ఈ కంప్రెషన్ బ్యాగ్నును అప్లై చేసేటప్పుడు మీ పాదమును పైకి ఎత్తి ఉంచండి.

వ్యాయామం - బరువు నిర్వహణ :

వ్యాయామం - బరువు నిర్వహణ :

తీవ్రమైన మోకాలి నొప్పులు కలగడానికి ప్రధాన కారణాలలో ఊబకాయం ఒకటి. మీరు మరింతగా బరువు పెరగటం వలన, మీ మోకాళ్ళ నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువలన, మీ శరీర బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. రోజువారీ వ్యాయామాలతో పాటు లూబ్రికేటింగ్ చేయడం వల్ల కాళ్ళ కీళ్ల భాగంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండి, మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్తో బాధపడేవారు వారి కాళ్ళను కదిలించకుండా ఉండటంవల్ల కీళ్లు మరింత గట్టిపడేలా చేసి, తీవ్రమైన కీళ్ళనొప్పులకు గురిచేస్తుంది. అందువల్ల మీ శరీర బరువు సరైన రీతిలో నిర్వహించడమే కాకుండా, క్రమబద్దమైన వ్యాయామం చేయడం కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనమును కలుగజేయుటలో ఉపయోగపడుతుంది.

హెర్బల్ ఆయింట్మెంట్ :

హెర్బల్ ఆయింట్మెంట్ :

మీ మోకాలికి ఉపశమనాన్ని కల్పించేందుకు అల్లం, నువ్వులనూనె, దాల్చినచెక్క & మాస్టిక్ల నుంచి తయారుచేయబడిన మిశ్రమము ఆర్థరైటిస్ నొప్పికి చికిత్స చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. సాలిక్లేటేను కలిగి ఉన్న ఆర్థరైటిస్ క్రీమ్ వంటి ఇతర ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నా కానీ, ఇదే సమర్థవంతంగా పనిచేస్తుంది.

అల్లం సారం :-

అల్లం సారం :-

ప్రతి ఇంటిలో కనిపించే సాధారణ కూరగాయలలో అల్లం కూడా ఒకటి. అల్లం వేర్లు, అల్లం టీ (లేదా) ఇతర పదార్ధాల అనుబంధక రూపంలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనిని ప్రధానంగా అనేక వంటకాల్లో మసాలాగా వినియోగిస్తారు. దీనిలో గల ఔషధ లక్షణాలు, మీకు వికారం & కడుపు నొప్పుల నుండి ఉపశమనమును అందిస్తాయి. అంతేకాకుండా, ఇది కీళ్లనొప్పులకు సమర్థవంతమైన చికిత్సను చేసి ఉపశమనమును కలిగించేదిగా మంచి ఫలితాలను చూపించింది.

గ్లూకోసమిన్ & కొండ్రోటిటిన్ సల్ఫేట్ :

గ్లూకోసమిన్ & కొండ్రోటిటిన్ సల్ఫేట్ :

గత రెండు దశాబ్దాలుగా వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రాచుర్యాన్ని సంతరించుకున్న, కొండ్రోయిటిన్ సల్ఫేట్ & గ్లూకోసమినీ అనే గృహ సంబంధమైన ఈ రెండు పదార్ధాలు కూడా మీ కీళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఆర్థరైటిస్ వల్ల తేలికపాటి ప్రభావాన్ని కలిగి ఉన్న మధ్యవయస్కులందరూ ఈ రెండు పదార్థాలను కలిపి ఉపయోగించడం వల్ల ప్రభావవంతమైన ఫలితాలను పొందగలరని పలు అధ్యయనాలు తెలిపాయి. అంతేకాకుండా, తీవ్రమైన కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారు కూడా దీని నుంచి ప్రయోజనకరమైన ఫలితాలను పొందారు.

English summary

How to Cure Knee Pain Naturally? Here Are 8 Ways to Do So

People over the age of 40 are often found suffering from knee pain which can be mild or acute. These home remedies can aid in curing knee pain naturally: homemade first aid RICE therapy, Chinese remedy Tai Chi, Exercise and weight management, heat and cold therapy, herbal ointments, ginger extract and glucosamine and chondroitin sulfate.
Story first published:Tuesday, May 15, 2018, 16:27 [IST]
Desktop Bottom Promotion